ఆంధ్ర ప్రదేశ్
Byreddy Siddharth Reddy: ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది జగనే, టీడీపీ-జనసేన కలయికపై బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌, చంద్రబాబునాయుడు కలయికపై శాప్‌ ఛైర్మన్‌,వైసీపీ యువజన యువజన విభాగం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. వారిద్దరూ ఎప్పుడూ వేరు కాదని.. ఒక్కటే అని తాము భావిస్తున్నట్లు బైరెడ్డి (Byreddy Siddharth Reddy) ఉద్ఘాటించారు. ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా గెలిచేది సీఎం జగన్‌ అని స్పష్టం చేశారు.
Andhra Pradesh: వాళ్లది అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం, టీడీపీ-జనసేనలపై మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddy11 మంది చనిపోతే పవన్‌ కనీసం పరామర్శించలేదు. మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరం. చంద్రబాబు మంచి పాలన ఇవ్వలేదు.. కాబట్టే ప్రజలు ఓడించారు. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే’’ అని సజ్జల పేర్కొన్నారు.
Cold Wave Sweeps Andhra Pradesh: ఏపీని వణికిస్తున్న చలిగాలులు, రికార్డు స్థాయికి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు, విపరీతమైన చలితో అల్లాడిపోతున్న ఏజెన్సీ ప్రాంతాలు
Hazarath Reddyచలి పులి పంజాకు ఏపీ రాష్ట్రం గజగజా (Cold wave sweeps Andhra Pradesh) వణికిపోతోంది. చలిగాలుల ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపో­యా­యి.
Pawan Meets Chandrababu: పొత్తులపై ఇంకా క్లారిటీ ఇవ్వని చంద్రబాబు- పవన్ కల్యాణ్, వైసీపీపై కలిసి పోరాటం చేస్తామంటూ ప్రకటన, బీజేపీతోనూ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం
VNSఏపీలో తీసుకువచ్చిన జీవో నంబరు 1కి (GO NO.1) అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), తాను చర్చించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడితో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
Pawan Kalyan Meets CBN: వైసీపీది అరాచక పాలన పవన్ కళ్యాణ్ మండిపాటు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, రెండు గంటల పాటు భేటి..
kanhaహైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. దాదాపుగా రెండు గంటలపాటు ఇరువురి మద్య సమావేశం సాగింది.
Mekapati ChandraSekhar Reddy: వివాదంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నా తండ్రి మేకపాటి అంటూ మీడియాకు ఎక్కిన శివచరణ్, అతడో బ్లాక్ మెయిలర్ అంటున్న మేకపాటి..
kanhaఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమారుడిని తానేనని శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి బయటికొచ్చారు. చిన్నప్పటి నుంచి తనను రహస్యంగా ఉంచారని.. అయితే, తనకు కుమారుడు లేడని ఇటీవల తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది బయటకు వచ్చానని శివచరణ్ రెడ్డి వెల్లడించారు.
Nagababu Fires On Roja: రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
Rudraఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే...
TTD Hikes Rooms Rent: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పెద్ద షాక్ ఇచ్చింది. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంచింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు.
Mekathoti Sucharitha: నేనేదో సరదాగా అన్నానంతే.. పార్టీ మార్పు వైరల్ వీడియోపై మేకతోటి సుచరిత స్పందన ఇది
Rudraతానేదో సరదాగా చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశారని ఏపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. రాజకీయాలలో ఉంటే వైసీపీతోనే ఉంటానని, లేదంటే ఇంట్లో ఉంటానని స్పష్టం చేశారు.
TTD SED Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ప్రకటన.. ఈ నెల 9న టికెట్ల కోటా విడుదల
Rudraశ్రీవారి భక్తులకు శుభవార్త. జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ) టీటీడీ ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.
Andhra Pradesh Shocker: రాత్రి వేళ చీర లాగడంతో స్కూటీపై నుంచి కింద పడిన మహిళ, అనంతరం పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నం, మహిళ కేకలు వేయడంతో నిందితుడు పరార్
Hazarath Reddyకృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.దుకాణంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి (Man attempt to rape of a woman) ప్రయత్నించారు. ఈ ఘటన జిల్లాలో (Krishna district) కోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
APPSC Group 1 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కీలక మార్పులు, ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలు, పూర్తి వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి
Hazarath Reddyఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్‌లో APPSC కొన్ని కీలక మార్పులు చేసింది.మార్పుల ప్రకారం.. గ్రూప్‌–1లో పేపర్‌–1, పేపర్‌2గా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలతో పరీక్ష (APPSC Group 1 Exam) ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
Jobs in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, ఆర్బీకేల పరిధిలో 7,384 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మ­­రింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) అ­డు­గులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు (RBK Centers ) ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు
Sankranti Special Buses: ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ
Rudraఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను గతేడాది 50 శాతం వరకు పెంచిన ఆర్టీసీ అధికారులు ఈసారి మాత్రం చార్జీలు పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Sankranti Festival: ఈ సారి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు కట్, నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్
Hazarath Reddyసంక్రాంతి పండగ సీజన్ వచ్చిందంటే చాలు. ఏపీ కోస్తా జిల్లాల్లో కోడిపందాల జోరు (Cock Fights) మొదలవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఉభయగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో నిర్వహించే కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతుంటాయి.
TSRTC: పండగకు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 10 లహరి స్లీపర్‌ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటన, ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ సదుపాయం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్‌ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం సొంతూర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారు.
RGV Comments on Chandrababu:చంద్రబాబు..నీవు ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చావు, ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా ఫీలవుతావు, మండిపడిన వర్మ
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్స్‌ చేశారు. వర్మ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం. పర్సనల్‌ ఇగో, పర్సనల్‌ గెయిన్‌ తప్ప ప్రజలంటే లెక్కలేదు.
AP Global Investors Summit 2023: ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం, మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో సమ్మిట్, మార్చి నెలాఖరు 28, 29వ తేదీల్లో జీ20 సదస్సు
Hazarath Reddyవిశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 (జీఐఎస్‌) (AP Global Investors Summit 2023) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
Andhra Pradesh: ఏపీలో పొగాకు పంట నష్టపోయిన రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.10 వేల వరకు వడ్డీ లేని పంట రుణాలు, రైతులు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ చేసుకోవాలని తెలిపిన పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు
Hazarath Reddyఏపీలో మాండూస్‌ తుపాను ప్రభావంతో పొగాకు పంట నష్టపోయిన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన రైతులకు (Andhra Pradesh tobacco farmers) పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని పంట రుణం (interest-free loan of Rs 10,000) ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ ( Minister Piyush Goyal) ఆమోదించారు.
Volunteers Salary Hike Row: చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను పీకేస్తారు, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 15 వేలు జీతం పెంచుతాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి విశ్వరూప్
Hazarath Reddyఏపీలో వాలంటీర్లకు (Volunteers Salary Hike Row) శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ (AP MInister Pinipe Viswarup). వచ్చే ఎన్నికల్లో వైఎసార్సీపి తిరిగి అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ. 15వేల వేతనం (village volunteers Salary) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.