రాష్ట్రీయం

Skill Development Scam Case: చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ, కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు

Skill Development Scam Case: సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్, ఈ రోజు ధర్మాసనం విచారిస్తుందా లేదా అనేదానిపై సస్పెన్స్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ

Hazarath Reddy

సాధారణ కేసుల విచారణ ఇవాళ ఉండబోవని తెలుస్తోంది.చీఫ్ జస్టిస్ ముందుకు చంద్రబాబు కేసు మెన్షనింగ్ ఇంకా రాలేదు. ఈ రోజు విచారణకు రాకుంటే ఇక రేపే సుప్రీం బెంచ్‌ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ రానుంది. లేదంటే వరుస సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.

Chandrababu Arrest Row: నన్ను అరెస్టు చేస్తే పార్టీ కండువాతో ఉరి వేసుకుంటానని తెలిపిన మాజీ మంత్రి పరిటాల సునీత, నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Hazarath Reddy

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే ఉరి వేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Owaisi on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని ఒవైసీ పిలుపు, జగన్ పాలన చాలా బాగుందని ప్రశంసలు

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్ మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు.

Advertisement

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. వెయిటింగ్ లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం.. కేవలం గంట వ్యవధిలోనే దర్శనం

Rudra

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు.

Musical Floating Fountains: మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ అదుర్స్.. దుర్గంచెరువు అందం రెట్టింపు.. వీడియోతో

Rudra

హైదరాబాద్ మహానగరం కొత్త సొబగులు అద్దుకుంది. నగరంలోని దుర్గం చెరువు అందం రెట్టింపయ్యేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Weather Update: దేశంలో మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ

Hazarath Reddy

సాధారణ తేదీ సెప్టెంబర్ 17 నుండి ఎనిమిది రోజుల తర్వాత, ఈ రోజు నుండి రుతుపవనాలు భారతదేశం నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది . IMD ఒక ప్రకటనలో, "నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 25, 2023 న నైరుతి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించుకున్నాయి

Chandrababu Arrest Row: నా కంపెనీలో 2% షేర్లు అమ్మినా 400 కోట్ల తెల్ల డబ్బు వస్తుంది, ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదని తెలిపిన నారా భువనేశ్వరి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చంద్రబాబు ప్రజల మనిషి అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని చెప్పారు. ఏం తప్పు చేశారని 17 రోజులుగా ఆయన్ను జైల్లో నిర్బంధించారని ప్రశ్నించారు.మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు

Advertisement

Ganesh Visarjan 2023: ట్యాంక్‌ బండ్‌లో గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు

Hazarath Reddy

నగరంలో గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యాంక్‌ బండ్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం (Ganesh Immersion) చేయొద్దని తెలంగాణ హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది

Hyderabad Rains: హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సడెన్‌గా కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Telangana: కేసీఆర్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ గవర్నర్‌, ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను తిరస్కరించిన తమిళిసై సౌందరరాజన్‌

Hazarath Reddy

తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించారు.

Telangana Politics: మూడు అసెంబ్లీ సీట్ల హామీతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఈనెల 27న ముహూర్తం ఖరారు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాని పార్టీలన్ని ఆకర్షణ మంత్రం వేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Advertisement

TSRTC MD Sajjanar: సోషల్ మీడియా పిచ్చి పాడుకాను అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచన

Hazarath Reddy

road accident, Sajjanar, Sajjanar Tweet, Sajjanar Tweet Video, Sajjanar Twitter, Sajjanar Twitter Video, Sajjanar Twitter Videos, TSRTC MD, TSRTC MD Sajjanar, VC Sajjanar, ఆర్టీసీ ఎండీ, సజ్జనార్‌, టీఎస్ఆర్టీసీ, వీసీ సజ్జనార్ ట్విట్టర్, వీసీ సజ్జనార్ వీడియో, సజ్జనార్ వీడియో

Andhra Pradesh: హిజ్రాలు ప్రజలను ఎలా వేదిస్తున్నారో తెలిపే వీడియో ఇదిగో, అనంతపురంలో రోడ్డు మీద కాపు కాసి రూ. 2 వేల నుండి రూ.5 వేల వరకు వసూలు

Hazarath Reddy

కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద కాపు కాసి 2 వేల నుండి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. చీరలు అమ్ముకొనే వారి నుంచి చీరలను కూడా లాక్కుంటున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో కొలువైన దశావతార గణనాధుడు

Hazarath Reddy

మంగళగిరిలో రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు కొలువై ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. వీడియో ఇదిగో..

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Advertisement

Skill Development Scam Case: నేడు చంద్రబాబు పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని టీడీపీ అధినేత న్యాయవాదికి సూచన

Hazarath Reddy

ఈ రోజు ప్రస్తావనకు అనుమతించడానికి CJI మొగ్గు చూపలేదు. ప్రస్తావన జాబితాలోకి రేపు రావాలని లూథ్రాను కోరారు. దీంతో రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు.

Hyderabad: వీడియో ఇదిగో, 21 కిలోల లడ్డూను మండపం నుంచి ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్‌ విద్యార్థులు, చార్మినార్‌ పీఎస్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

స్కూల్‌ విద్యార్థులు 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. విద్యార్థులు స్కూల్‌ నుంచి వెళ్తూ చార్మినార్‌ పీఎస్‌ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్‌ మండపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడ ఉన్న పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసారు స్టూడెంట్స్. లడ్డును తీసుకువెళుతున్న వీడియో ఇదిగో..

Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన

Rudra

దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bridges On Musi: మూసీపై పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

Rudra

విశ్వనగరం హైదరాబాద్ కిరీటంలో మరో కలికితురాయి. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది.

Advertisement
Advertisement