రాష్ట్రీయం

Venkata Ramana Reddy Key Comments: సీఎం జ‌గన్ పై దాడి ఘ‌ట‌న అంతా డ్రామా! బాగా న‌టించారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేత ఆనం, ఒకేరాయి మూడు గాయాలు ఎలా చేసిందంటూ అనుమానం

VNS

ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి జగన్ కంటికి గాయం చేసి.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ (CM Jagan) కాలుపై పడి గాయం అయిందట ? మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

Ambedkar Jayanti : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తరువాత తొలిసారి ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ కు సీఎం హోదా లో రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ఘన నివాళి..

sajaya

ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం అంబేద్కర్ 133వ నివాళులర్పించి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

Kodali Nani: పక్కా వ్యూహంతోనే సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి...చంద్రబాబు ప్రేరణతోనే సీఎం జగన్‌పై రాళ్ల దాడి

sajaya

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పక్కా వ్యూహంతోనే సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి జరిగింది.

Attack On CM Jagam: విజయవాడ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి..ముఖ్య‌మంత్రి ఎడమకంటి కనుబొమ్మపై గాయం

sajaya

విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం వైయ‌స్ జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైయ‌స్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జ‌రిగింది. అత్యంత వేగంగా సీఎం వైయ‌స్‌ జగన్ కనుబొమ్మకు రాయి త‌గిలింది.

Advertisement

KCR Public Meeting at Chevella: కాంగ్రెస్ పార్టీని మీ గ్రామాలలో నిలదీయండి..అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తా..కాంగ్రెస్‌ ప్రభుత్వం కుదేలైంది : నాలుగు నెలల రేవంత్ సర్కారుపై మాజీ సీఎం కేసీఆర్‌ అగ్గి మీద గుగ్గిలం

sajaya

మాజీ సీఎం కేసీఆర్ చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. నాలుగు నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుదేలైందని విమర్శించారు.

Shock To YSRCP: వైసీపీకి మ‌రో షాక్! టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా, పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన పి గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే చిట్టిబాబు

VNS

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSRCP) పార్టీకి మరో షాక్‌ తగిలింది. పీ గవన్నవం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Kondeti Chittibabu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరారు. ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

MLA BalaKrishna: అభిమానిపై చెయ్యెత్తిన బాలయ్య..నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో MLA బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర షురూ..

sajaya

అభిమానులపై ఎమ్మెల్యే బాలకృష్ణ దురుసు ప్రవర్తన. అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ. సెల్ఫీ దిగేందుకు యత్నించిన అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ.

YS Sharmila: వైయ‌స్‌ ఇంటి ఆడపడుచులు ఇలా మాట్లాడడం బాధగా ఉంది..షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు..వైయ‌స్ఆర్‌ సోదరి విమల ఆగ్రహం

sajaya

వైయ‌స్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని మ‌హానేత‌ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

CM Jagan at Mangalagiri: మంగళగిరి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి

sajaya

KCR Chevella Meeting: నేటి నుంచి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం.. ఈ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ

Rudra

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

APPSC Group-1 Preliminary Results: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల.. 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారుల ప్ర‌క‌ట‌న‌.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rudra

మార్చి 17వ తేదీన జ‌రిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. మొత్తంగా 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

Dead Body Found In Sand: వామ్మో ఇంత అరాచ‌క‌మా! స్మ‌శానాల‌ను కూడా వ‌ద‌ల‌ని ఇసుక మాఫియా, ఇంటికోసం తెచ్చిన ఇసుక‌లో బ‌య‌ట‌ప‌డ్డ మృత‌దేహం

VNS

బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తోలించారు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని నింపేందుకు ఇసుక తీస్తుండగా అందులో ఓ వ్యక్తి శవం బయటపడింది. దాంతో భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేశారు.

Advertisement

Rain Alert: తెలంగాణ‌కు రాబోయే రెండు రోజులు వ‌ర్ష‌సూచ‌న‌, ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ

VNS

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా (Rain alert) చల్లబడింది. రెండు మూడు రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా, గురువారం కూడా అలాంటి వాతావరణమే కొనసాగింది.

KTR Challenges Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై తొలిసారి నోరు విప్పిన కేటీఆర్, లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు నేను సిద్ధం, మ‌ల్కాజిగిరిలో పోటీకి రేవంత్ సిద్ధ‌మా? అంటూ స‌వాల్

VNS

ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లై డిటెక్టర్ విచారణకు సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన టీవీ9 లైవ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పేర్కొన్నారు.

BRS Warangal MP Candidate: వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్ధి ఖ‌రారు, ఉద్య‌మ‌కారుడికే అవ‌కాశ‌మిచ్చిన కేసీఆర్

VNS

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్ (KCR). డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. డాక్టర్ సుధీర్ హన్మకొండ జిల్లా వాసి. మాదిగ సామాజికవర్గానికి చెందిన సుధీర్ కుమార్ (Sudheer Kumar) హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

Andhra Pradesh Elections 2024: రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? కొల్లూరులో ప్రజాగళం సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడిన చంద్రబాబు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసే వారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం, ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు.

Telangana: తీవ్ర విషాదం, మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు, ప్రమాదంలో విరిగిపోయిన మహిళ రెండు కాళ్లు, విషాదకర వీడియో ఇదిగో..

Hazarath Reddy

హనుమకొండ బస్టాండ్‌లో మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదంలో మహిళ రెండు కాళ్ల విరిగిపోయాయి. ప్రమాదానికి గురైన మహిళ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కావటి రాజక్క (48)గా సమాచారం.. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Elections 2024: ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తును కేటాయించిన ఈసీ, తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేఏ పాల్

Hazarath Reddy

రానున్న ఎన్నికల్లో కే ఏ పాల్ అధ్యక్షుడుగా ప్రజాశాంతి పార్టీకి 'కుండ' గుర్తు ను కేటాయించింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో తన పార్టీ కార్యాలయంలో 'కుండ' ను కేఏ పాల్ ప్రదర్శించారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత ఈరోజు తనదైన శైలిలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Andhra Pradesh Rains: గుంటూరు జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దయిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ వేదిక, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, ప్రత్తిపాడు, మేడికోండూరులోని పలు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.

Advertisement
Advertisement