క్రీడలు
Andhra Cricket Controversy: ఆంధ్రా క్రికెట్ వివాదంలో దూరిన రవిచంద్రన్ అశ్విన్, కుట్టి కథలకు మీరు రెడీనా అంటూ ట్వీట్, నేను రెడీ అంటూ బదులిచ్చిన హనుమ విహారీ
Hazarath Reddyఇటీవలి ఆంధ్రా క్రికెట్ వివాదంలో 'కుట్టి కథలు'లో తనతో చేరాలని రవిచంద్రన్ అశ్విన్ చేసిన అభ్యర్థనపై భారత క్రికెటర్ హనుమ విహారి స్పందించారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ కోసం అతన్ని ఆహ్వానించడంతో, 30 ఏళ్ల అతను దానికి అంగీకరించాడు.
James Anderson Stunning Catch Video: ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌, యశస్వీ జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపిన వీడియో ఇదిగో..
Hazarath Reddyరాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ స్టార్ జేమ్స్‌ ఆండర్సన్‌ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిసాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆండర్సన్‌ పెవిలియన్‌కు పంపాడు.
Rohit Sharma Dismissal Video: బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ, వీడియో ఇదిగో..
Hazarath Reddyరాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి ఆడిన హిట్ మ్యాన్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
Yashasvi Jaiswal Dismissal Video: జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్న యశస్వీ జైశ్వాల్‌, చెప్పేది వినవా అంటూ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌లో జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. జో రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన జైశ్వాల్‌.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆండర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీనిపై నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.
IND vs ENG 4th Test: అన్ని విభాగాల్లో ర‌ఫ్ఫాడించిన టీమిండియా, ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం, నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం
Hazarath Reddyరాంచీలో జ‌రిగిన నాలుగో టెస్టులో భార‌త జ‌ట్టు(Team India) అద్భుత విజ‌యం సాధించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
CCL 2024: హైద‌రాబాద్ లో సెల‌బ్రిటీ క్రికెట్ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ! ప్ర‌తిరోజు 10వేల మందిని ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని అసోసియేష‌న్ ప్ర‌క‌ట‌న‌
VNSసీసీఎల్ లీగ్‌లో బాలీవుడ్‌ (Bollywood), టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తారలు ఆడుతున్నారు. వారంతా హైద‌రాబాద్ వస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం ఉంది.
WPL 2024: డబ్లూపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో బోణీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్, సజ‌నా సూప‌ర్ సిక్స్ తో గ్రౌండ్ లో కేరింత‌లు (వీడియో ఇదుగో)
VNSముంబై జట్టుకు చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన సంజనా (Sanjana) సిక్స్ కొట్టి విజయాన్ని అందించారు. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై జట్టు (Mumbai Win) నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Cricketer Hoysala Dies: బౌలింగ్ వేసిన తర్వాత స్టేడియంలోనే గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తరలించేలోగానే కర్ణాటక క్రికెటర్ హొయసల కే మృతి
Hazarath Reddyకర్ణాటక క్రికెటర్ హొయసల కే ఫిబ్రవరి 22, గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరులో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో మైదానంలో హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన సంఘటన జరిగింది.
Akash Deep: ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన జాక్‌ క్రాలే, అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో నిరాశ, ఆ తర్వాత అదే కసితో మూడు వికెట్లు..
Hazarath Reddyనాలుగో ఓవర్లో మరోసారి బాల్‌ అందుకున్న ఆకాశ్‌.. జాక్‌ క్రాలే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్‌ దీప్‌నకు నిరాశ తప్పలేదు. పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
Ashwin 100 Wickets Video: ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు, వీడియో ఇదిగో..
Hazarath Reddyటీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ చరిత్ర సృష్టించాడు
Akash Deep Three Wickets Video: ఆరంభంలోనే అదుర్స్.. ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్ల వీడియో ఇదిగో, ఇంగ్లండ్ బ్యాటర్ల పతనాన్ని శాసించిన భారత్ పేస్ దిగ్గజం
Hazarath Reddyటాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (42), బెన్‌ డకెట్‌ (11), ఓలీ పోప్‌ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్‌ స్టోక్స్‌ (3), బెన్‌ ఫోక్స్‌(47), టామ్‌ హార్ట్లీ (13) ఔట్‌ కాగా.. రూట్‌ (106), రాబిన్సన్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు.
Ben Stokes Dismissal Video: రవీంద్ర జడేజా సూపర్‌ డెలివరీ దెబ్బకు స్టోక్స్‌ మైండ్‌ బ్లాంక్‌, రివ్యూ కూడా తీసుకోకుండానే మైదానాన్ని వీడిన ఇంగ్లండ్ బ్యాటర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyరాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ని రవీంద్ర జడేజా సూపర్ డెలివరీతో పెవిలియన్ కు పంపిన వీడియో వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్‌.. భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతికి బుక్కయ్యాడు
Bairstow's Dismissal Video: వీడియో ఇదిగో, జానీ బెయిర్‌ స్టో‌ని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు
Hazarath Reddyఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపాడు. ల్యాండ్‌మార్క్ వికెట్ జానీ బెయిర్‌స్టో ఔట్ రూపంలో వచ్చి, ఈ సందర్భానికి మరింత ప్రాముఖ్యతనిచ్చింది.
T20 World Cup 2024 Teaser: T20 ప్రపంచ కప్ 2024 టీజర్ వీడియో ఇదిగో, వెస్టిండీస్ బీచ్‌లలో క్రికెట్ ఆడుతుంటే ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తున్న అమెరికన్
Hazarath Reddyక్రికెట్ అభిమానులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించిన విషయం ఏమిటంటే, ICC గురువారం రాబోయే T20 ప్రపంచ కప్ 2024 యొక్క ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది, ఇందులో భారత స్టార్లు హార్దిక్ పాండ్యా, శుభ్‌మాన్ గిల్, దక్షిణాఫ్రికా లెజెండ్ క్వింటన్ డి కాక్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ, వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్ ఇంకా ఇతర క్రికెటర్లు ఉన్నారు.
Dani Alves Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసు, బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు డాని అల్వెస్‌కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష, 150,000 యూరోలు జరిమానా
Hazarath Reddyబ్రెజిల్ మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డాని అల్వెస్ లైంగిక వేధింపుల కేసులో (Dani Alves Sexual Assault Case) దోషిగా ఫిబ్రవరి 22, గురువారం నాడు కాటలోనియా ఉన్నత న్యాయస్థానం నిర్ధారించింది, అతనికి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష (Dani Alves sentenced to four years and six months) విధించింది.
IPL 2024 Schedule: 17 రోజులు 21 మ్యాచ్‌లు, తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ రాయల్‌ చాలెంజర్స్‌ మధ్యనే, ఐపీఎల్ సగం షెడ్యూల్ ఇదిగో, పూర్తి షెడ్యూల్ లోక్‌సభ ఎన్నికల అప్‌డేట్ తర్వాతనే..
Hazarath Reddyఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు (IPL 2024 Schedule Announced) తెరలేవనుంది.
IPL 2024 Schedule: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ వచ్చేసింది, 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు
IPL 2024 Schedule Announced: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదల, మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల, ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా రిషబ్ పంత్
Hazarath Reddyఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు.
Mohammed Shami Ruled Out of IPL 2024: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన మొహమ్మద్ షమీ, చీలమండ శస్త్ర చికిత్స కోసం యూకే వెళుతున్న భారత్ పేసర్
Hazarath Reddyభారత్ పేస్ దిగ్గజం మొహమ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరం అవుతున్నాడు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి యూకే వెళుతున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి
6 Sixes In 1 Over: ఆంధ్రా నుంచి విధ్వంసకర ఆటగాడు వస్తున్నాడంటూ బీసీసీఐ అలర్ట్, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన వంశీకృష్ణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅండర్-23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడంటూ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. . ఈ మ్యాచ్‌లో వంశీకృష్ణ 64 బంతుల్లోనే 110 పరుగులు చేసినట్టు పేర్కొంది.