ఆంధ్ర ప్రదేశ్

Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య

Rudra

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేడు ఆదివారం ముగియనుంది.

Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??

Rudra

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది.

TTD Darshan Tickets Shedule: శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్! మే నెల అర్జిత సేవా, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, గ‌దుల బుకింగ్ టికెట్ల విడుద‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది

VNS

21వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టీటీడీ (TTD) తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్ల పొందిన భక్తుల జాబితా విడుదల చేయనున్నది. లక్కీడిప్‌లో టికెట్ల పొందిన వారు డబ్బులు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.

Ysrcp 7th List: ఏడో జాబితా విడుద‌ల చేసిన వైసీపీ, ఆమంచి కృష్ణ‌మోహ‌న్ నిర్ణ‌యంతో అక్క‌డ మార్పు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

VNS

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణ మోహన్ (Amanchi krishna mohan) ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల (Chirala) నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

Advertisement

AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Hazarath Reddy

ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో జగన్ సర్కారు ఒప్పందం (AP Govt Agreement with EDX) చేసుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.

Bird Flu in Nellore: నెల్లూరులో బర్డ్‌ ఫ్లూ కలకలం, ఒకే రోజు వేల సంఖ్యలో కోళ్ల మృతి, మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని ఆదేశాలు

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను పశుసంవర్ధకశాఖ అధికారులు భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.

Nara lokesh Kurchi Madathapetti Dialogue Video: వీడియో ఇదిగో, కుర్చీ మడతపెట్టిన నారా లోకేష్, పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిక

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh: విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ఎడెక్స్‌తో ఒప్పందం

Hazarath Reddy

విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కారు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకుంది

Advertisement

Chandrababu Viral Video: చంద్రబాబు నాయుడు నోటి వెంట.. 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్.. వైరల్ వీడియో ఇదిగో!

Rudra

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నోటి వెంట సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Andhra Pradesh Shocker: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపి తలను తినేసిన సింహం, దాడి చేసిన సింహన్ని బోనులో బంధించిన అధికారులు

Hazarath Reddy

తిరుమల తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జూపార్క్‌‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అక్కడే ఉన్న సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ వ్యక్తి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసింది. దాడి చేసిన సింహన్ని జంతు ప్రదర్శన శాల అధికారులు బోనులో బంధించారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్‌(34)గా గుర్తించారు.

CM Jagan on Volunteer System: వాలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు, వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది

Andhra Pradesh Elections 2024: టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా, విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమని మండిపాటు

Hazarath Reddy

టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్‌.. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు.

Advertisement

HC Stays Release of ‘Rajdhani Files’: రాజధాని ఫైల్స్‌ సినిమా విడుదలపై స్టే విధించిన ఏపీ హైకోర్టు, సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశాలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ అమరావతి ఉద్యమ నేపథ్యంగా తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం వరకు స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తూ సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Theft in Hyderabad: హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్‌ లో దొంగతనం.. వీడియో ఇదిగో!

Rudra

యూపీ, బీహార్ తరహా ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్‌ లోని మలక్‌ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌ లో దోపిడీ జరిగింది.

Andhra Pradesh Elections 2024: రసవత్తరంగా గుంటూరు పశ్చిమ రాజకీయాలు, మంత్రి విడదల రజనీపై పోటీగా టీడీపీ నుంచి మహిళా వ్యాపారవేత్త పేరు తెరపైకి..

Hazarath Reddy

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో (Guntur West Constituency) అధికార వైసీపీ నుంచి ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బలమైన మహిళా నేతను రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన అందర్నీ తీసుకోలేమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత

Hazarath Reddy

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తేల్చేశారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమైన టీడీపీ అధినేత రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha elections) పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు తేల్చిచెప్పేశారు.

Advertisement

AP EAPCET Schedule 2024: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 13 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు, ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల విడుదల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సారినికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.

Check Bounce Case: చెక్ బౌన్స్ కేసు, బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధించిన ఒంగోలు కోర్టు

Hazarath Reddy

టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు సంచలన తీర్పును వెలువరించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు.

Andhra Pradesh Fire Video: కాకినాడ సముద్రతీరంలో భారీ అగ్నిప్రమాదం, ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ఏరియాలో ఫిషింగ్ వెసెల్ ఎస్‌లో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ఏరియా (ODA) సమీపంలో ఫిషింగ్ వెసెల్ ఎస్ నూకరాజులో నిన్న మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇండియన్ నేవీ షిప్ T-38, ఆఫ్‌షోర్ సపోర్ట్ వెసెల్ MV ఎరిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

YS Sharmila Questions to CM Jagan: జగన్ అన్న ఇచ్చింది దగా డీఎస్సీ, దమ్ముంటే నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఇచ్చింది దగా డీఎస్సీయేనని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.

Advertisement
Advertisement