ఆంధ్ర ప్రదేశ్

CM Jagan in Action: గృహ నిర్మాణంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష, ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు,నీళ్లు,డ్రైనేజీ సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని ఆదేశాలు

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ ప్రగతిని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు.

Guntur Stampede: గుంటూరు తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు, ప్రభుత్వం తరపున రూ. 2 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

Hazarath Reddy

గుంటూరు తొక్కిసలాట ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళల మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

Andhra Pradesh: ఏపీలో కేసీఆర్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి ప్రజలకు కానుకగా అందిస్తారు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును (Polavaram ) పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Venkaiah Naidu: నేను ముందుగా రిటైరైపోయానేమో, రాజకీయాలపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు, తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని స్పష్టం

Hazarath Reddy

రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చాలా ముందుగా రిటైరైపోయానేమోనని అనిపిస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

Advertisement

Vaikuntha Ekadashi: తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Hazarath Reddy

తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు.

Vaikuntha Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి, భక్తులతో కిటకిటలాడుతున్న గుడులు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు ప్రముఖ ఆలయాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi 2023) సందర్భంగా ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు.

Shafth Ali Khan: నలుగురు చిన్నారులను చంపేసిన చిరుత వేటకు హైదరాబాద్ షార్ప్ షూటర్ షఫత్ అలీఖాన్

Rudra

పలామూ డివిజన్‌లో గత 20 రోజుల్లో నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న చిరుతను బంధించేందుకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ సిద్ధమవుతున్నారు.

Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియోలతో

Rudra

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, యాదాద్రి, భద్రాచలం, ధర్మపురి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Advertisement

Andhra Pradesh Stampede: చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి, పలువురికి గాయాలు, గుంటూరు సభలో విషాదం

VNS

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్న సభలో మరోసారి కలకలం చెలరేగింది. చీరలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట (Stampede) జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరి కొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరి పేర్లు రమాదేవి, అసియాగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది.

AP BRS President: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్, ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్‌గా జనసేన అగ్రనేత, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ రాజకీయం ఇదే..

kanha

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏపీ ఇన్ చార్జీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

APSRTC Special Offer: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై రాయితీ..

Rudra

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని వెల్లడించింది.

New Year Party: కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... ఆనందోత్సాహాల్లో హైదరాబాదీలు, వైజాగ్ ప్రజలు.. వీడియోలు ఇవిగో!

Rudra

ప్రపంచంలోని పలు దేశాలు 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణసంచా వెలుగులతో నిండిపోయింది.

Advertisement

Pawan Selfie: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!

Rudra

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

Tirumala Income: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు.. ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య 2.35 కోట్లు

Rudra

ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

New Year Alert: న్యూ ఇయర్ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు.. డ్రంకెన్ డ్రైవ్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. తాగి బండి నడిపితే తొలిసారి రూ. 10 వేల ఫైన్!

Rudra

డ్రంకెన్ డ్రైవ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. తాగి బండి నడిపి పట్టుబడిన వారికి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Sankranti Special Trains: ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??

Rudra

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను వరుసపెట్టి ప్రకటిస్తోంది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన అధికారులు తాజాగా మరో 16 రైళ్లను ప్రకటించారు.

Advertisement

New Year 2023: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఇరు రాష్ట్రాల పోలీసులు, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలకు తెలుగు రాష్ట్రాలు (Telugu States) సిద్ధం అవుతున్నాయి. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌నలు చోటు చేసుకోకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని ఇదివరకే హెచ్చరించారు.

Andhra Pradesh: చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం, దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు, నర్సీపట్నం సభలో మండిపడిన సీఎం జగన్

Hazarath Reddy

మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం.

AP SSC Time Table 2023: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే, ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు, ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2023 ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టెన్త్‌ బోర్డు ప్రకటించింది . ఈ మేరకు టైం టేబుల్‌ను ప్రకటించింది. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది.

Andhra Pradesh: లవ్వా..కొవ్వా, పట్టపగలే నడిరోడ్డు మీద బరితెగించిన లవర్స్,పోలీసుల చేతికి చిక్కడంతో కుమ్ముడే కుమ్ముడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

విశాఖలొ స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్‌ చేస్తూ కెమెరాకు అడ్డంగా చిక్కిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్‌ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్‌రయ్‌ అంటూ దూసుకుపోయారు.

Advertisement
Advertisement