రాష్ట్రీయం

Makar Sankranti 2025: వీడియో ఇదిగో, సంక్రాంతికి కొత్త అల్లుడికి 465 వంటకాలతో అత్తమామలు స్వాగతం, అల్లుడి పరిస్థితి ఏంటంటే..

Hazarath Reddy

యానంకు చెందిన హరిన్య గత సంవత్సరం విజయవాడకు చెందిన సాకేత్‌ను వివాహం చేసుకుంది. ఇది సాకేత్ అత్తగారి ఇంట్లో జరిగిన మొదటి సంక్రాంతి పండుగ. మాజేటి సత్యభాస్కర్ కుటుంబం మకర సంక్రాంతి పండుగను జరుపుకుని అల్లుడు, కుమార్తెను విలాసవంతమైన భోజనానికి ఇంటికి ఆహ్వానించింది,

Sankranti 2025: సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో

Arun Charagonda

సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు

Telangana Ration Cards Guidelines: కులగణన సర్వేలో పాల్గొన్న వారికే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌరసరఫరాల శాఖ.

Andhra Pradesh: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ.

Advertisement

Lady Bouncers In Kodi Pandalu: కోడి పందాల్లో లేడి బౌన్సర్స్...ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

Sankranti Recipes: 108 రకాల వంటకాలతో అల్లుడికి విందు...అది తెలంగాణలో, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

108 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఇచ్చింది ఓ కుటుంబం. అది తెలంగాణలో. మాములుగా సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడికి

National Turmeric Board: పసుపు రైతులకు సంక్రాంతి కానుక..నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు,మాట నిలబెట్టుకున్నామన్న కిషన్‌ రెడ్డి

Arun Charagonda

పసుపు రైతులకు సంక్రాంతి కానుకను అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇవాళ ప్రారంభించనుంది.

Padi Koushik Reddy Arrest: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్‌ పోలీసులు, డాక్టర్‌ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి

Hazarath Reddy

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఓ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Sankranti Celebration 2025: వీడియో ఇదిగో, కోడి పందాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి.ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, పందెం గెలిస్తే విజేతలకు మహీంద్రా థార్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అవుతున్న న్యూస్

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణ

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Fire at Tirumala Laddu Counters: వీడియో ఇదిగో, తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం, తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం

Hazarath Reddy

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.

Advertisement

Sajjanar Alert on Fraud Videos: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్, అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మోసాలపై అందర్నీ అలర్ట్ చేసే సజ్జనార్ తాజాగా మరో వీడియో ద్వారా అందర్నీ అప్రమత్తం చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!! మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

Hazarath Reddy

విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.⁠

Bhogi Festival in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సెలబ్రేషన్స్‌, పలు ప్రాంతాల్లో భోగిమంటలు వేసిన ప్రముఖులు

VNS

తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి (Sankranthi) ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పండుగతో (Bhogi) ఈ పండగ ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి.

Minister Ponguleti Escaped Car Accident: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం, కార్ టైర్లు పేలడంతో పల్టీ కొట్టబోయిన వాహనం

VNS

తెలంగాణ సమాచార, ప్రసారాలు, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి (Ponguleti Srinivvas reddy) తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద మంత్రి ప్రయాణిస్తున్నకారు టైర్లు రెండు పేలిపోయాయి.

Advertisement

Ex Mp Manda Jagannadham Passes Away: మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత, కొద్ది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

VNS

నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadam) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా పని చేశారు

MLC Balmuri Venkat: ఆంబోతులా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపాటు..గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరిక

Arun Charagonda

కౌశిక్ రెడ్డి ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీడియాలో కనబడడం కోసమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు.

CM Revanth Reddy: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుద్దాం..తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి నడుద్దాం, ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

MLA Danam Nagender: ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు..కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రాపై పునరాలోచించాలని కామెంట్

Arun Charagonda

తాను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే నేను చెబుతున్నాను..కానీ అవినీతి కాలేదని నేను చెప్పలేదు అన్నారు.

Advertisement
Advertisement