రాష్ట్రీయం
CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. రాజకీయ అంశాలపై చర్చ, స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్ల హామీపై చర్చ జరిగే అవకాశం
Arun Charagondaఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఉదయం 11 గంటలకు ఎమ్సీఆర్హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు(
KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
VNSపెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు.
Pawan Kalyan Health Update: వైరల్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం ఏమన్నదంటే..
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. జనసేన అధినేత వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ వల్ల బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకొంటున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది.
Telangana: వీడియో ఇదిగో, ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి, కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక కన్నీటిపర్యంతం అయిన తల్లిదండ్రులు
Hazarath Reddyడాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడంతో తట్టుకోలేక కన్నీటి పర్వమయ్యారు తల్లిదండ్రులు, బంధువులు.
YS Jagan: వీడియో ఇదిగో, ఎవరొచ్చినా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు, వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవిజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు
Theft Caught on Camera: వీడియో ఇదిగో, బైకు మీద పెట్టిన బ్యాగ్ నుంచి 4 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ, మరీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడో యజమాని మీరే చూడండి
Hazarath Reddyనారాయణపేట (Narayanpet)లో చోరీ జరిగింది. నారాయణ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉన్నదని చెప్పి బ్యాంకు (bank) నుంచి రూ. 4 లక్షల డ్రా (withdrawing) చేసి తీసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనం (two-wheeler)లో డబ్బు పెట్టి, మార్గమధ్యంలో బేకరీ (bakery)కి వెళ్లాడు.
Hero Thottempudi Venu: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఉల్లంఘన, కోర్టు ఆదేశాలో హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు
Arun Charagondaహీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేశారు.
Telangana: వీడియో ఇదిగో, కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌కు గురైన ఉద్యోగి, శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి
Hazarath Reddyశ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌కు గురయ్యారు గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) అనే ఉద్యోగి. కొన ఊపిరితో ఉన్న కృష్ణను కిందకు దింపి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్
Hazarath Reddyఈసారి జగన్ 2.0ని (Jagan 2.0) చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను
Manda Krishna Madiga: 7న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా, వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారని ఫైర్, దామోదర రాజీనామా చేయాలని డిమాండ్
Arun Charagondaఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ . వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు అన్నారు. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు.
Minister Seethakka: మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బాధ పడుతున్నాం మంత్రి సీతక్క, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అన్నది డిసైడ్ చేసుకోవాలని ఫైర్
Arun Charagondaఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
Hyderabad: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రిటోజ, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి ఆరో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య
Arun Charagondaసాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్(Hyderabad) లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.
Hyderabad: ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం, సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి కూలిన మట్టిదిబ్బలు, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyహైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లో ఓ హోటల్ సెల్లార్ లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలి, కూలీల మీద పడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో కూలీకి తీవ్రగాయాలు అయ్యాయి. ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ లోఈ ప్రమాదం చోటు చేసుకుంది.
KTR Delhi Tour Updates: ఢిల్లీకి కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు లాయర్లతో మంతనాలు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే ఛాన్స్!
Arun Charagondaపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Chain Snatching in Narsingi:హైదరాబాద్ నార్సింగిలో చైన్ స్నాచింగ్.. గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్(Hyderabad) నార్సింగిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది(Chain Snatching in Narsingi).
Mahabubabad: ప్రాణం తీసిన డ్యాన్స్..ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయిన రోజా, మహబూబాబాద్ జిల్లాలో ఘటన, వీడియో
Arun Charagondaడాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సీరోల్ మండల కేంద్రంలో జరిగింది.
TTD: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు.. 300 మంది ఉన్నట్లు గుర్తింపు, 18 మంది ఉద్యోగులను బదిలీ చేసిన అధికారులు
Arun Charagondaటీటీడీ(TTD)లో అన్యమత ఉద్యోగులపై(Non-Hindu Employees) బదిలీ వేటు పడింది. 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు.
Thandel Movie Ticket Price Hike: తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి
Arun Charagondaతండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Cheruvu Gattu Jatara:నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు..జడల రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaనల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు(Cheruvu Gattu Brahmotsavam) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.