రాష్ట్రీయం
Telangana Heat Waves: తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి తరహా వేడి వాతావరణం.. మరో 10 రోజులపాటు మండనున్న సూరీడు.. ఉక్కపోతకు కారణం కానున్న వేడి గాలులు
Rudraవాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది.
KCR Chest Infection: వైరల్ జ్వరం తర్వాత ఇప్పుడు చాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆందోళన అవసరం లేదన్న కేటీఆర్.. వీడియోతో
Rudraఇటీవల వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Astrology, Horoscope: అక్టోబర్ 7, శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, మీ రాశి ఫలితాలు తెలుసుకోండి..
ahanaమీ రోజు ఎలా ఉంటుంది. అలాగే మీ రాశి ప్రకారం రోజు ఎలా గడవబోతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకోండి.
Andhra Pradesh: ఏపీలో మా అనుమతి లేకుండా అధికారుల ట్రాన్స్ ఫర్స్ చేయొద్దు! కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి, ఓటర్ల తుది జాబితా పూర్తయ్యేవరకు ఆదేశాలు అమలు
VNSఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (AP CEO) ముఖేశ్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందించే వరకూ నియామకాలు, బదిలీలపై (Transfers) ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
YS Jagan Met Amit Shah: కేంద్రహోంమంత్రితో వైయస్ జగన్ కీలక భేటీ, ఇరువురి సమావేశంలో దానిపైనే కీలక చర్చ జరిగిందంటూ వార్తలు, సమావేశంలో చర్చించిన అంశాలపై రకరకాల ఊహాగానాలు
VNSకేంద్రహోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan met Amit Shah). రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులపై అమిత్ షా తో (Amith shah) చర్చించారు. ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాదం ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు జగన్.
Fire Accident in Kukatpally: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం, ఫర్నీచర్ షాపులో ఎగిసిపడ్డ అగ్నికీలలు, మరో మూడు షాపులకు పాకిన మంటలు
VNSహైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో (KPHB Fire accident) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
Kodali Nani on Pawan Kalyan: అరిచే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు, పవన్‌ కల్యాణ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ విసిరిన కొడాలి నాని, చంద్రబాబు దొరికిపోయిన దొంగ అంటూ విమర్శలు
Hazarath Reddyమన రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూనే..జనసేన అధినేత ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు.
Andhra Pradesh Politics: ఏపీలో పవన్‌కు ఆధార్‌ కార్డుందా? ఇల్లుందా? ప్రశ్నించిన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి అంటూ విమర్శ
Hazarath Reddyపవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani) విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కుమారుడు నారా లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు.
Khushbu on Bandaru Comments: వీడియో ఇదిగో, రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని తెలిపిన నటి ఖుష్బూ
Hazarath Reddyఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan on NDA: జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్తాం, వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyఎన్డీయే నుంచి జనసేన బయటికి వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై (Pawan Kalyan on NDA) జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకు (Pawan Kalyan) సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
Mulugu MLA Seethakka: సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా, మమ్మల్ని రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండంటూ మండిపడిన ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క
Hazarath Reddyములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు (Mulugu MLA Seethakka) తెలంగాణ సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Jagan Speech on Left Wing Extremism: వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య పాత్ర చాలా ముఖ్యం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు.
Khanapur MLA Rekha Naik Resigns to BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్
Hazarath Reddyఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ ‍స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్‌ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు రిజర్వ్, సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపిన ఏసీబీ కోర్టు జడ్జి
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
Mohammed Ali Slaps Cop: వీడియో ఇదిగో, గన్‌మెన్‌ చెంప చెల్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ
Hazarath Reddyతెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్‌ అయిన కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది.
Kadapa Constable Suicide Case: వీడిన కడప హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కేసు, వివాహేతర సంబంధంమే నలుగురి ప్రాణాలను తీసిందని నిర్థారణకు వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులు
Hazarath Reddyఅక్రమ సంబంధం నేపథ్యంలో కుటుంబంలో కలతలు రేగాయి. వెంకటేశ్వర్‌ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు.
Gaddam Vinod: మాజీ మంత్రి మొబైల్ నుంచి అశ్లీల వీడియో బయటకు, ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్‌ నేత గడ్డం వినోద్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్‌ సెల్‌ఫోన్‌ నుంచి ఓ అశ్లీల వీడియో మంచిర్యాల జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వాట్సాప్ గ్రూపులో ఎవరు పోస్టు చేశారో తెలియకపోయినా మాజీ మంత్రి వినోద్ ఫోన్‌ నుంచి ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
Akbaruddin Owaisi: వీడియో ఇదిగో, మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసి
Hazarath Reddyరాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి.. అక్బరుద్దీన్ ఒవైసి సవాల్. మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది?. రేవంత్ రెడ్డి ఛార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టు వేసి చెప్పు నేను ఆర్ఎస్ఎస్ లో పని చేయలేదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని అని - అక్బరుద్దీన్ ఒవైసి
RBI- Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం
Rudraరిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది.
Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..
Rudraసింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్‌ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.