ఆంధ్ర ప్రదేశ్

Payyavula Keshav on Jagan: జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేదు, ఆయన ఫ్లోర్ లీడ‌ర్ మాత్రమే, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

Pinnelli Ramakrishna Reddy Arrest: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

Pet Dog Attack in Visakhapatnam: పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ కొడుకులకు రేబీస్, కుక్క చనిపోయిన రెండు రోజులకే ఇద్దరూ మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు

Andhra Pradesh: పెంపుడు కుక్క కరవడంతో మెదడు,కాలేయం భాగాలకు రేబిస్, వారం రోజులకే యజమానితో సహా కొడుకు కూడా మృతి

Hazarath Reddy

విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు

Advertisement

Worms Found in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్ కొనేముందు ఈ వీడియో చూడండి, ప్యాకెట్ నుంచి పురుగులు ఎలా బయటకు వస్తున్నాయో చూస్తే షాకే మరి

Hazarath Reddy

Jagan Writes to Speaker: ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు లేఖ రాసిన జగన్, మీరు ముందే ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారా అని సూటి ప్రశ్న

Hazarath Reddy

ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు.

Andhra Pradesh Cabinet Meeting: మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

ఈ రోజు (సోమవారం) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు కేబినెట్‌ సమావేశం ఆమోదించింది.

Single Charger for All Mobiles: అన్ని ఫోన్లకు ఒకే చార్జర్‌.. ఏ బ్రాండ్‌ ఫోన్‌ అయినా టైప్‌ సీ చార్జింగ్‌ పోర్ట్‌ మాత్రమే.. త్వరలో కేంద్రం కొత్త నిబంధన

Rudra

పర్యటనలకు వెళ్లినప్పుడు, పనిమీద బయటకు పోయినప్పుడు ఫోన్ లో చార్జింగ్ అయిపోవడం, ఫోన్ కి సరిపోయే చార్జర్ కోసం దిక్కులు చూడటం ఎప్పుడైనా అనుభవమే కదా.

Advertisement

Pawan Kalyan Family Pic: ట్రెడిష‌న్ లుక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యామిలీ ఫోటో, అన్నా లెజోనోవాను హ‌త్తుకొని ఫోటో దిగిన ప‌వ‌న్ కుమార్తె ఆద్య‌

VNS

పవన్‌కల్యాణ్‌ కుటుంబంతో (Pawan Kalyan Family) కలిసి సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైట్ అండ్ వైట్‌ కుర్తా, ప్యాంట్‌లో పవన్‌ కల్యాణ్‌.. చీరకట్టులో అన్నాలెజినోవా, ధోతి, షర్ట్‌ కాంబోలో అకీరా నందన్‌, పంజాబీ డ్రెస్‌లో ఆద్య.. ఇలా అందరూ ట్రెడిషనల్‌ వేర్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

Dasari Gopi Krishna: అమెరికాలోని సూపర్ మార్కెట్‌ లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ బాపట్ల యువకుడు మృతి

Rudra

అమెరికాలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

IAS Transfers in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం

Rudra

18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమకాలు అందించారు.

AP Assembly Speaker: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ గా అయ్య‌న్న‌పాత్రుడు ఏక‌గ్రీవం, కుర్చీలో కూర్చోబెట్టిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్

VNS

ఒకే నామిషన్‌ దాఖలవడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకసారి ఎంపీగా పనిచేశారు.

Advertisement

YSRCP Central Office Demolished: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేస్తున్న సీఆర్డీఏ అధికారులు

Rudra

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు.

TTD E Auction: కొత్త మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు వేలం వేయ‌నున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, భ‌క్తులు స‌మ‌ర్పించిన ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వేలంలో కొనుక్కోవాలంటే చేయాల్సింది ఇదే!

VNS

తిరుమలలో భక్తులు సమర్పించిన కానుకలను టీటీడీ దేవస్థానం (TTD) ఈ నెల 24న ఈ-వేలం వేయనుంది. ప్రధానంగా శ్రీవారి ఆలయ హిండీతో (Tirumala Hundi) పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను వేలం (E Auction) వేయనున్నారు.

Andhra Pradesh Shocker: బాపట్ల జిల్లాలో దారుణం, యువతిపై అత్యాచారం చేసి అనంతరం చంపేసిన కామాంధులు, ఘటనపై హోంమంత్రికి చంద్రబాబు కీలక ఆదేశాలు

Hazarath Reddy

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద ఓ యువతి (21)పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాల పక్కనే యువతి మృతదేహం పడి ఉంది. ఆమెను స్థానిక సీతారాంపేటకు చెందిన యువతిగా గుర్తించారు.

Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న అయ్యన్న.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌.

Advertisement

Andhra Pradesh: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు, ఒడ్డుకు కొట్టుకువచ్చిన మూడు మృతదేహాలు, మరొకరి కోసం గాలింపు చర్యలు

Hazarath Reddy

ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు.

Peddireddy Ramachandra Reddy Sworn: వీడియో ఇదిగో, ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంగ్లిషులో ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు.కాగా ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

Mudragada Padmanabha Reddy: బూతులు తిట్టే బదులు ఒకేసారి మా కుటుంబాన్ని చంపేంయడి, పవన్‌ కళ్యాణ్ అభిమానులపై మండిపడిన వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి

Hazarath Reddy

సోషల్‌ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను.

Andhra Pradesh Congress Politics: షర్మిలకు షాకిచ్చిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, గత ఎన్నికల్లో ఆమె క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని ఏఐసీసీకి ఫిర్యాదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలకు బిగ్‌ షాక్‌ తగిలింది. షర్మిల నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ సుంకర పద్మశ్రీ, రాకేష్‌ రెడ్డిలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు

Advertisement
Advertisement