క్రీడలు
Asia Cup 2023 IND vs PAK Live: 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా..శ్రేయాస్ అయ్యర్ ఔట్, వర్షం కారణంగా రెండో సారి అంతరాయం
ahana10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 3 వికెట్లకు 48 పరుగులు. 9 బంతుల్లో 14 పరుగులు చేసి హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు.
Asia Cup 2023 IND vs PAK Live: విరాట్ కోహ్లీ 4 పరుగులకే ఔట్..వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన షాహిన్ అఫ్రిదీ..
ahanaఊహించినట్లుగానే షాహీన్ అఫ్రిది కొత్త బంతితో పాక్ జట్టుకు రెండు భారీ వికెట్లు అందించాడు. రోహిత్ శర్మ తర్వాత షాహీన్ అఫ్రీదీ బౌలింగ్ లో విరాట్ కోహ్లి అవుటయ్యాడు. కోహ్లీ 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Asia Cup 2023 IND vs PAK Live: భారత్ కు తొలి దెబ్బ, కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్..షాక్ లో టీమిండియా అభిమానులు
ahana5వ ఓవర్లో టీమ్ ఇండియాకు తొలి దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అవుటయ్యాడు
Asia Cup 2023 IND vs PAK Live: భారత్, పాకిస్థాన్ ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం, టీమిండియా స్కోరు 15/0
ahanaభారత్-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. పిచ్ కవర్ చేయబడింది. వర్షం రాకముందు భారత్ 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ 11 పరుగులు చేసి ఆడుతుండగా, శుభ్‌మన్ గిల్ ఇంకా ఖాతా తెరవలేదు.
Asia Cup 2023 IND vs PAK Live: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, ఈ రోజు మ్యాచులో బౌలర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం..
ahanaశ్రీలంక పల్లికిలే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వన్డే క్రికెట్ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Asia Cup 2023 IND vs PAK Live Updates: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ తీసే టీమిండియా బౌలర్ ఎవరో ముందే చెప్పేసిన మాజీ క్రికెటర్
ahanaసెప్టెంబరు 2న భారత్, పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగనున్న తరుణంలో.. బాబర్ అజామ్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయడమే టీమ్ ఇండియా ముందున్న సవాల్.
Asia Cup 2023 IND vs PAK: ఆసియాకప్ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చో తెలుసుకోండి..?
ahanaవిరాట్ కోహ్లీ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. గతంలో కూడా కోహ్లీ స్థానంలో బలంగా పరుగులు సాధించాడు. గతంలో కూడా పాకిస్థాన్ పై కోహ్లీ రికార్డు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై చర్చ జరిగింది.
Asia Cup 2023 IND vs PAK LIVE Streaming: IND vs PAK ఆసియా కప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ టీవీ, మొబైల్‌లో ఎలా చూడాలి ?
ahanaఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ టీవీలో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌లో చూడవచ్చు.
Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్
Rudraఆసియాకప్‌ లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు శ్రీలంకలోని పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ind Vs Pak: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు టీమ్ రెడీ, ఒకరోజు ముందే జట్టును ప్రకటించిన పాకిస్థాన్, ఆ ముగ్గురితో భారత్‌కు డేంజర్
VNSఆసియాకప్‌ ఆరంభ పోరులో నేపాల్‌పై భారీ విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న పాకిస్థాన్‌ (India Vs Pakistan).. కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌ కోసం ఒక రోజు ముందే ప్లెయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది.
Asia Cup 2023: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి శ్రీలంక సరికొత్త రికార్డు, ఆసియా కప్‌లో సొంత గడ్డపై మెరిసిన శ్రీలంక, 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
Hazarath Reddyఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
Sachin Tendulkar: మట్కాను ఎందుకు వదిలేశారు.. దానిని కూడా ప్రమోట్ చేయండి.. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ‘డుబియన్’కు ప్రచారకర్తగా ఉన్న సచిన్ టెండూల్కర్.. ఇంటి వద్ద ప్రహార్ జన్‌శక్తి ఎమ్మెల్యే నిరసన
Rudraఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ ‘డుబియన్’కు ప్రచారకర్తగా ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిన్న ముంబైలోని సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
BCCI Media Rights: బీసీసీఐ మీడియా హక్కులను రూ. 6 వేల కోట్లకు దక్కించుకున్న రిలయన్స్, టీమిండియా 5 ఏళ్ళ పాటు ఆడే మ్యాచ్‌లన్నీ ఇక జియో సినిమా, స్పోర్ట్స్ 18లోనే..
Hazarath ReddyViacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను 5,963 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వారు ఇప్పుడు టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌లను అలాగే దేశీయ మ్యాచ్‌లను టీవీలో ప్రసారం చేస్తారు.
Viacom18 Wins Both TV and Digital Rights: ఐదేళ్లకు రూ. 6 వేల కోట్లకు డీల్, టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18
Hazarath Reddyటీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది.ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి రూ.6,000 కోట్లు చెల్లించనుంది.
Sunil Chhetri Becomes Father: తండ్రి అయిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య సోనమ్ భట్టాచార్య
Hazarath Reddyభారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తండ్రి అయ్యారు. అతని భార్య సోనమ్ భట్టాచార్య ఆగస్టు 31, గురువారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. SAFF ఛాంపియన్‌షిప్ 2023 సందర్భంగా గోల్‌ని జరుపుకుంటున్న సమయంలో సునీల్ తన భార్య గర్భం దాల్చినట్లు ప్రకటించాడు. ఇప్పుడు అతను తండ్రి అయ్యాడు.
Asia Cup 2023: సొంతగడ్డపై జూలు విదిల్చిన పాకిస్తాన్, పసికూన నేపాల్‌పై 238 పరుగుల తేడాతో ఘన విజయం, నేడు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌
Hazarath Reddyఆసియాకప్‌ టైటిల్‌ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో బోణి కొట్టడం ద్వారా ఖాతాను ఓపెన్ చేసింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
BCCI Media Rights Auction: ఒక్క మ్యాచ్‌కు కనీసం రూ. 60 కోట్లు, మీడియా రైట్స్ తో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్న బీసీసీఐ, హక్కుల కోసం భారీ పోటీ
VNSమరోసారి బీసీసీఐ (BCCI) పంట పండనుంది. ఈ క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురవబోతుంది. సెప్టెంబర్‌ 2023 నుంచి మార్చి 2028 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం (BCCI Media Rights Auction) గురువారం జరుగనుంది. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్‌ (Disney), సోనీ (Sony), వయాకామ్‌18 (Viacom18 eye Digital) పోటీలో ఉన్నాయి.
Asia Cup 2023 Tournament: ఇవాల్టి నుంచే ఆసియాకప్ సమరం, ఫస్ట్‌ మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్- నేపాల్, ఇంతకీ భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ తెలుసా?
VNSఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ICC World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ (Asia Cup 2023 Tournament) జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల (Pakistan Vs Nepal) మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది.
Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం
Hazarath Reddyఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఆసియా కప్-2023 టోర్నమెంట్ రేపటి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా టోర్నీ జరగనుంది.
Neeraj Chopra: భారత జెండాపై నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరిన విదేశీ మహిళ.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వీరుడు చేసిన పనికి శభాష్ అనాల్సిందే.. ఇంతకీ ఏం చేశారో తెలుసా??
Rudraటోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌ షిప్స్‌ లోనూ బంగారు పతకం సాధించి ఔరా అనిపించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.