క్రీడలు

World Cup 2023: మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి వెళ్లే అభిమానులకు గుడ్ న్యూస్, అన్ని స్టేడియాల్లో ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపిన బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియం వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు స‌ర‌ఫ‌రా ఉంటుంద‌న్నారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఆస్వాదించాలంటూ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

Muttiah Muralitharan: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్‌ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోందని తెలిపిన ముతయ్య మురళీధరన్

Hazarath Reddy

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.

Cricket World Cup 2023 Google Doodle: క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి రోజు, గూగుల్ డూడుల్ ఇదిగో, రెండు బాతులు రన్స్ తీస్తున్నట్లుగా గూగుల్ హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచకప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ ప్రపంచంలోని ఈ ఉత్కంఠ మ్యాచ్‌లలో ప్రపంచంలోని 10 జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఈ రోజు, మ్యాచ్ మొదటి రోజు, గూగుల్ తన హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను షేర్ చేసింది. ఇందులో రెండు బాతులు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ODI World Cup 2023: మెగా క్రికెట్ సమరానికి సర్వం సిద్ధం, నేటి నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం, తొలి మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లాండ్- న్యూజిలాండ్, వన్డే వరల్డ్ కప్ విశేషాలివే!

VNS

తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ (ENG Vs NZ) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతోంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

Advertisement

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌లో 81 పతకాలతో భారత్ ఆల్ టైం రికార్డు, పాత రికార్డులను బద్దలు కొట్టిన ఇండియా అథ్లెట్ల బృందం, పతాకల పట్టికలో నాలుగో స్థానం

Hazarath Reddy

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.

Team India Schedule: రేపటి నుండి ప్రపంచకప్ ప్రారంభం, వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్‌ ఇదిగో, ICC ప్రపంచ కప్ 2023 పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న అంటే రేపటి నుండి భారతదేశంలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరుకు వేదిక అయిన అహ్మదాదాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది.

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో  మహిళలు రజత పతకం కైవసం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. 19వ ఆసియా క్రీడల్లో విత్యా రాంరాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచి, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల 4x400 మీటర్ల రిలే జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్‌ (ముహమ్మద్‌ అనాస్‌ యహియా, అమోజ్‌ జాకబ్‌, ముహమ్మద్‌ అజ్మల్‌, రాజేశ్‌ రమేశ్‌) 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు.

Advertisement

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్ పతకాల పంట, జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రాకు స్వర్ణం, రజత పతకం సాధించిన కిషోర్‌ జెనా

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్‌ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్‌ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం, మహిళల 75 కేజీల బాక్సింగ్‌లో రజత పతకం సాధించిన లోవ్లినా బోర్గోహైన్

Hazarath Reddy

మహిళల 75 కేజీల బాక్సింగ్‌ ఫైనల్లో చైనాకు చెందిన లి కియాన్ చేతిలో ఓడిపోయిన లోవ్లినా బోర్గోహైన్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమ్మిట్ షో డౌన్‌లో ఆమె చైనీస్ ప్రత్యర్థి చేతిలో 0:5తో ఓడిపోయింది. అయినప్పటికీ ఆమె ఈ ఈవెంట్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది

Asian Games 2023: ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి పేక మేడలా కుప్పకూలిన శ్రీలంక, 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఘన విజయం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషల క్రికెట్‌లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్‌ షాకిచ్చింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్‌-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్‌ జట్టు అడుగుపెట్టింది. 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో లంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది.

Fastest Century in World Cup: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఎవరిదో తెలుసా, టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచకప్ లో వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్లపై ఓ లుక్కేద్దాం.

Advertisement

World Cup 2023 Warm-ups: పాక్ బౌలర్లను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా బ్యాటయర్ల, వరుసగా రెండు మ్యాచ్‌లో పాకిస్తాన్ పరాజయం

Hazarath Reddy

వరల్డ్‌ కప్‌ 2023లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన వేదికపై పాకిస్తాన్‌ తమ రెండు ‘వామప్‌’ మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గత శుక్రవారం కివీస్‌ చేతిలో ఓడిన పాక్‌ మంగళవారం ఆసీస్‌ చేతిలోనూ పరాజయం పాలైంది.

Asian Games 2023: ఆసియా క్రీడ‌ల్లో భారత్ సరికొత్త రికార్డు, 71 మెడ‌ల్స్‌తో పాత రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ల బృందం

Hazarath Reddy

ఆసియా క్రీడ‌ల్లో(Asian Games) భార‌త క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హాంగ్జూలో జ‌రుగుతున్న గేమ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా 71 ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో ఇండియాకు అత్య‌ధిక సంఖ్య‌లో ప‌త‌కాలు రావ‌డం ఇదే మొద‌టిసారి.

India Gets Gold In Archery: ఏషియన్ గేమ్స్‌లో అదరగొట్టిన భారత ఆర్చర్లు, పసిడి పతకాన్ని సాధించిన జ్యోతి-ఓజాస్‌ జంట, అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్న ఇండియన్ అథ్లెట్లు

VNS

ఏషియన్ గేమ్స్‌ లో (Asian Games ) భారత్ కు పతకాల పంట కొనసాగుతోంది. తాజాగా ఆర్చరీలో అథ్లెట్లు జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam), ఓజాస్ లు (Ojas) గోల్డ్ సాధించారు (India Gets Gold In 𝗔rchery). దీంతో భారత్ ఇప్పటి వరకు సాధించిన బంగారు పతకాల సంఖ్య 16కు చేరింది.

Asian Games 2023: మహిళల 5000 మీటర్ల ఈవెంట్‌లో భారత అథ్లెట్ పరుల్ చౌదరికి స్వర్ణం

ahana

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో మంగళవారం మహిళల 5000 మీటర్ల ఈవెంట్‌లో భారత అథ్లెట్ పరుల్ చౌదరి స్వర్ణం సాధించింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న ఒక రోజు తర్వాత, పారుల్ 15:14.75 టైమింగ్‌తో ఎల్లో మెటల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది 14వ స్వర్ణం.

Advertisement

Asian Games: ఆసియా క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్స్‌ లో నేపాల్‌పై భారత్‌ విజయం.. సెమీస్ కు చేరిక

Rudra

ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్‌ ఫైనల్స్‌ లో నేపాల్‌పై (Nepal) భారత్‌ (India) విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది.

India vs Pakistan Asian Games Hockey: పాకిస్థాన్ జట్టును చిత్తు 10-2 గోల్స్ తేడాతో చిత్తు చేసిన భారత హాకీ జట్టు, ఆసియా గేమ్స్ లో వీర విహారం...

ahana

19వ ఆసియా క్రీడల పురుషుల హాకీ ఈవెంట్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (IND vs PAK)ని ఓడించి సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 10-2తో పాకిస్థాన్‌ను ఓడించింది.

World Cup 2023: విరాట్ కోహ్లీకి 5 బంతులే ఎక్కువ, పసికూన నెదర్లాండ్స్ బౌలర్‌ వార్నింగ్‌, నీకు అంత సీన్ లేదంటున్న విరాట్ అభిమానులు

Hazarath Reddy

భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కి నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి విదితమే.మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్‌ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత్ జయభేరి.. షూటింగ్ లో మన ఆటగాళ్ల ప్రపంచ రికార్డు.. ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమరి, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్ కు బంగారు పతకాలు

Rudra

ఆసియా క్రీడల్లో భారత్ జయభేరి కొనసాగుతుంది. షూటింగ్ లో మన ఆటగాళ్లు ప్రపంచ రికార్డు సాధించారు.

Advertisement
Advertisement