రాష్ట్రీయం

South Central Railway: ఏపీలో 23 రైల్వే స్టేషన్లు మూసివేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, మూసివేసిన స్టేషన్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Anakapalle Blast Video: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు

Hazarath Reddy

ఏపీలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో సాహితీ ఫార్మా కంపెనీ దాదాపు 80 శాతం కాలిపోయింది. ఒక్కసారిగా ఎగసని మంటలతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Andhra Pradesh Blast: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, ఏడుగురి పరిస్థితి విషమం, 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని తెలిపిన డాక్టర్లు

Hazarath Reddy

అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

Telangana Shocker: సిరిసిల్లలో ఘోర విషాదం, మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య, మృతుల్లో 14 నెలల పసికందు..

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది

Advertisement

Anakapalle Blast: అనకాపల్లి అచ్చుతాపురం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు..

Hazarath Reddy

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.

Anakapalle Blast: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు, ఎగసిపడుతున్న మంటలు

Hazarath Reddy

ఏపీలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో సాహితీ ఫార్మా కంపెనీ దాదాపు 80 శాతం కాలిపోయింది. ఒక్కసారిగా ఎగసని మంటలతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Techie Falls From Moving Train: మొబైల్ ఫోన్ కోసం కదులుతున్న రైలు నుంచి కింద పడి టెకీ మృతి, ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో విషాదకర ఘటన

Hazarath Reddy

బుధవారం బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు అతని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించగా, కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద కూర్చున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ వారిని పట్టుకునే ప్రయత్నంలో కిందపడి మరణించాడు.

Shaik Darvesh Saheb: కేరళ నూతన డీజీపీగా తెలుగోడు షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌, ఆనందం వ్యక్తం చేస్తున్న స్నేహితులు

Hazarath Reddy

కేరళ డీజీపీగా వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.బక్రీద్‌ రోజున దర్వేష్‌ సాహెబ్‌కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Vijayashanthi on MLA Raja Singh: మళ్లీ బీజేపీలో అగ్గి రాజేసిన విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ లేట్ చేస్తోందని ట్వీట్

Hazarath Reddy

తెలంగాణలో​ బీజేపీలో అంతర్గత వార్ కొనసాగుతూనే ఉంది. జితేందర్ రెడ్డి..బండి సంజయ్ మీద చేసిన ట్వీట్ వేడి చల్లారక ముందే నటి, బీజేపీ నేత విజయశాంతి మరో ట్వీట్ తో అగ్గి రాజేశారు. విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన CBI, నిందితుల రిమాండ్‌ ను 14 రోజులు పొడిగించిన నాంపల్లి కోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తుపై సీబీఐ(CBI)కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది

Bandi Sanjay on Bathrooms: వీడియో ఇదిగో, మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

దేశ ప్రధాని ఎర్రకోట మీద బాత్రూంల గురించి మాట్లాడటం ఏంది అని హేళన చేశారు. మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, ఇండ్ల గురించి తెలుసు - బండి సంజయ్

Hyderabad: వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు

Hazarath Reddy

ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

Revanth Reddy: వీడియో ఇదిగో, పేద రెడ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే బైట నిలబెడతామని వెల్లడి

Hazarath Reddy

మా ఇంటికి పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే మాత్రం మా గన్‌మెన్‌లు బైట నిలబెడతారు - రేవంత్ రెడ్డి

Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??

Rudra

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి

Rudra

తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది.

Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన

Rudra

తప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు.

Advertisement

Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో

Rudra

సినిమాల ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ.. జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు.

Farmer Dies by Electrocution: తీవ్ర విషాదం, నెల్లూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌తో రైతు, మెకానిక్‌ అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఏపీలో నెల్లూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌(Electric Shock)తో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి (35) పొలం వద్ద ఉన్న బోరు మోటారు మరమ్మతుకు గురైంది. దీంతో రైతు అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన ప్రైవేట్‌ మెకానిక్‌ నారాయణ(40) ను ఆశ్రయించాడు.

Sai Chand Last Video in Hospital: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, గుండెపోటుకు గురైన సాయిచంద్‌ను ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు, కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు..

Hazarath Reddy

గాయకుడు సాయిచంద్‌కి నిన్న రాత్రి 1:18 సమయంలో గుండెపోటు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు.

Telangana Shocker: సూర్యాపేటలో పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి, పాత కక్షలతో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యువకుడిపై దాడిచేసిన స్నేహితులు

Hazarath Reddy

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు కాగా పాత కక్షలతో సంతోష్ మీద బంటి మరికొంత మందితో కలిసి కత్తితో దాడి చేశాడు.

Advertisement
Advertisement