Cricket
'Slow Down When It's Raining': రహదారి భద్రతపై అవగాహన కోసం.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ వీడియోని షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Hazarath Reddyవర్షాకాలంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC T20 ప్రపంచ కప్ మ్యాచ్ నుండి ఒక వైరల్ సంఘటనను ఎక్స్ లో షేర్ చేశారు.
ICC T20 World Cup 2024: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది దక్షిణాఫ్రికానే, అయితే ఆప్ఘనిస్తాన్ జట్టును ఓడించాలి, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు
Vikas Mటీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరింది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు ఈ సారి ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది.తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే.
ICC T20 World Cup 2024: వీడియో ఇదిగో, తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ఎంట్రీతో ఏడ్చేసిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా సంచలనాలు
Vikas Mపసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరింది.
ICC T20 World Cup 2024: ఘోర పరాభవంతో ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్, తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరిన ఆప్ఘనిస్తాన్ జట్టు
Vikas Mటీ20 వరల్డ్‌కప్(T20 Worldcup)లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 రన్స్ తేడాతో గెలుపొందింది.దీంతో నేరుగా వరల్డ్‌కప్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు పాయింట్లు మాత్రమే సాధించిన ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి ఔట్ అయ్యింది.
David Warner Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ రికార్డులు ఇవిగో..
Vikas Mఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా (Australia) జట్టు నిష్క్రమించిన తర్వాత వార్నర్ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించాడు.
Rashid Khan: వీడియో ఇదిగో, పరుగు కోసం రానందుకు సహచర ఆటగాడిపై బ్యాట్ విసిరికొట్టిన రషీద్‌ఖాన్, నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyబంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ సహనం కోల్పోయిన వీడియో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తంజీమ్ హసన్ షకీబ్ వేసిన బంతిని రషీద్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. బౌండరీకి వెళ్తుందనుకున్న బంతి కవర్స్‌లోకి వెళ్లింది.
IND vs AUS T20 World Cup 2024: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన రోహిత్ సేన
sajayaవరల్డ్ కప్ టీ20 పోటీల్లో భారత్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సూపర్-8లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ సెమీస్ రంగంలోకి ప్రవేశించింది. టీమిండియా తరుపున రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. జూన్ 27న అడిలైడ్‌లో జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.
Rohit Sharma: రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
Rohit Sharma: కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు, టీ20 వరల్డ్ కప్ 2024 లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ
Vikas Mటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు.
India vs Bangladesh, T20 World Cup 2024: బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన టీమిండియా..50 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం
sajayaటీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తన సత్తా చాటి బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
England vs South Africa: ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా ఘన విజయం, 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విక్టరీ నమోదు చేసిన సఫారీలు
Vikas Mటీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ మ్యాచ్ లో సఫారీలు 7 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఉత్కంఠ భరితో పోరులో ఇంగ్లండ్ బ్యాటర్లు చివరి ఓవర్లలో విరుచుకుపడినా టార్గెట్ చేధించడంలొ విఫలమవ్వడంతో ఓటమి పాలయ్యారు.
Pat Cummins Hat-Trick Video: వీడియో ఇదిగో, టీ20 ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన పాట్ కమిన్స్, వరుస బంతుల్లో ముగ్గురు బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కి..
Vikas Mటీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తొలి హ్యట్రిక్ నమోదు అయింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు కాగా.. ఓవరాల్‌గా ఏడోది.
India to Tour South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్న భారత్
Vikas Mటీమిండియా ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను కేఎఫ్ సీ స్పాన్సర్ చేస్తోంది. కాగా, ఈ సిరీస్ ను ఖరారు చేస్తూ క్రికెట్ సౌత్ ఆఫ్రికా, బీసీసీఐ ఓ ప్రకటన చేశాయి. ఈ మేరకు నేడు రెండు దేశాల బోర్డులు షెడ్యూల్ విడుదల చేశాయి.
Schedule of Team India: స్వదేశంలో టీమిండియా టీ-20 సిరీస్ ల షెడ్యూల్ విడుదల, ఉప్పల్ లో ఒక మ్యాచ్ ఆడనున్న ఇండియన్ టీమ్, పూర్తి షెడ్యూల్ ఇదుగోండి
VNSటీమిండియా ఏ జట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది? అనే వివరాలను గురువారం భారత క్రికెట్ బోర్డు (BCCI) వెల్లడించింది. సెప్టెంబర్ 19 వ తేదీతో సీజన్ ఆరంభం కానుందని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. సీజన్ తొలి ఫైట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో (Bangladesh) రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది.
Mohammed Shami–Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం.. నిజమేనా?? అసలు విషయం ఏంటంటే?
Rudraభారత క్రీడాకారిణి సానియా మీర్జా, భారత క్రికెటర్ మహ్మద్ షమీకి నిశ్చితార్ధం జరిగిందని ఇటీవలే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని వారి అభిమానులు కొట్టిపారేశారు. అయితే,
ICC T20 WORLD CUP 2024: సౌతాఫ్రికా చేతిలో USA చిత్తు...18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించిన సౌతాఫ్రికా..
Team Latestly2024 టీ20 ప్రపంచకప్‌లో తొలి సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. దీంతో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని జట్టు రెండు పాయింట్లు గెలుచుకుంది. సౌతాఫ్రికా జట్టుకు 40 బంతుల్లో 74 పరుగులు చేసి శుభారంభం అందించిన క్వింటన్ డి కాక్ జట్టును పటిష్ట స్థాయికి చేర్చాడు.
India Beat South Africa: ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై భారత్ విజయం, అరుదైన ఘనత సాధించిన స్మృతి మంధాన, ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం
VNSస్వదేశంలో సౌతాఫ్రికాతో (India Vs South Africa) జరుగుతున్న మూడు మ్యాచ్ వన్డే సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఇవాళ జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా (Team India) 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
Latest ICC Rankings: టీ20 బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్‌గా సూర్యకుమార్ యాదవ్, టాప్ ఆల్ రౌండర్‌గా స్టోయినిస్, ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్ ఇవిగో..
Vikas Mఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్ నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘన్ ఆటగాడు మహ్మద్ నబీ టాప్ నుంచి మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు