Sports
IND vs AUS, World Cup Final: నరేంద్ర మోడీ స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అద్భుత విన్యాసాల వీడియోలు ఇవిగో, రెండు రోజుల ముందే రిహార్సల్స్‌ షురూ చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
Hazarath Reddyఅహ్మదాబాద్‌ (Ahmedabad) వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ ఈ ఆదివారం జరగనున్న సంగతి విదితమే. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ప్రదర్శనలు ఇవ్వబోతోంది
Hardik Pandya Ruled Out: ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్, కాలి మడమకు గాయం కారణంగా బీసీసీఐ కీలక నిర్ణయం
Hazarath Reddyవ‌ర‌ల్డ్‌క‌ప్ 2023 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు.
World Cup 2023: ఈ సారి టైటిల్ ఎగరేసుకుపోయేది మనోళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్
Hazarath Reddyఫైనల్స్‌లో భారత్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్‌ మనకు అనుకూలంగా మారింది.
Cricket World Cup: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ.. క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా.. ఇప్పటికే అహ్మదాబాద్‌ కు చేరుకున్న టీమిండియా
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్‌ లో మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
World Cup 2023: భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా, ఉత్కంఠభరిత పోరులో పోరాడి ఓడిన సఫారీలు, డేవిడ్ మిల్లర్ సెంచరీ వృధా
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని వీక్షించనున్నట్టు తెలిపిన దైనిక్ జాగరణ్
Hazarath Reddyభారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సమరం తుది అంకానికి చేరుకుంది. రెండో సెమీస్‌ విజేత.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు దైనిక్‌ జాగరణ్‌ ఓ కథనంలో పేర్కొంది.
Ashwin Kisses Shami's Hand: వీడియో ఇదిగో, ఏడు వికెట్లు తీసిన షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్
Hazarath ReddyICC ODI ప్రపంచ కప్ 2023 యొక్క మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్లు పడగొట్టి భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. పేసర్ తన మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షమీ అద్భుతమైన స్పెల్ తర్వాత అతని చేతిని ముద్దుపెట్టుకున్నాడు.
David Miller Century: ప్రపంచకప్‌ 2023లో తొలి సెంచరీ నమోదు చేసిన డేవిడ్ మిల్లర్, వీరోచిత శతకంతో దక్షిణాఫ్రికాను ఆదుకున్న స్టార్ బ్యాటర్
Hazarath Reddyప్రపంచకప్‌-2023 రెండో సెమీ ఫైనల్‌.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
World Cup Final: వీడియో ఇదిగో, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌ బయలుదేరిన టీమిండియా, నవంబర్ 19న మ్యాచ్
Hazarath Reddyగుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి విమానంలో వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. #ICCWorldCup2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
Rohit Sharma Lifting Shami Video: వీడియో ఇదిగో, మహ్మద్ షమీని అమాంతం గాల్లోకి ఎత్తేసి సంబరాలు జరుపుకున్న రోహిత్ శర్మ
Hazarath ReddyICC ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇది జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.
SA vs AUS Semi-Final: పంజా విసురుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు, 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు క‌ష్టాల్లో పడిన ద‌క్షిణాఫ్రికా
Hazarath Reddyవ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా పీకలోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల ధాటికి పన్నెండు ఓవర్లకే నలుగురు పెవిలియ‌న్ చేరారు. తొలి ఓవ‌ర్లోనే తెంబ బ‌వుమా(0)ను మిచెల్ స్టార్క్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు.
Fans Sing Vande Mataram At Wankhede: వీడియో ఇదిగో, మ్యాచ్ చేజారుతుందనే సమయంలో వందేమాతర గీతంతో హోరెత్తిన వాంఖడే స్టేడియం, వీడియో వైరల్
Hazarath Reddyహై-వోల్టేజ్ సెమీ-ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌ మ్యాచ్ లో ఓటమి వైపు పయనిస్తున్న తరుణంలో భారత జట్టు ఆటగాళ్లలో నైతిక స్థైర్యం తగ్గిపోయింది. ఎందుకంటే భారత్ వికెట్ల కోసం వెతుకుతోంది. డారిల్ మిచెల్ మరియు కేన్ విలియమ్సన్ సుదీర్ఘ భాగస్వామ్యంతో ఆడుతున్నారు. ఈ సమయంలో 'వందేమాతరం' ఆలపించడం ద్వారా అభిమానులు మనోధైర్యాన్ని పెంచుకున్నారు.
MS Dhoni Hugs Woman Video: ఆశీర్వాదం కోరుతూ మహిళను గుండెలకు హత్తుకున్న ఎంఎస్ ధోని, హృదయం హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyహత్తుకునే వీడియోలో, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఆ మహిళతో చాట్ చేయడం, ఆమె ఆశీర్వాదం కోరే ముందు ఆమెను కౌగిలించుకోవడం కనిపించింది. ధోనీ, అతని భార్య సాక్షి సింగ్ రావత్ ఉత్తరాఖండ్‌లోని ల్వాలీకి వెళ్లారు, ఆ చిత్రాలను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
IND vs NZ, World Cup 2023: మొహమ్మద్ షమీ దెబ్బకి రాహుల్‌, జడేజాల ఏడు క్యాచ్‌లు ప్రదర్శన తెర వెనక్కి, నిజానికి టీమిండియాను ఫైనల్‌కు చేర్చింది వాళ్లిద్దరే..
Hazarath Reddyభారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ 2023 తొలి సెమీఫైనల్లో మొహమ్మద్ షమీ ప్రదర్శన ముందు ఇద్దరు గ్రేట్ హీరోల ప్రదర్శన తెర వెనక్కి వెళ్లింది.వాళ్లిద్దరూ వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా. మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన 7 క్యాచ్‌లు పట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చారు.
Daryl Mitchell: విధ్వంస‌క సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డారిల్ మిచెల్, బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసిన న్యూజీలాండ్ దిగ్గజం
Hazarath Reddyవాంఖ‌డేలో భారత్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్(134 : 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క శ‌త‌కంతో బ్లాక్‌క్యాప్స్‌ను గెలిపించినంత ప‌ని చేశాడు.కండ‌రాలు ప‌ట్టేసినా చివ‌రిదాకా పోరాడిన మిచెల్.. ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కివీ బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు.
Virat Kohli Hugging Kane Williamson: అప్పుడు విలియమ్స్, ఇప్పుడు కోహ్లీ, స్నేహితులిద్దరూ గుండెలకు హత్తుకుని ఓదార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేసిన ఐసీసీ
Hazarath Reddyప్ర‌పంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohi), కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఈ ఇద్ద‌రూ.. మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఇద్ద‌రూ త‌మ స్నేహ‌బంధాన్ని చాటుకున్నారు.ముంబైలోని వాంఖ‌డేలో సెమీఫైన‌ల్లో భార‌త్ గెలుపొందాక కోహ్లీ, త‌న మిత్రుడు విలియ‌మ్స‌న్‌ను ప్రేమ‌గా హ‌త్తుకున్నాడు.
PM Modi on Mohammed Shami: మొహమ్మద్ షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు, థ్యాంక్యూ సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపిన షమీ, ట్వీట్స్ ఇవిగో..
Hazarath Reddyన్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాని శుభాకాంక్షల సందేశంలో రాత్రికి రాత్రే స్టార్ మహమ్మద్ షమీకి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది.ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్టార్ క్రికెటర్ స్పందించాడు.
Mohammed Shami: మొహమ్మద్ షమీ బ్రేక్ చేసిన రికార్డులు ఇవిగో, తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయినా సత్తా చూపి నంబర్ వన్‌గా నిలిచిన స్టార్
Hazarath Reddyతొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి జయహో అనిపించాడు.
Mohammed Shami Seven Wickets Video: మళ్లీ మళ్లీ చూడాలనిపించే మొహమ్మద్ షమీ ఏడు వికెట్ల వీడియో ఇదిగో, షమీ ఫైనల్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyవన్డేప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.వరల్డ్‌కప్‌ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది.
India vs Newzealand, World Cup 2023: నెరవేరిన 12 ఏళ్ల కల, న్యూజిలాండ్ ను చిత్తు చేసి వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్, వికెట్ల వేటలో ప్రపంచ రికార్డు సృష్టించిన షమీ..
ahanaఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టును 70 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత క్రికెట్ జట్టు సగర్వంగా ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. మహ్మద్ షమీ 7 వికెట్లు తీసి కివీస్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించాడు.