ఆంధ్ర ప్రదేశ్

Four YCP MLAs Suspended: ఆ నలుగురికి షాక్, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సీఎం జగన్, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధించినట్లు తెలిపిన సజ్జల

Hazarath Reddy

ఏపీ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు

Mekapati on Cross Voting: వీడియో ఇదిగో, నేను వైసీపీకే ఓటు వేశానని తెలిపిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వెల్లడించిన ఉదయగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని చెప్పారు. తన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు

Mekapati Chandrasekhar Reddy: మీడియా ముందుకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నేను వైసీపీకే ఓటు వేశాను, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వెల్లడించిన ఉదయగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని చెప్పారు. తన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు. ఓటు వేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చానని తెలిపారు.

AP Budget 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, అసెంబ్లీలో కనిపించని ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ శిబిరంలో బలపడుతున్న అనుమానాలు

Hazarath Reddy

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)లు శాసనసభలో కనిపించలేదు.

Advertisement

AP Budget 2023: స్పీకర్ రూలింగ్‌కు వ్యతిరేకంగా రెడ్ లైన్ క్రాస్, 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, 9వ రోజు కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

Hazarath Reddy

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్‌ చేశారు. స్పీకర్‌ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు

AP High Court: ఇంటిపనిని చక్కగా పూర్తి చేయాలంటూ కోడలికి అత్త చెప్పడం క్రూరత్వం అనిపించుకోదు.. ఏపీ హైకోర్టు

Rudra

ఇంటిపనిని చక్కగా పూర్తి చేయాలంటూ కోడలికి అత్త చెప్పడం 498ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం క్రూరత్వం అనిపించుకోదని ఓ కేసు విషయంలో ఏపీ హైకోర్టు పేర్కొంది.

Judges Transfer: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున్ కూడా..

Rudra

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టుకు ఆయన్ని బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ కూడా మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Rains In Telugu States: తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు.. హైదరాబాద్ నగరవాసులకు వాతావారణ శాఖ హెచ్చరికలు.. వచ్చే ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరణుడు ప్రతాపం చూపించనున్నాడు. తెలంగాణ, ఏపీలో రానున్న రోజుల్లో వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడే వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Advertisement

AP MLC Election Result: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.

Polavaram Project: పోలవరంలో నీటి నిల్వపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం, తొలిదశలో 41.15 మీటర్ల మేరకే నీటిని నిల్వ చేస్తామని వెల్లడి

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నీటి నిల్వపై కేంద్రం కీలక ప్రకటన (Central key Announcement) చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది.

AP High Court Shifting Row: కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం సంచలన ప్రకటన, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన కేంద్ర మంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కర్నూలు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం (Center Sensational Announcement)సంచలన ప్రకటన చేసింది. పార్లమెంట్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు స్పష్టతనిచ్చారు.

AP MLC Election Result 2023: 23 సీట్లని ఎద్దేవా చేశావు, అదే 23వ తేదీన‌ అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి మా గెలుపు ప్రారంభం, ముఖ్యమంత్రి జగన్‌పై సెటైర్లు వేసిన నారా లోకేష్

Hazarath Reddy

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుని సత్తా చాటింది. తగినంత బలం లేకపోయినా పంచుమర్తి అనురాధను చంద్రబాబు ఎన్నికల బరిలోకి దించారు. ఆయన వ్యూహాలు ఫలించి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ విజయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

AP MLC Election Result 2023: టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్లేనా, ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి అనురాధ గెలుపు, 5 స్థానాల్లో గెలిచిన వైసీపీ, ఒక స్థానానికి జరుగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఏపీలో మ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది

AP Budget 2023: వీడియో ఇదిగో, పోల‌వ‌రం నుంచి రైతుల పొలాల్లోకి ప్ర‌వ‌హించే ప్ర‌తి నీటిబొట్టులోనూ వైయ‌స్ఆర్, అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. 2004లో దివంగ‌త సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సంక‌ల్పంతో పోల‌వ‌రం ప్రాజెక్టు శంకుస్థాప‌న జ‌రిగింది. ఇది పూర్త‌యితే పోల‌వ‌రం నుంచి రైతుల పొలాల్లోకి ప్ర‌వ‌హించే ప్ర‌తి నీటిబొట్టులోనూ వైయ‌స్ఆర్ అని ఉంటుందని తెలిపారు.

AP Budget Session 2023: వీడియో ఇదిగో, పోలవరం అంటే వైయస్ఆర్, వైయస్ఆర్ అంటే పోలవరం, ప్రారంభించింది నాన్నే… పూర్తి చేసేదీ ఆయన కొడుకేనని తేల్చిన సీఎం జగన్

Hazarath Reddy

పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ చెప్పారు. పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్‌ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే(సీఎం జగన్‌ తనను తాను ఉద్దేశిస్తూ..) అని ఉద్ఘాటించారు సీఎం జగన్‌. అసలు పోలవరం అంటే వైఎస్‌ఆర్‌.. వైఎస్‌ఆర్‌ అంటే పోలవరం అని పేర్కొన్నారాయన.

AP Budget Session 2023: వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ పోలవరం, దాన్ని కొడుకుగా పూర్తి చేసేది నేనే, అసెంబ్లీలో సీఎం జగన్, ప్రధానిని కలిసింది కూడా ఈ ప్రాజెక్ట్ కోసమేనని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవలం పూర్తి అయితే ఏపీకి అనేక లాభాలు ఉన్నాయన్నారు

Advertisement

AP MLC Polls 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Cota MLC Elections) కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, విజయవాడలో భారీ వర్షం, చుట్టుగుంటలో కురిసిన వర్షానికి జలమయమైన రోడ్లు

Hazarath Reddy

విజయవాడ :నగరంలోని పలు‌ ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షం. చుట్టుగుంటలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.

YSR Asara Scheme: డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఈ నెల 25న మూడో విడత వైఎస్సార్‌ ఆసరా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

Hazarath Reddy

డ్వాక్రా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా వైఎస్సార్‌ ఆసరా పథకం (YSR Asara Scheme) మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది

AP MCL Polls 2023: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించుకున్న 172 మంది ఎమ్మెల్యేలు, బలం లేకున్నా అభ్యర్థులను నిలిపిన టీడీపీ

Hazarath Reddy

ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 9 గంటలకు పోలింగ్‌ (AP MCL Polls 2023) ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement
Advertisement