రాష్ట్రీయం

Liquor Shops Bandh: మందుబాబులకు అలర్ట్, రేపు హైదరాబాద్‌లో వైన్స్ షాపులు బంద్, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మూసేయాలని నగర సీపీ ఆదేశాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో బుధవారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

Andhra Pradesh: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయిన ఏడేళ్ల చిన్నారిని కాపాడిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించిన తాడిపత్రి పోలీసులు

Hazarath Reddy

తాడిపత్రి రూరల్‌లో ఓ ఏడేళ్ల చిన్నారి రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయింది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడను తొలగించి చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Hyderabad Temperatures: హైదరాబాద్ సహా తెలంగాణలో ఈరోజు, రేపు మండిపోనున్న ఎండలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

Hyderabad City Buses: హైదరాబాదీలకు అలర్ట్.. మధ్యాహ్నం వేళ సగం సిటీ బస్సులకు బ్రేక్.. మొత్తం 2550 బస్సులకు నడిచేవి 1275 బస్సులే.. ఎందుకంటే?

Rudra

హైదరాబాదీలకు గమనిక. ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను సగానికి సగం తగ్గిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Ayodhya Ramanavami: రామనవమి రోజు అయోధ్యకు రావొద్దు.. భక్తులకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Rudra

ఈ నెల 17న శ్రీరామ నవమి నేపథ్యంలో రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.

Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు

Rudra

ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన సీజన్‌ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

Fire Accident: ప్రైవేట్ బస్సులో మంటలు.. దగ్ధమైన బస్సు.. కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా అగ్ని ప్రమాదం (వీడియో వైరల్)

Rudra

హైదరాబాద్ లోని కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా నిలిపిన ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.

Lamborghini Car Fire Video: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని రూ. 3 కోట్ల లంబోర్గిని స్పోర్ట్స్​ కారును తగలబెట్టేశారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని లంబోర్గిని స్పోర్ట్స్​ కారును తగలపెట్టిన దుండగులు. మామిడి పల్లి పహాడిషరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించడం లేదని విలువైన స్పోర్ట్స్​ కారును దుండగులు తగలబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Advertisement

Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండించిన గుడివాడ టీడీపీ, ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటూ మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. వైసీపీ బస్సు యాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారిపై రాయి విసరటం చాలా దుర్మార్గమైన చర్య

Gudivada Memantha Siddham Sabha: ఒక్క సీటు కూడా తగ్గకూడదు, 200కి 200 కొట్టాల్సిందే, గాయం తర్వాత గుడివాడ మేమంతా సిద్ధం సభలో గర్జించిన సీఎం జగన్

Hazarath Reddy

మేమంతా సిద్ధం 15వ రోజు కృష్ణా జిల్లాలో కొనసాగింది. గుడివాడలో సీఎం జగన్ మాట్లాడారు. మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Telangana: పాము కరిచిందని దాన్ని చంపి ఆస్పత్రికి తీసుకెళ్లిన మహిళ, వైద్యులు ఒక్కసారిగా షాక్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కరిచింది.. పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని శాంతమ్మ పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి, నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 2 లక్షలు నగదు బహుమతి ప్రకటించిన ఏపీ పోలీసులు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Telangana Weather Update: తెలంగాణ వాసులకు చల్లటి కబురు, వచ్చే 10 రోజుల పాటు ఎండలు తగ్గి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది.

Cheating at Petrol Pumps: పెట్రోల్ బంక్‌లో మోసం ఎలా చేస్తున్నారో వీడియో ఇదిగో, కొంచెం తల పక్కకు తిప్పారో మీ జేబులు గుల్లే..

Hazarath Reddy

వరంగల్ - దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఓ కస్టమర్‌కు అనుమానం వచ్చి చెక్ చేయగా.. పెట్రోల్ రాకముందే అమౌంట్ రీడింగ్ చూపిస్తుంది, కొద్దిసేపు తర్వాత పెట్రోల్ వచ్చింది. బంక్ యాజమాన్యం ప్రజలను మోసం చేస్తున్నారని.. సంబంధిత అధికారులు పట్టించుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

Telangana Elections 2024: పార్టీ మారినందుకు నా చిన్న కొడుకు చచ్చిపోయానంటూ మెసేజ్ పెట్టాడు, ఒక్కసారిగా ఏడ్చేసిన కేశవరావు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కేటీఆర్‌ కూడా తన కొడుకు లాంటి వాడేనని.. ఆయన అన్న మాటలకు ఏడుపు ఒకటే తక్కువ అని కేకే భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్‌లో సీనియర్ అనేగానీ అసలు ఎలాంటి గుర్తింపు లేదని భోరుమన్నారు. పార్టీ మారినందుకు నా చిన్న కొడుకు ఉగాది రోజున పెట్టిన మెజేస్ చూసి కళ్ల నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు.

Memantha Siddham Bus Yatra: గాయం తర్వాత సీఎం జగన్ లేటెస్ట్ వీడియో ఇదిగో, గన్నవరంలో పార్టీ నేతలతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి, నేడు గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభ

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు.

Advertisement

MLC Kavitha: మద్యం పాలసీ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

Rudra

మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Rush to Tirumala: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు.. కాలినడక వారికి 7 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు

Rudra

స్కూల్, కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

Stone Pelted On Pawan Kalyan: నిన్న జ‌గ‌న్, ఇవాళ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై రాయి విసిరిన ఆగంత‌కుడు, ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించిన జ‌న‌సైనికులు

VNS

ఓ దుండగుడు పవన్‌ కల్యాణ్‌పై రాయి విసిరారు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండటంతో వారికి అప్పగించారు.

CM Jagan Attack సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో విచారణకు సిట్‌ ఏర్పాటు...ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసిన విజయవాడ సీపీ

sajaya

సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసినట్లు విజయవాడ సీపీ తెలిపారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు కీలక సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నాయి.

Advertisement
Advertisement