ఆంధ్ర ప్రదేశ్

Pawan Elected as Leader of JLP: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక

Rudra

జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎన్నికయ్యారు.

Modi Cabinet 2024: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు, మిగతా ఇద్దరు ఏపీ మంత్రులకు శాఖలు ఏవంటే..

Hazarath Reddy

ఏపీ నుంచి నుంచి రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు.

Nallagatla Swamidas: వీడియో ఇదిగో, ఐ ప్యాక్ వల్లే మాకు ఘోర పరాజయం, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్‌ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు.

TDP Leader Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య, వేటకొడవళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. బొమ్మిర్రెడ్డిపల్లె గ్రామంలో గౌరీనాథ్ చౌదరిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు బలగాలను మోహరించారు.

Advertisement

MLA Raghurama Krishnam Raju: పోలీసు కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురి చేశారు, జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు

Hazarath Reddy

ఏపీ మాజీ సీఎం జగన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై గుంటూరు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.

Kesineni Nani Quits Politics: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, సంచలన ప్రకటన చేసిన కేశినేని నాని

Hazarath Reddy

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని వెల్లడించారు.

Pawan Kalyan Offer Prayers at Nookalamma Temple: విశాఖ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్నారు.అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు

Kingfisher Beers in AP: వీడియో ఇదిగో, ఏపీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ బీర్లు, ఆనందం వ్యక్తం చేస్తున్న మందుబాబులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు శుభవార్త. కింగ్‌ఫిషర్ బీర్లు గొడౌన్లకు చేరుకున్నాయి.గోదాములలోకి లారీల నుంచి బీర్లను అన్‌లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు.

Advertisement

Andhra Pradesh Shocker: వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్, నా చావుకు అతనే కారణమంటూ లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య, నూజివీడులో విషాదకర ఘటన

Hazarath Reddy

ఏపీలో వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు.

Pawan Interested Deputy CM Post: ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి.. ఇండియా టుడే ఛానల్‌ లో స్క్రోలింగ్

Rudra

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ ఆసక్తితో ఉన్నారా? ఇండియా టుడే ఛానల్‌ ఆదివారం వేసిన ఓ స్క్రోలింగ్ ఈ వాదనకు బలం చేకూరుతుంది.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక

Rudra

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురియనున్నాయి.

Pemmasani Chandra Shekar Oath: కేంద్ర‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడైన ఎంపీగానే కాదు...కేబినెట్ లోనే రిచెస్ట్ మినిస్ట‌ర్ గా పెమ్మ‌సాని రికార్డ్

VNS

ఏపీలో కూట‌మికి మంచి మెజార్టీ రావ‌డం, కేంద్రంలో టీడీపీ మ‌ద్ద‌తు చాలా ముఖ్యం అవ్వ‌డంతో ఈ సారి టీడీపీకి (TDP) రెండు కేబినెట్ స్థానాలు ద‌క్కాయి, అందులో పెమ్మ‌సానికి కూడా చోటు ద‌క్కింది. దేశంలో అత్యంత ధ‌న‌వంతుడైన ఎంపీగా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ నిలిచారు.

Advertisement

Ram Mohan Naidu Oath: కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర మంత్రివ‌ర్గంలోనే అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డు (వీడియో ఇదుగోండి)

VNS

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నరేంద్ర మోదీ వ‌రుస‌గా మూడోసారి దేశ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మోదీచే ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అయితే ఏపీ నుంచి ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కూడా కేంద్ర మంత్రిగా ప్ర‌మాణం చేశారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయ‌న కేబినెట్ లో అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డు సాధించారు.

Ramoji Rao Funeral, Viral Video: రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు వీడియో వైరల్..ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..

sajaya

హైదరాబాద్: ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..అధికార లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన ముగ్గురు అధికారులు.. రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు..

Chandrababu Naidu Oath As CM: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం

sajaya

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం. ప్రధానితో పాటు వీఐపీలురానుండడంతో భారీ ఏర్పాట్లు.

TDP In Modi Cabinet: టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు...కేంద్రమంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్లు ఖరారు...

sajaya

టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు. కేంద్రమంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్లు ఖరారు. రామ్మోహన్‌నాయుడికి కేబినెట్‌ హోదా. పెమ్మసానికి కేంద్ర సహాయమంత్రి పదవి ఖరారైందంటున్న ఢిల్లీ వర్గాలు.

Advertisement

Kodali Nani On TDP Attacks: పోలీసుల స‌మ‌క్షంలోనే వైఎస్సార్సీపీ నేత‌ల‌పై దాడులు, కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్న మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ దాడుల‌పై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

VNS

గత నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ (TDP Attacks) దాడులకు పాల్పడుతోందని తెలిపారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు.

CBN Tributes to Ramoji Rao: రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్ర‌బాబు, భార్య‌తో క‌లిసి వ‌చ్చి రామోజీ కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు (వీడియో)

VNS

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Hotel Check in Data Leak: హోటళ్లలో బస చేసేవారికి అలర్ట్, మీ చరిత్ర అంతా బ్లాక్ చైన్ కంపెనీలకు వెళుతోందట, సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్

Vikas M

తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో పోలీసులు హోటల్ తనిఖీల సమాచారాన్ని సేకరించి "జెబిచెయిన్" వంటి బ్లాక్ చైన్ కంపెనీలకు పంపుతున్నారా? ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తనిఖీ చేసే ప్రతి వ్యక్తి సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని వినియోగదారు ఎక్స్ వేదికగా తెలిపారు

Nara Bhuvaneswari Shares Gained: కేవ‌లం ఐదు రోజుల్లోనే రూ. 535 కోట్లు సంపాదించిన నారా భువ‌నేశ్వ‌రి, ఏపీలో కూట‌మి గెలుపుతో రోజుకు రూ. 100 కోట్ల‌కు పైగా లాభం

VNS

స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్థాపించిన ఈ కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది.

Advertisement
Advertisement