రాష్ట్రీయం
YS Jagan on Opposition Status: ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు, కష్టాలు అనేవి శాశ్వతం కాదని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు.
Hyderabad Fire: వీడియో ఇదిగో, శివరాంపల్లి ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్డు మీద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని శివరాంపల్లి ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు జరిపిన ప్రియుడు, కంట్లో నుంచి దూసుకుపోయిన బుల్లెట్
Hazarath Reddyహైదరాబాద్ - సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో ప్రియురాలి తండ్రి రేవంత్ ఆనంద్ (57) పై ప్రియుడు కాల్పులు జరిపాడు.
TSRTC MD Sajjanar: వీడియో ఇదిగో, ఈ యువ గాయకుడికి అవకాశం ఇవ్వాలని కీరవాణిని కోరిన వీసీ సజ్జనార్
Hazarath Reddyతెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.
Vyuham Movie: నారా లోకేష్‌ని కించపరిచేలా పోస్టులు, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు, ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Assembly Budget Session 2024: ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇవిగో, మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.
Hyderabad Shocker: అత్తాపూర్‌లో దారుణం, ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యజమాని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు
Hazarath Reddyఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. ఈ ఘటన అత్తాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైంది. యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Telangana Road Accident: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యువతి ప్రాణాలను కాపాడిన బండి సంజయ్, చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని భరోసా
Hazarath Reddyకేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన యువతి..లారీ కింద ఇరుక్కుపోయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు పర్యటనకు వెళ్తు ప్రమాదాన్ని చూసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపారు.
Telangana Horror: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం, తమ్ముడు కొట్టాడని పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి, తన చావుకు కారణం తమ్ముడేనంటూ వీడియో
Hazarath Reddyసిద్దిపేట - చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం, అతని సోదరుడు శ్రీనివాస్ తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేటలోని వివేకానందనగర్ కాలనీలో స్థిరపడ్డారు. సత్యంకు భార్య, కుమారుడు అన్విష్ నందన్, కుమార్తె త్రివర్ణహాసిని ఉన్నారు.
AP Assembly Budget Sessions 2024: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రూ. 2,94,427.25 కోట్ల వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్, శాఖల వారీగా కేటాయింపులు ఇవీ..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.
Ponnam Prabhakar at Vemulawada Temple: కార్తీక సోమవారం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraనేడు కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
Lady Aghori at Kotappa Konda Temple: కోటప్ప కొండ క్షేత్రంలో లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా కోటప్ప కొండలో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Tiger in Nirmal: నిర్మల్ రోడ్డు మీద రాజసం ఒలకబోస్తూ పెద్దపులి సంచారం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి..!
Rudraనిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై రోడ్డు దాటుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులకు పెద్దపులి కనిపించింది.
Black Magic in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. హడలెత్తించే దృశ్యాలు (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీ లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి.
AP Budget Today: ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే.. రూ. 2.90 లక్షల కోట్లతో 2024–25 వార్షిక బడ్జెట్.. ఆ హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట??
Rudraఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్ లో నేడు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నేడు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.
Airport Food Prices: ఎయిర్ పోర్టుల్లో ఫుడ్ కోర్టుల్లో ధరలు చూసి షాక్ అవుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇకపై, సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు, పానీయాలు
Rudraవిమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్థాలు చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఎయిర్ పోర్టులలో భోజనం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులైతే ధరలు చూసి కడుపు మాడ్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గుచూపరు.
AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు వానలే వానలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో దంచికొట్టనున్న వర్షాలు
Rudraఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Telangana: సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి పరామర్శ
Vikas Mసిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు.