ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: ఏపీ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు.. ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు.. మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ

Rudra

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.

Odisha Train Tragedy Update: పట్టాలపై అంతులేని విషాదం.. ఒడిశా రైలు ప్రమాదంలో ఢీకొన్నవి రెండు రైళ్లు కాదు.. మూడు రైళ్లు.. 233కు చేరిన మృతుల సంఖ్య.. మరో 900 మందికి పైగా గాయాలు.. ఇంకా బోగీల్లోనే 600-700 మంది!

Rudra

ఒడిశాలో ఊహించని మహా విషాదం చోటుచేసుకుంది. మాటలకు అందని ఘోరం సంభవించింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Varahi Yatra Schedule: పవన్‌ కల్యాణ్ వారాహి యాత్రా షెడ్యూల్ ఖారారు, ఈ నెల 14న అన్నవరం నుంచి యాత్ర షురూ, సినిమా షూటింగ్స్ కు పవన్ గుడ్‌ బై చెప్పినట్లేనా?

VNS

పవన్ వారాహి యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం (Bhimavaram) వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.

Weather Alert: మరో మూడురోజుల పాటూ తీవ్రస్థాయిలో ఎండలు, హైదరాబాద్ తో పాటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయంటూ వాతావరణశాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో ఇవాళ రికార్డుస్థాయి టెంపరేచర్

VNS

కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో వాతావరణం (Hyderabad weather) రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

First Day First Show: సినిమా విడుదలైన వెంటనే మొదటి షో ఇంటి నుండే చూసేయవచ్చు, ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

కొత్త సినిమా విడుదలైన రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.

Andhra Pradesh: కొవ్వూరులో దారుణం, ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదిన అల్లుడు, సంఘటనా స్థలంలోనే మామ మృతి

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు.

Polavaram Project: పోలవరంపై కేంద్రం గుడ్ న్యూస్, ప్రాజెక్ట్ పనులకు రూ. 17,144 కోట్ల సాయానికి అంగీకరించిన జలశక్తి మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు పనులకు రూ. 17,144 కోట్ల తాత్కాలిక సహాయాన్ని అందించడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరించింది.ఈ మేరకు వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది.

YSR Yantra Seva Scheme: వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ అందుబాటులోకి, ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు ఉంచుతామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్‌ పంపిణీ చేశారు.

Advertisement

YSR Yantra Seva Scheme: వైయస్సార్‌ యంత్ర సేవా పథకం, రూ.361.29 కోట్లు విలువైన 2,562 ట్రాక్టర్లను రైతులకు అందించిన సీఎం జగన్

Hazarath Reddy

వైయస్సార్‌ యంత్ర సేవా పథకం రెండో మెగా పంపిణీకింద రూ.361.29 కోట్లు విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్‌ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను అందించిన ముఖ్యమంత్రి. రైతుల గ్రూపులకు రూ.125.48 కోట్ల సబ్సిడీ అందించిన ప్రభుత్వం.

YSR Yantra Seva Scheme: వ్య‌వ‌సాయరంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులకు శ్రీకారం చుట్టాం, వైయ‌స్సార్ యంత్ర సేవా ప‌థ‌కం కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

వైయ‌స్సార్ యంత్ర సేవా ప‌థ‌కం ద్వారా మ‌న ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆర్బీకే ప‌రిధిలో ఒక క‌స్ట‌మ్ హైరింగ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసి, రైతుల‌కు ట్రాక్ట‌ర్లు, కంబైన్ హార్వెస్ట‌ర్ల వంటి వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.

Balineni Meets CM Jagan: తాను ఎప్పుడూ పార్టీపై అలగలేదు, సీఎం జగన్‌తో భేటీ అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు, తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని .. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Heatwave in AP: ఏపీలో వచ్చే 5 రోజులు ఎండలు అధికమవుతాయని హెచ్చరిక, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

ఏపీలో వాతావరణ శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

MLA Rachamallu Fell Down Video: వీడియో ఇదిగో, కర్రసాము చేస్తూ కింద పడిపోయిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Hazarath Reddy

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad reddy) కర్ర సాము చేస్తూ కిందపడిపోయారు. ర్యాలీలో కర్రసాము చేస్తున్న క్రమంలో కర్ర కాలికి తగిలి ఎమ్మెల్యే కిందపడిపోయారు.

YSR Rythu Bharosa: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం, వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం తొలి విడత నిధుల విడుదల చేసిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 7 500, నేడు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

Karakatta Residence Case: కరకట్ట నివాసం జప్తుపై ముగిసిన వాదనలు, తీర్పును జూన్ 2కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్, చంద్రబాబు నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.

Advertisement

Fire Accident in Tirupati: తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం, ముగ్గురు మృతి, మరో ఇద్దిరికి గాయాలు, టపాకాయల నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో టపాకాయల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టపాసుల గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి

MP Kesineni Nani on TDP: ఆయన ఏ పిట్టల దొరకు టికెట్‌ ఇచ్చినా నాకేం భయం లేదు, టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు, ఇండిపెండెంట్‌గా గెలుస్తానని వెల్లడి

Hazarath Reddy

టీడీపీ ఎంపీ కేశినేని నాని దూకుడు టీడీపీలో అగ్గిరాజేస్తోంది.తాజాగా విజయవాడ ఎంపీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. ఎంపీగా టీడీపీ... ఏ పిట్టల దొరకు టికెట్‌ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు

Sajjala on Viveka Murder Case: జగన్‌ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైసీపీ, వివేకా హత్య కేసులో ఓ వర్గం మీడియా అతి ఎక్కువైందని మండిపడిన సజ్జల

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Ministers on Jagan's 4-Year Rule: జగన్ నాలుగేళ్ల పాలనపై మంత్రులు స్పందన ఇదిగో, నవరత్నాలతో రాష్ట్రంలో స్వర్ణ యుగం నడుస్తుందని తెలిపిన వైసీపీ నేతలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30తో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ నాలుగేళ్ల కాలంలో 98 శాతానికి పైగా ఎన్నికల హామీలను అమలు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై పలువురు వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడారు.

Advertisement
Advertisement