Team India (Photo-BCCI)

ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది.