Cricket
IND vs AUS 4Th test: 333 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా... చివరి వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డ టీమిండియా బౌలర్లు..5వ రోజు అద్భుతం జరిగేనా!
Arun Charagondaమెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ కాగా
Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్ రెడ్డి తెలుసా?
Arun Charagondaబోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేసి అదరహో అనిపించాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. ఓ దశలో భారత్‌కు ఫాలో ఆన్ తప్పదా అని భావిస్తున్న తరుణంలో ఎనమిదో నెంబర్ ఆటగాడిగా వచ్చిన నితిన్...కంగారు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
Ind Vs Aus: టెస్టు క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ, మెల్ బోర్న్ టెస్టులో అరుదైన ఫీట్ సాధించిన నితీశ్...బీసీసీఐ ప్రశంసలు
Arun Charagondaఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్...తొలి శతకాన్ని నమోదుచేశాడు.
Corbin Bosch Creates History: పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెలరేగిన ఆటగాడు, అరంగేట్రంలోనే అదరగొట్టి సరికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెటర్
VNS30 ఏళ్ల కోర్బిన్ ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు (4/63) పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో నాలుగు వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
Australia vs India: స్టీవ్ స్మిత్ సెంచరీ...ఆస్ట్రేలియా 474 ఆలౌట్..ఓపెనర్‌గా వచ్చి నిరాశ పర్చిన రోహిత్ శర్మ..ఆదిలోనే రెండు వికెట్లు కొల్పోయిన టీమిండియా
Arun Charagondaమెల్ బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ చేశాడు. మూడు సిక్స్‌లు, 13 ఫోర్లతో 140 పరుగులు చేసి ఔట్ కాగా స్మిత్ కెరీర్‌లో ఇది 34వ సెంచరీ.
ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyదాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది
Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌గా నామకరణం
Hazarath Reddyభారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు.
Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్
Rudraమహిళల దేశవాళీ క్రికెట్ లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. వన్డే ఫార్మాట్ క్రికెట్ లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ అవతరించింది.
MP Anil Kumar Yadav: 3 బంతుల్లో 35 రన్స్ ఇచ్చిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్...ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ను మార్చిన అంపైర్లు, వీడియో ఇదిగో
Arun Charagondaరాజ్యసభ ఎంపీలకు, లోక్‌సభ ఎంపీలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 3 బంతుల్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వేసిన 13 బంతుల్లో 10 వైడ్స్ ఉన్నాయి. ఎంతకీ ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ని మార్చారు అంపైర్ల. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Rohit Sharma Injured: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు వేళ టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మ మోకాలికి గాయం
Rudraఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే సందర్భంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్ లో సూపర్ ఫామ్ మీదున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడగా.. తాజాగా కెప్పెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు.
Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి
Arun Charagondaటీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.
Sachin On Sushila Meena Bowling: రాజస్థాన్ యువతి బౌలింగ్‌కు సచిన్ ఫిదా, లేడి జహీర్ అంటూ కితాబు... సచిన్ ట్వీట్ కు స్పందించిన జహీర్ ఖాన్
Arun Charagondaరాజస్థాన్ కు చెందిన చిన్నారి సుశీల మీనా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సుశీల బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సచిన్‌కు చేరగా ఈ వీడియోని ట్వీట్ చేస్తూ ప్రశంసలు గుప్పించారు. జహీర్ ఖాన్ తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు ఉందని మెచ్చుకున్నారు సచిన్.
Spin Legend R Ashwin: అశ్విన్ కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వండి.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ అభ్యర్ధన
Rudraఅంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవల వీడ్కోలు పలికిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్ సుక్ మాండవీయకు రిక్వెస్ట్ చేశారు.
Mohammad Azharuddin: టీబీ రహిత భారతదేశం కావాలి, ఢిల్లీలో రాజ్యసభ ఎంపీలు వర్సెస్ లోక్‌సభ ఎంపీల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ ఆడిన అజార్...వీడియో
Arun Charagondaటీబీ రహిత భారతదేశంలో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు భారత మాజీ ఆటగాడు అజారుద్దీన్. స్పీకర్ ఓం బిర్లాతో కలిసి టోర్నమెంట్‌ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన అజార్...ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ & లోక్‌సభ సభ్యుల మధ్య జరిగిన టిబి ముక్త్ భారత్ అవేర్‌నెస్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనే అదృష్టం తనకు లభించిందన్నారు.
Ashwin Quit Because Of Humiliation: అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్ (వీడియో)
Rudraభారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ అనూహ్య రిటైర్మెంట్ అంశంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికాడు అశ్విన్.
India Women Beat West Indies Women: టీమిండియా జైత్రయాత్ర, వెస్టిండిస్ పై ఘన విజయం, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న మహిళా జట్టు
VNSమహిళల మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో (IND-W vs WI-W) భారత్ విజయ ఢంకా మోగించింది. 60 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024లో భారతదేశం వివిధ రంగాలలో అపూర్వమైన అభివృద్ధిని చూసింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణాన్ని అలరించింది. వినోదం, క్రీడలు మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు 2024 సంపన్నుల జాబితాలో ఆధిపత్యం చెలాయించారు.
Virat Kohli: వీడియో ఇదిగో, తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారంటూ మీడియాపై మండిపడిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో విమానాశ్రయం నుంచి హోటల్ రూమ్‌కు వెళ్తుండగా ఆయన కుటుంబాన్ని ఫొటోలు, వీడియోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని కోహ్లి ఓ మహిళా జర్నలిస్టుతో గొడవకు దిగారు
Virender Sehwag Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..