Cricket
Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్
Hazarath Reddyభారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.
Virat Kohli and R Ashwin Emotional Video: డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో భావోద్వేగానికి గురైన అశ్విన్, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు భారత స్పిన్నర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అవుతోంది.
Is Rohit Sharma Retiring? అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండ్స్ వైపు గ్లౌవ్స్ విసిరేసిన రోహిత్ శర్మ, రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేశాడని కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyవరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రోహిత్ శర్మ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అటు టెస్టుల్లో జట్టు ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో మళ్లీ ఫెయిల్ అవడంతో ఫ్రస్ట్రేషన్‌లో గ్లౌవ్స్ విసిరేశాడు.
Mohammed Siraj: వీడియోలు ఇవిగో, మహమ్మద్ సిరాజ్ పగ బడితే ఇలానే ఉంటుంది, రెచ్చగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూడండి
Hazarath Reddyటీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాటర్లపై అతడు రివేంజ్ తీర్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను గెలికిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లను పెవిలియన్ పంపాడు. మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్న సిరాజ్ ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్ ను బోల్తా కొట్టించాడు.
Jasprit Bumrah Wicket Video: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ వీడియో ఇదిగో, ఇదేం ఇన్‌స్వింగర్ బాబోయ్ అంటూ బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్ ఖువాజా
Hazarath Reddyభారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాటర్ ఖవాజా వికెట్ తీసిన విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా వేసిన ఆ చక్కటి డెలివరీని స్ట్రయిట్ బౌండరీకి పంపించాలని ఖవాజా భావించాడు.
Ravi Ashwin Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు
Hazarath Reddyటీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
IND vs AUS: డ్రాగా ముగిసిన మూడో టెస్టు, భారత్ ముందు 275 టార్గెట్...వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు
Arun Charagondaఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను విధించింది ఆస్ట్రేలియా. దీంతో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేయగా టీబ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు అంపైర్లు. 5 టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇండియా 260 రన్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 89 రన్స్‌కే 7 వికెట్లు కొల్పోయి డిక్లేర్ చేసింది.
Australia vs India: స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు..5 వికెట్లు తీసిన బుమ్రా...భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
Arun Charagondaబోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ లోని గర్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరు సెంచరీలతో రాణించగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. మరోసారి 5 వికెట్లు తీసి సత్తాచాటాడు బుమ్రా.
Kane Williamson: సీనియర్ ఆటగాడు..ఔటైన విధానం చూస్తే షాకే..ఇంగ్లాండ్‌తో టెస్టులో కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్...వీడియో ఇదిగో
Arun Charagondaహామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అర్ధసెంచరీకి ఆరు పరుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. 59వ ఓవర్ లోని చివరి బంతిని విలియమ్సన్ డిఫెన్స్ ఆడాడు.
Jason Gillespie: పాకిస్థాన్ టెస్ట్ కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా.. తాత్కాలిక కోచ్‌గా అకిబ్ జావెద్, గిలెస్పీ కంటే ముందు కోచ్‌గా తప్పుకున్న క్రిస్టెన్
Arun Charagondaపాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. వాస్తవానికి గిలెస్పీ కాంట్రాక్టు 2026 వరకు ఉంది కానీ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో కోచ్ పదవికి రాజీనామా చేశారు గిలెస్పీ. గిలెస్పీ కంటే ముందు.. టెస్టు కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్టన్ కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు. గిలెస్పీ రాజీనామాతో అకిబ్ జావెద్‌ను టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా నియమించింది పీసీబీ.
Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్‌లో సంచలనం, పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికా... మరెన్నో సంచలనలు, వివరాలివిగో
Arun Charagondaప్రపంచంలో క్రికెట్‌కు ఉండే ఆదరణ ఇంత కాదు. కోట్లాది మంది క్రికెట్‌ను ఇప్పటికీ వీక్షిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే అంతే. టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఇక ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే
Mohammed Siraj Angry Video: సహనం కోల్పోయిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్‌ని బండబూతులు తిడుతూ బంతి అతని మొహాన విసిరికొట్టిన భారత బౌలర్
Hazarath Reddyఅడిలైడ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు మొదటి రోజున మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ మెక్‌స్వీనీ స్థిరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ రోజు చివరి సెషన్‌లో వారి భాగస్వామ్యం భారత బౌలర్‌లను ఎంతగానో నిరాశపరిచింది.
Ravichandran Ashwin Wicket Video: రవిచంద్రన్ అశ్విన్ వికెట్ వీడియో ఇదిగో, వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగర్ కు బలైన భారత బ్యాటర్
Hazarath Reddyఅడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో IND vs AUS 2వ పింక్ బాల్ టెస్ట్ 2024 సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్ తో అశ్విన్ పెవిలియన్ పంపాడు.39వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ పీచ్ బంతికి వికెట్ల ముందు దొరికపోయాడు అశ్విన్
IND vs AUS 2nd Test 2024: భారత్ వెన్ను విరిచి మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు, టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు, తొలి స్థానంలో వసీం అక్రం
Hazarath Reddyవెటరన్ సీమర్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌గా అత్యధిక టెస్టు ఐదు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ అలాన్ డేవిడ్‌సన్‌ను అధిగమించాడు. స్టార్క్ రెండో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తర్వాత వరుసలో నిలిచాడు. IND vs AUS 2వ టెస్ట్ 2024 సమయంలో, స్టార్క్ టెస్టుల్లో తన 15వ ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు.
Rishabh Pant Wicket Video: రిషబ్ పంత్ వికెట్ వీడియో ఇదిగో, కమిన్స్ బౌన్స్ దెబ్బకి స్లిప్ లో చిక్కిన భారత స్టార్ బ్యాటర్
Hazarath Reddyఅడిలైడ్‌లో జరిగిన IND vs AUS 2వ టెస్టు 2024లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను షార్ట్-పిచ్ డెలివరీతో తొలగించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో తన క్లాస్‌ని ప్రదర్శించాడు. 33వ ఓవర్ 5వ బంతికి కమిన్స్ వేసిన బౌన్స్ ని సరిగా అంచనా వేయలేకపోయిన పంత్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Zimbabwe Beat Pakistan: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే, క్లీన్ స్వీప్ జస్ట్ మిస్
VNSసల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు.
Syed Mushtaq Ali Trophy: టీ 20లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బరోడా, అత్యధిక సిక్సర్లుతో పాటు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హిస్టరీ
Hazarath Reddyబరోడా వారి ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు కొట్టి, మరో T20 రికార్డును బద్దలు కొట్టింది . జింబాబ్వే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (27) సాధించిన రికార్డును కలిగి ఉంది గాంబియాతో జరిగిన అదే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది.
Abhishek Sharma: దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన అభిషేక్ శర్మ, 28 బంతుల్లో 11 సిక్స్ లు, 8 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్
Hazarath Reddyభారత టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డును సమం చేశాడు. 24 ఏళ్ల పంజాబ్ క్రికెటర్ ఈ మైలురాయిని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సాధించాడు.