రాష్ట్రీయం
Andhra Pradesh Rains: ఏపీలో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చెట్ల కింద ఎవరూ ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక, పలు జిల్లాలను నేడు పలకరించిన వర్షాలు
Hazarath Reddyఎండ వేడిమితో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలను మంగళవారం వర్షం పలకరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Andhra Pradesh Elections 2024: తుప్పు పట్టిన సైకిల్ కథ చెప్పిన సీఎం జగన్, చంద్రబాబుపై కోరుకొండలో మరోసారి విరుచుకుపడిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఎన్నికల ముందు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో 2019లో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె, పట్టణ ప్రజలు అంతా కలిసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారని విమర్శించారు.
Telangana Elections 2024: తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్, లోక్ సభ ఎన్నికల తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశాలు
Hazarath Reddy5 ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదల చేయడంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Elections 2024: నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము, వీడియో ఇదిగో, జనసేనాధినేతకు షాకిస్తున్న SVSN Verma అనుచరులు
Hazarath Reddyఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో Srivatsavai Satyanarayana Varma వర్మ అనుచరులు నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము అని చెప్పారు. కాగా వర్మ ఇంటర్నల్ సమావేశంలో వర్మ తో టీడీపీ కార్య కర్తలు ఈ మాటలు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు, మే 14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు, ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Hazarath Reddyఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు.
Pawan Kalyan Touches PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని కాళ్ల మీద పడిన పవన్ కళ్యాణ్, నాకు అలాంటివి ఇష్టం ఉండవని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మోదీ
Hazarath Reddyరాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్‌ శాలువా కప్పి స్వాగతం పలకగా ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు, వచ్చే మూడు నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది
Andhra Pradesh Elections 2024: మా తమ్ముడిని పిఠాపురంలో గెలిపించండి, వీడియో విడుదల చేసిన చిరంజీవి, జనసేనాని గురించి ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ఎన్నికల్లో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు.
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలవాలంటూ హీరో నాని ట్వీట్, సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనాధినేతకు మద్ధతు పలుకుతున్నట్లు ట్వీట్
Hazarath Reddyజనసేనాని పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు.
Hyderabad: దారుణం, హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన యజమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyహైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడు దాడి చేశాడు.
Telangana Shocker: ఇంటర్ ఫెయిలైందని కూతురు ఆత్మహత్యాయత్నం, బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి తండ్రి సూసైడ్, తెలంగాణలో విషాదకర ఘటన
Hazarath Reddyహన్మకొండ - నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది
Telangana: వీడియో ఇదిగో, కత్తులతో బెదిరించి దేవాదుల పంప్ హౌజ్‌లో చోరీకి పాల్పడ్డ దుండగులు
Hazarath Reddyములుగు - కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్ళిన దుండగులు. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.
Heat Stroke in Telangana: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో నలుగురి మృతి
Rudraతెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Andhra Pradesh New DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్‌ గుప్తా, ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై బదిలీ వేటు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్త డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కొత్త DGPగా 1992 బ్యాచ్ IPS అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.
Weather Update: హమ్మయ్యా.. రేపటి నుండి ఎండలు తగ్గి వర్షాలు, మే 10 వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyవారం రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మే 10 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ ) తెలిపింది.
Telangana Road Accident: కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారును ఢీ కొట్టిన బైకు, ఇద్దరు మృతి, ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
Hazarath Reddyకల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Andhra Pradesh Election 2024: పిఠాపురంలో నీ సీటుకే దిక్కులేదు, నా కూతురుకు సీటు ఇస్తావా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన ముద్రగడ పద్మానాభం
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీరియస్‌ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.
Orange Alert For TS Districts: రాబోయే ఐదు రోజుల పాటూ తెలంగాణ‌లో వ‌ర్షాలు, ఈ జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
VNSతెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rain Alert) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
PM Modi AP Tour: ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారు! రాజ‌మండ్రి స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ధ్వజం, మే 13 త‌ర్వాత నూత‌న శకం ప్రారంభం కాబోతోందని వెల్లడి
VNSమే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ (Modi) అన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే విజయం సాధించబోతోందన్న ప్రధాని మోదీ.. ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ”ఎన్నికల ఫలితాలు ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది.