ఆంధ్ర ప్రదేశ్

CM Jagan in Action: వై నాట్ 175తో పాటుగా జగన్ మరో కొత్త వ్యూహం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ స్లోగన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపు

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు

Kodali Nani on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై కొడాలి నాని సెటైర్ల వీడియో ఇదిగో, కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించండి అన్న లోకేష్‌ ఎక్కడ అంటూ సెటైర్లు

Hazarath Reddy

లోకేష్‌ మా పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నాడని.. మేము లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేష్‌.. ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, భార్యపై బ్లేడుతో దాడి చేసిన భర్త, ప్రాణాలను పణంగా పెట్టి మహిళ‌ను కాపాడిన కానిస్టేబుల్

Hazarath Reddy

ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఒక యువకుడు తన భార్యను బ్లేడ్ తో దాడి చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించాడు. ఒక వైపు యువకుడి చేతుల్లో బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్ పై ట్రైన్, అయినా సరే ప్రాణాలను లెక్కచేయకుండా భార్యను, భర్తను రక్షించిన కానిస్టేబుల్

KTR on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్ట్‌తో మాకేమి సంబంధం, ధర్నాలు ఇక్కడ కాకుండా అక్కడే చేసుకోమని చెప్పానని తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని లోకేష్‌ తనకు ఫోన్‌ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమైతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు

Advertisement

Amaravati Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ

Hazarath Reddy

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh Shocker: వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం, వినాయకుని చూసేందుకు వచ్చి కరెంట్ షాక్‌తో గిలగిల కొట్టుకుని మృతి చెందిన బాలుడు

Hazarath Reddy

నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన బాలుడు నరసరావుపేటలోని వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి రోడ్లో గల రంగా బొమ్మ మీద వినాయకుని చూసేందుకు వచ్చిన బాలుడు విద్యుత్ షాక్ తగిలింది.

Skill Development Scam Case: చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ, కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు

Skill Development Scam Case: సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్, ఈ రోజు ధర్మాసనం విచారిస్తుందా లేదా అనేదానిపై సస్పెన్స్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ

Hazarath Reddy

సాధారణ కేసుల విచారణ ఇవాళ ఉండబోవని తెలుస్తోంది.చీఫ్ జస్టిస్ ముందుకు చంద్రబాబు కేసు మెన్షనింగ్ ఇంకా రాలేదు. ఈ రోజు విచారణకు రాకుంటే ఇక రేపే సుప్రీం బెంచ్‌ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ రానుంది. లేదంటే వరుస సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.

Advertisement

Chandrababu Arrest Row: నన్ను అరెస్టు చేస్తే పార్టీ కండువాతో ఉరి వేసుకుంటానని తెలిపిన మాజీ మంత్రి పరిటాల సునీత, నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Hazarath Reddy

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే ఉరి వేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Owaisi on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని ఒవైసీ పిలుపు, జగన్ పాలన చాలా బాగుందని ప్రశంసలు

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్ మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. వెయిటింగ్ లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం.. కేవలం గంట వ్యవధిలోనే దర్శనం

Rudra

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు.

Weather Update: దేశంలో మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ

Hazarath Reddy

సాధారణ తేదీ సెప్టెంబర్ 17 నుండి ఎనిమిది రోజుల తర్వాత, ఈ రోజు నుండి రుతుపవనాలు భారతదేశం నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది . IMD ఒక ప్రకటనలో, "నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 25, 2023 న నైరుతి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించుకున్నాయి

Advertisement

Chandrababu Arrest Row: నా కంపెనీలో 2% షేర్లు అమ్మినా 400 కోట్ల తెల్ల డబ్బు వస్తుంది, ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదని తెలిపిన నారా భువనేశ్వరి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చంద్రబాబు ప్రజల మనిషి అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని చెప్పారు. ఏం తప్పు చేశారని 17 రోజులుగా ఆయన్ను జైల్లో నిర్బంధించారని ప్రశ్నించారు.మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు

Andhra Pradesh: హిజ్రాలు ప్రజలను ఎలా వేదిస్తున్నారో తెలిపే వీడియో ఇదిగో, అనంతపురంలో రోడ్డు మీద కాపు కాసి రూ. 2 వేల నుండి రూ.5 వేల వరకు వసూలు

Hazarath Reddy

కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద కాపు కాసి 2 వేల నుండి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. చీరలు అమ్ముకొనే వారి నుంచి చీరలను కూడా లాక్కుంటున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో కొలువైన దశావతార గణనాధుడు

Hazarath Reddy

మంగళగిరిలో రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు కొలువై ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. వీడియో ఇదిగో..

Skill Development Scam Case: నేడు చంద్రబాబు పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని టీడీపీ అధినేత న్యాయవాదికి సూచన

Hazarath Reddy

ఈ రోజు ప్రస్తావనకు అనుమతించడానికి CJI మొగ్గు చూపలేదు. ప్రస్తావన జాబితాలోకి రేపు రావాలని లూథ్రాను కోరారు. దీంతో రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు.

Advertisement

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

Rudra

డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.

Chandrababu Naidu Remand: చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

ahana

చంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు న్యాయస్థానం తెలిపింది.

Viral Video: రూ. 2.20 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతి మండపం అలంకారం, గుంటూరు జిల్లాలో అద్భుతం, వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..

ahana

గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్​లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు.

Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత.. గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్

Rudra

రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్ హైదరాబాద్‌ లో కన్నుమూశారు.

Advertisement
Advertisement