Cricket
ఆసియా కప్ హీరో Tilak Varma చిన్నప్పటి కోచ్ Salam Bayash గురించి ఎవరికైనా తెలుసా ? తిలక్ వర్మని టీమిండియా భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దిన చిన్నప్పటి గురువును ఓ సారి కలిసొద్దాం పదండి
Cricketசெய்திகள்
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Rudraచాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నాడట.. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యి సోషల్ మీడియాతో పాటు అంతటా తెగ హల్ చల్ చేశాయి.
ICC Champions Trophy 2025 Final: వీడియోలు ఇవిగో.. విల్ యంగ్, కేన్ విలియమ్సన్ ఎలా ఔట్ అయ్యారో చూడండి, భారత స్పిన్నర్లు అద్భుత బౌలింగ్!
Arun Charagondaస్పిన్నర్ వరుణ్ ధావన్ భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ యంగ్‌ను ఎల్‌బీడ్యబ్లూగా ఔట్ చేయగా ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీశాడు. తొలుత రచిన్ రవీంద్రను ఆ తర్వాత కేన్ విలియమ్సన్‌ను గూగ్లీ ద్వారా ఔట్ చేశాడు. ఈ వీడియోలను మీరు చూసేయండి.
Watch Video: కుల్దీప్ యాదవ్ మాయాజాలం.. రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్, కళ్లు చెదిరే బంతితో భారత్‌కు బ్రేక్ ఇచ్చిన కుల్దీప్, వీడియో ఇదిగో
Arun Charagondaఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదిరిపోయే బంతితో న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు!
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.
Champions Trophy Final Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగతకొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం దగ్గర పడుతోంది.
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
VNSఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా మార్చి 9న జరుగబోయే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ (IND Vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు
IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, ఫ్యాన్స్‌కు పండగే
Arun Charagondaక్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్నడూలేని విధంగా మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది
IPL Tickets Sold Out: ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్.. బుక్‌మై షోలో నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు, ఫ్యాన్స్‌లో గందరగోళం!
Arun Charagondaఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి .
1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
Hazarath ReddyIPL 2025కి ముందు, తమకు ఇష్టమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆటపై ఆసక్తి పెరగుతున్నకొద్దీ, పందాల సంఖ్య కూడా పెరుగుతుంది, అదే సమయంలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అలాగే జట్టు ఫలితాలను అంచనా వేయాలనే కోరిక పందెం కాయాలనే ఉత్తేజంగా మారుతుంది.
Steve Smith Retires: వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టీవెన్ స్మిత్, టిమిండియాతో ఓటమి తర్వాత కీలక నిర్ణయం ప్రకటించిన ఆస్ట్రేలియా బ్యాటర్
Hazarath Reddyఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ (Steve Smith) వన్డే క్రికెట్ నుంచి తక్షణమే రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో సెమీఫైనలే స్మిత్‌కు చివరి వన్డే. అతడు టెస్టులు, టీ20 క్రికెట్లో కొనసాగుతాడు.
David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయిన సంగతి విదితమే. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌గా నిలిచిన సఫారీ జట్టుకు సెమీస్‌లో మాత్రం కివీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 362 పరుగులు చేసింది.
Mohammed Shami: వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ క్రిమినెల్, అల్లా క్షమించడని తెలిపిన ముస్లిం మతాధికారి, దేశం కోసం అలా చేయడంలో తప్పు లేదని మండిపడిన బీజేపీ పార్టీ
Hazarath Reddyభారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్‌లో ఉపవాసం ఉండకపోవడం ద్వారా పాపం చేశాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం (మార్చి 6, 2025) అన్నారు.
SRH Tickets 2025: గుడ్‌న్యూస్.. రేపటి నుండి ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్లు.. ఎస్‌ఆర్‌ఎహెచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు తెలిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం
Arun Charagondaరేపటి నుంచి ఆన్‌లైన్‌లో SRH మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపింది.
IML 2025: సచిన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఫోర్లు- సిక్సర్లతో ఆస్ట్రేలియాపై విరుచుకపడ్డ సచిన్, కానీ!
Arun Charagondaఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం సృష్టించాడు(IML 2025). 51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సచిన్.
Rohit Sharma New Record: క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో 65 సిక్సర్లు బాదిన భారత కెప్టెన్
Hazarath Reddyభారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారీ మైలురాయిని సాధించాడు. ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్ బద్దలు కొట్టాడు.
Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద బెన్ డ్వార్షుయిస్ చేతికి చిక్కిన భారత బ్యాటర్
Hazarath Reddyఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా చాకచక్య లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అవుట్ చేశాడు. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 43వ ఓవర్ నాలుగో బంతికి ఈ వికెట్ సంఘటన జరిగింది.
Shubman Gill Wicket Video: శుభ్‌మన్ గిల్ ఔట్ వీడియో ఇదిగో, బ్యాట్‌ను తాకి స్టంప్స్ గిరాటేసిన బంతి, ఎనిమిది పరుగులకే వెనుదిరిగిన భారత ఓపెనర్
Hazarath Reddyఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు స్పీడ్‌స్టర్ బెన్ డ్వార్షుయిస్ భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎనిమిది పరుగులకే అవుట్ చేశాడు. ఐదవ ఓవర్ చివరి బంతిలో ఈ వికెట్ సంఘటన జరిగింది. డ్వార్షుయిస్ ఆఫ్-స్టంప్ వెలుపల షార్ట్-ఆఫ్-లెంగ్త్ డెలివరీని బౌలింగ్ చేశాడు.
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Hazarath Reddyకింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది.
Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, కూపర్ కొన్నోలీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన భారత కెప్టెన్
Hazarath Reddyహై-వోల్టేజ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం స్పిన్నర్ కూపర్ కొన్నోలీ భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తొలి వన్డే వికెట్ తీసుకున్నాడు. ఎనిమిదో ఓవర్ ఐదవ బంతి సమయంలో ఈ వికెట్ సంఘటన జరిగింది. కూపర్ కొన్నోలీ స్టంప్స్‌పై పూర్తి డెలివరీ వేశాడు