Cricket

Asia Cup 2022: దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్.. ఎందుకంటే?

Jai K

జింబాబ్వే వన్డే కారణంగా దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్

Asia Cup 2022: 18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నదంటే?

Jai K

ఆసియా కప్ కు హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ళకు 18న బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు

Oo Antava Song: ఇంకా వైరల్ అవుతోన్న ఊ అంటావా మామ సాంగ్, భారత్-వెస్టీండీస్ మ్యాచ్ సమయంలో సమంత పాటకు డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

ఎనిమిది నెలల క్రితం వచ్చిన ఊ అంటావా సాంగ్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ ఎక్కడ వినపడినా దానికనుగుణంగా అభిమానులు స్టెప్పులు కదుపుతున్నారు. పుష్ప నుంచి వచ్చిన ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసిన సంగతి విదితమే.

India vs West Indies 5th T20: ఐదో వన్డేలోనూ విండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా, విరుచుకుపడ్డ స్పిన్నర్లు, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు, విండిస్ బ్యాట్స్ మెన్ షిమ్రోన్ ఒంటరిపోరు, 100కే విండీస్ ఆలౌట్

Naresh. VNS

వెస్టిండీస్ తో (West Indies) జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ (India) అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది (India Won). 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు కోల్పోయింది.

Advertisement

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా.. ఫైనల్ లోకి దూసుకెళ్లిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. ఆసీస్ తో అమీతుమీ

Rajashekar Kadavergu

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. దీంతో హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లో కి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది.

India vs West Indies, 4th T20I: విండీస్‌పై భారత్‌ ఘనవిజయం, ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన టీమిండియా, ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, అదరగొట్టిన రిషబ్, అవేష్ ఖాన్

Naresh. VNS

వెస్టిండీస్ తో నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు సమష్టిగా రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. విండీస్ ను చిత్తు చేశారు. 192 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్.. భారత (India vs West Indies) బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 132 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Andrew symonds: దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్ కు అరుదైన గౌరవం.. టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతూ నిర్ణయం

Rajashekar Kadavergu

టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.

CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం, హైజంప్‌లో దేశానికి తొలిసారిగా కాంస్య పతకం అందించిన తేజస్విన్‌ శంకర్‌

Hazarath Reddy

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు సృష్టించాడు.

Advertisement

Suryakumar yadav: పొట్టి ఫార్మాట్ లో సూర్యుడిలా ఉదయిస్తున్న సూర్యకుమార్.. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టాప్ 2 ప్లేస్ కి.. మరో మూడు పాయింట్లు సాధిస్తే నంబర్ 1 పొజిషన్..

Rajashekar Kadavergu

టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్.. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టాప్ 2లో నిలిచాడు. సూర్యకు ఇప్పటివరకూ ఇదే బెస్ట్ ర్యాంకింగ్. ప్రస్తుతం 818 పాయింట్లతో పాక్ ఆటగాడు బాబర్ అజాం తొలి స్థానంలో ఉండగా.. సూర్య రెండు పాయింట్లు తక్కువగా అంటే 816తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

Paytm Home Series: క్రికెట్ అభిమానులకు ఇక పండుగే, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో టీమిండియా వరుస మ్యాచ్‌లు, హోం సిరీస్‌ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్ ఆడనున్న టీమిండియా

Naresh. VNS

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టీమిండియా (Team India) స్వదేశంలో ఆడబోయే హోం సిరీస్ కోసం షెడ్యూల్ రిలీజ్ చేసింది. సౌతాఫ్రికా(South Africa), ఆస్ట్రేలియాలతో(Australia) టీమిండియా సిరీస్ లు ఉండనున్నాయి. దీంతో సెప్టెంబర్, అక్టోబర్ లో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ బిజీ కానున్నారు. ఈ మేరకు సిరీస్ షెడ్యూల్ (schedule)ను బీసీసీఐ (BCCI)రిలీజ్ చేసింది.

IND vs WI 3rd T20: విరుచుకుపడ్డ సూర్యకుమార్.. చివర్లో మెరిసిన పంత్.. విండీస్ పై భారత్ జయభేరి

Rajashekar Kadavergu

భారత్- వెస్టిండీస్ టీ20 సిరీస్ లో భాగంగా బాస్సెటెర్రే వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో విండీస్ పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 76 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు.

Asia Cup 2022 Schedule: ఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల, ఆగస్టు 28న భారత్- పాకిస్తాన్ మ్యాచ్, ఆసియా కప్ టీ 20 షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల అయింది. ఏ ఏడాది జరగనున్న ఆసియా కప్ 2022 టీ20 షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 28న అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ శ్రీలంక-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే

Advertisement

Heath Davis: నేను గే.. సంచలన ప్రకటన చేసిన స్టార్ క్రికెటర్, ఇన్నాళ్లుగా బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచానని తెలిపిన న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ హీత్‌ డెవిస్‌

Hazarath Reddy

న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ హీత్‌ డెవిస్‌ సంచలన ప్రకటన చేశారు. తాను ( Heath Davis) స్వలింగ సంపర్కుడినని, ఈ విషయం ఆక్లాండ్‌ దేశవాళీ క్రికెట్‌ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసనని, అయినప్పటికీ తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని చెప్పుకొచ్చాడు.

India vs Pakistan CWG 2022: పాక్‌పై భారత్‌ ఘనవిజయం, కామన్‌వెల్త్‌లో అదరగొట్టిన అమ్మాయిలు, పాక్‌ టీమ్‌కు ముచ్చెముటలు పట్టించిన స్మృతీ మందనా

Naresh. VNS

కామన్వెల్త్ గేమ్స్ (commonwealth games)లో భాగంగా పాకిస్థాన్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల విజయ లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

IND vs PAK: కామన్వెల్త్ గేమ్స్ వేదికపై టీ 20 మ్యాచులో పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా మహిళా క్రికెట్ జట్టు...

Krishna

కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు పాక్పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

Ravi Shastri: వన్డేలు చచ్చిపోతున్నాయి, 50 నుంచి 40 ఓవర్లకు మార్చాల్సిందే, ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్‌ ముగిసిపోతుందని తెలిపిన రవిశాస్త్రి

Hazarath Reddy

వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఉందని, లేకపోతే వన్డే క్రికెట్‌ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Axar Patel: ధోనీ 17 ఏళ్ల రికార్డును చెరిపేసిన అక్షర్‌ పటేల్‌, అయిదు సిక్సర్లతో వెస్టీండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన టీమిండియా ఆల్‌రౌండర్

Hazarath Reddy

వన్డేల్లో లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున 7 లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అక్షర్‌ రికార్డు సృష్టించాడు.

IND vs WI 2nd ODI 2022: టీమిండియా సెలబ్రేషన్స్‌ మాములుగా లేదుగా, విండీస్‌తో సీరిస్ కైవసం చేసుకున్న తరువాత ఆటగాళ్ల సంబరాలు ఎలా ఉన్నాయో చూడండి

Hazarath Reddy

IND vs WI 2nd ODI 2022: రెండో వన్డే గెలుపుతో రికార్డులు నెలకొల్పిన భారత్, వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం

Hazarath Reddy

వెస్టిండీస్‌తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం.

World Athletics Championships 2022: పతకానికి అడుగుదూరంలో.. తొలిసారిగా ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి భారత్ ఆటగాడు, తొలి ప్ర‌య‌త్నంలో 16.12 మీట‌ర్ల దూరం దూకిన ఎల్డోజ్ పౌల్

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హ‌త సాధించాడు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో అత‌ను 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ రౌండ్‌లో అత‌ను 12వ స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భార‌తీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి.

Advertisement
Advertisement