రాష్ట్రీయం
Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
Arun Charagondaమలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు
Telangana CS Orders: నెలకు ఒక్కసారైనా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలి.. సీఎస్ కీలక ఆదేశాలు
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం.. మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యారెడ్డి
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు ఎంపికయ్యారు.
Special Darshans Cancelled: టీటీడీ కీలక నిర్ణయం, ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు బంద్, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే..
VNSతిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు
KTR Complaint To DGP: తెలంగాణ డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నేతలతో కలిసి కంప్లైంట్ చేసిన కేటీఆర్
VNSరాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్‌ను బీఆర్ఎస్ (BRS) నాయకులు శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. తుంగతుర్తి రైతులపై, నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Complaint) ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh: నాడు - నేడు ఇకపై మన బడి - మన భవిష్యత్, ఏపీలో మరో ఆరు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు సర్కారు
Hazarath Reddyఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మార్చింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటి నిండా 25 కిలోల బంగారం, తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన పూణే నుండి వచ్చిన భక్తుల బృందం
Hazarath Reddyవిశేషమైన భక్తి ప్రదర్శనలో, పూణే నుండి వచ్చిన భక్తుల బృందం ఈరోజు తెల్లవారుజామున 25 కిలోల బంగారం ధరించి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించింది. పవిత్ర మందిరానికి చేరుకున్న ఈ బృందం తోటి యాత్రికులు మరియు ఆలయ సిబ్బంది దృష్టిని ఆకర్షించింది.
Andhra Pradesh: వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి, వానపల్లి సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి
Hazarath Reddyఅంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
Andhra Pradesh Factory Explosion:రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు
Hazarath Reddyఅచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.
Paradise Hotel Fire: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం, తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు పెట్టిన కస్టమర్లు
Hazarath Reddyసికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు
Telangana Police: తస్మాత్ జాగ్రత్త!, సోషల్ మీడియా రీల్స్ పేరుతో అతి చేస్తే ఇకపై అంతే, కఠినమైన కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక
Arun Charagondaయువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కఠినచట్టాలు ప్రయోగించి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని తెలిపారు
Bail For Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, దేశం విడిచి వెళ్లొద్దని కండీషన్
Arun Charagondaఈవీఎంల ధ్వంసం సహా మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎ రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి కండీషన్స్‌తో కూడిన బెయిల్ రాగా పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని సూచించింది న్యాయస్థానం. అలాగే ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని.. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు అని తెలిపింది.
KTR Vs Ponguleti: ఎఫ్‌టీఎల్‌లోనే పొంగులేటి ఫాంహౌజ్, ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూలగొట్టాకే ప్రజల దగ్గరికి వెళ్లాలని కేటీఆర్ డిమాండ్
Arun Charagondaతెలంగాణలో అక్రమకట్టడాల కూల్చివేత రగడ కొనసాగుతూనే ఉంది. నా ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. దీనిపై స్పందించిన కేటీఆర్..పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయన్నారు.
Woman Gives Birth in Chair: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే శిశువును ప్రసవించిన మహిళ
Hazarath Reddyనల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ కుర్చీలోనే శిశువును ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు
KTR About Revanth Reddy Delhi Tour:రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?..కేటీఆర్ ఫైర్, చల్లో ఢిల్లీ కాదు చలో పల్లె చేపట్టాలని సవాల్
Arun Charagondaరైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే... “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా.. అని ప్రశ్నించారు
EVM Destruction Case: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు, విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టు అప్పగించాలని ఏపీ హైకోర్టు షరతులు
Hazarath Reddyమాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు
Godrej Investment in Andhra Pradesh: ఏపీలొ రూ.2,800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి, సీఎం చంద్రబాబు ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyరాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ సంస్థ ఆసక్తి వ్యక్తంచేసిందని, ఈ మేరకు కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తొలుత రూ.500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడిగా పెట్టనుందని CM తెలిపారు
Andhra Pradesh: ప్రేమ వివాహం, భార్యను తల్లిదండ్రులు తీసుకుళ్లారని పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా మదనపల్లి గంగన్న గారి పల్లెకు చెందిన సోమశేఖర్ పది రోజుల క్రితం భవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి మేజర్ అయినందున పోలీసులు తల్లిదండ్రులతో పంపించారు.. శేఖర్ ప్రశ్నించగా మళ్లీ పది రోజుల్లో ఒకటి చేస్తాం అని చేప్పడంతో వెనుతిరిగాడు.
Cockroach Found in Dosa: బాబోయ్..దోసలో మాడిపోయిన బొద్దింక, తినడానికి రెడీ ఒక్కసారిగా షాకయిన కస్టమర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.