ఆంధ్ర ప్రదేశ్

Jana sena Coordination Committee: టైం వచ్చినప్పుడు సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతా, జనసేన-టీడీపీ పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక కామెంట్లు, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన కమిటీ

VNS

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు (JSP-TDP) ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం.. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా రికార్డు.. విశేషాలు ఇవిగో (వీడియోతో)

Rudra

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి.

Andhra Pradesh: వీడియో ఇదిగో.. అనారోగ్య బాధితులకు అండగా సీఎం జగన్, ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రిని కలిసిన అనారోగ్య బాధితులు. వారి సమస్యలను విని, సహృదయంతో స్పందించి, ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Advertisement

CM KCR Writes to PM Modi: చట్ట సభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

New Government Medical Colleges in AP: ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్‌ కాలేజీ, రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్‌ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ ప్రారంభించిన సీఎం జగన్.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు.

Scrub Typhus in AP: ఏపీని వణికిస్తున్న స్క్రబ్‌ టైపస్‌ జ్వరం, అనంతపురం జిల్లాలో ఒకరు మృతి, స్క్రబ్‌ టైపస్‌ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో కొత్త ఫీవర్ వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్‌ టైపస్‌ వ్యాధితో ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన గవ్వల మధు(20) గురువారం మృతిచెందాడు. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి.

Medical Colleges Inauguration: అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్, వైద్య రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు. అనంతరం.. వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు

Advertisement

Accident in Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Rudra

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

MLC Kavitha: ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రావద్దు.. కల్వకుంట్ల కవితకు బీజేపీ నేత విజయశాంతి సానుభూతి

Rudra

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు.

TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే

Rudra

తెలంగాణలో నేడు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Perni Nani on Pawan Kalyan: పరామర్శకు వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడు, కార్యకర్తలకైనా ఈ విషయం చెప్పు పవన్, మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ ముగ్గురు కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసిన సంగతి విదితమే. ఈ ములాఖత్‌పై పేర్ని నాని విమర్శల దాడి చేశారు.

Advertisement

Telugu Student Dies in US: అమెరికాలో తెలుగు యువతి మృతిపై కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నపం

Hazarath Reddy

అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. భారతీయులలో విశ్వాసం, భరోసా కలిగించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను.

Pawan Kalyan on CM Jagan: వీడియో ఇదిగో, జగన్ సింహం కాబట్టి సింగిల్ గానే రమ్మనండి.. మేము మనుషులం మాత్రమే జంతువులం కాదని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా (TDP), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సింహం కాబట్టి సింగిల్ గానే రమ్మనండి.. మేము మనుషులం మాత్రమే జంతువులం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

Chandrababu Arrest: వీడియో ఇదిగో, సైబర్‌ టవర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చంద్రబాబుకు మద్దతుగా నిరసన చేయాలని ప్లాన్

Hazarath Reddy

చంద్రబాబుకు మద్దతుగా హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్‌ వద్ద ఆందోళన చేయాలని చూసిన టీడీపీ శ్రేణులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి విదితమే.

Bandi Sanjay on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబుకు మద్దతు తెలిపిన బండి సంజయ్, వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారని తెలిపిన ఎంపీ

Hazarath Reddy

చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా? ఏదైనా ఉంటె రాజకీయంగా కొట్లాడాలి కానీ ఇలా చెయ్యడం వల్ల వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఇప్పుడు - బండి సంజయ్

Advertisement

Andhra Pradesh Elections 2024: విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ని ఆపలేం, అందుకే టీడీపీతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడిస్తాం, చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇదిగో..

Hazarath Reddy

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు

AP Weather Update: ఏపీలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అల్పపీడనం కారణంగా రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది.

Hyderabad: అమ్మాయి కోసం జూబ్లీహిల్స్ పబ్‌లో అర్థరాత్రి తన్నుకున్న రెండు వర్గాలు, గొడవలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లుగా వార్తలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జీరో పబ్ లో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది అమ్మాయి కోసం జరిగిన గ్యాంగ్ వార్ గా తెలుస్తోంది.

Chandrababu Arrest: వీడియోలు ఇవిగో, చంద్రబాబును ములాఖత్‌లో కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్

Hazarath Reddy

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలవడానికి వెళ్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.

Advertisement
Advertisement