ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: 42 ఏళ్ల వ్యక్తితో 17 ఏళ్ళ యువతి లవ్, అతనికిపెళ్లి అయిందని తెలియడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం, అది చూసి ఆమె ప్రియుడు కూడా ఆత్మహత్యాయత్నం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఘటన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో (Nellore Buchireddypalem) ఓ లాడ్జిలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం (Lovers commit suicide) చేశారు. విషం తాగి రామయ్య(42), బాలిక(17) బలవన్మరణానికి యత్నించారు.
Corona In AP: పిల్లలపై కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం, 14 నుంచి 17 ఏళ్ల పిల్లలకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపిన కెనడా హెల్త్ ఏజెన్సీ, ఏపీలో తాజాగా 1, 443 మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 68, 041 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1, 443 మందికి పాజిటివ్‌ (Corona in Andhra Pradesh) వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,94,207కు (Covid in Andhra Pradesh) చేరింది. మరోవైపు 1,815 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,64,577 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Andhra Pradesh: ఏపీలో ఘోర విషాదాలు, చింతాల మునిస్వామి రథోత్సవంలో ఇద్దరు భక్తులు మృతి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో సీనియర్‌ మేనేజర్‌ మృతి, నల్లమల ఘాట్‌ ప్రాంతంలో కొండను లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతి
Hazarath Reddyఏపీలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో విషాదం చోటు చేసుకుంది. చింతాల మునిస్వామి రథోత్సవంలో (Chariot Festival) పాల్గొన్న ఇద్దరు భక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
Corona in Andhra Pradesh: ఏపీలో కర్ప్యూ సమయం సడలింపు, స్కూళ్లల్లో కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు, కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో తాజాగా 1,063మందికి కరోనా పాజిటివ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,063మందికి పాజిటివ్‌ (Corona in Andhra Pradesh) వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,95,669కు చేరింది. మరోవైపు 1,929మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,65,657 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
AP EAPCET 2021: ఏపీలో ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు, సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ‌, ఫార్మసీ పరీక్షలు, ఏపీఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షషెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ
Hazarath Reddyఏపీలో ఇంజనీరింగ్‌, వ్యవసాయ‌, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) షెడ్యూల్‌ (AP EAPCET 2021) విడుదలైంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు.
Kandukur Shocker: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని..కూతురు, భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన శాడిస్ట్, చికిత్స పొందుతూ కూతురు మృతి, ఆస్పత్రిలో నిందితుని భార్య, కందుకూరులో దారుణ ఘటన
Hazarath Reddyమద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ శాడిస్ట్ భర్త తన భార్య కూతురుపై పెట్రోలు పోసి (Andhra Pradesh man sets wife, daughter on fire) నిప్పంటించాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆ భర్త మృగాడిగా (Husband) మారి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది.
Andhra Pradesh Shocker: దారుణం..భార్యను రోకలి బండతో కొట్టి, కత్తితో గొంతును కోసి చంపేసిన కసాయి భర్త, అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానమే కారణం, కేసును దర్యాప్తు చేస్తున్న అనంతపూర్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు
Hazarath Reddyలక్ష్మితో ఆదినారాయణ గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోకలిబండతో లక్ష్మి తలపై మోదాడు. అనంతరం కత్తి తీసుకుని అపస్మార స్థితిలో పడి ఉన్న భార్య గొంతు (gruesome murder) కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన అనంతరం అక్కడి నుంచి ఆదినారాయణ పరారయ్యాడు.
Heavy Rains in AP: ఏపీలో దంచికొడుతున్న వానలు, కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీల వర్షపాతం నమోదు, రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyఅల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు (Heavy Rains in AP) కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గత 24 గంటలలో ఏపీలో నమోదైన వర్షపాతం.. కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోతవరంలో 8.4 సెం.మీలు, విజయనగరం జిల్లాలో జియ్యమ్మ వలసలో 7.7 సెం.మీల వర్షం నమోదైంది. విశాఖలోని గొలుగొండలో 6 సెం.మీల వర్షపాతం నమోదైంది.
Corona in AP: గుడ్ న్యూస్..ఏపీలో 10 జిల్లాల్లో అత్యంత తక్కువగా కరోనా పాజిటివిటీ రేటు, తాజాగా 909 మందికి కోవిడ్, 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి, రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 46,962 నమూనాలను పరీక్షించగా 909 మందికి పాజిటివ్‌గా (Covid-19 cases) నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,94,606కి (Andhra Pradesh Covid Cases) చేరింది. తాజాగా 13 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,660కి పెరిగింది.
Nara Lokesh Arrest: గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు, నారా లోకేష్‌తో సహా పలువురు టీడీపీ నేతలు అరెస్ట్, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు, నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్ బాబు, బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన హోంమంత్రి
Hazarath Reddyగుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ (Nara Lokesh Arrest) చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు.
AP CM East Godavari Tour: టీచర్‌ కమ్ స్టూడెంట్‌గా మారిన ఏపీ సీఎం వైయస్ జగన్, గ్రీన్‌ బోర్డుపై ఆల్‌ ద వెరీ బెస్ట్‌ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి, స్కూల్లో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్న సీఎం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో (AP CM YS Jagan Visits East Godavari) భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
BTech Student Murder Case: బిడ్డ పాలిట శాపమైన సోషల్ మీడియా, గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు అరెస్ట్, సంఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని కోరిన డీజీపీ గౌతమ్ సవాంగ్, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన ఏపీ సీఎం
Hazarath Reddyగుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో (BTech Student Murder Case) నిందితుడు శశికృష్ణను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. పోలీసులను చూసి శశికృష్ణ గొంతు కోసుకోవడానికి యత్నించాడని చెప్పారు.
Schools Reopen Update: తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులు స్కూలుకు, ఏపీలో మోగిన బడిగంట, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు, మార్గదర్శకాలు విడుదల చేసిన ఆయా రాష్ట్రాలు
Hazarath Reddyఏపీలోప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం (Schools Reopen today in Andhra Pradesh) అయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు చేపట్టింది.
Corona in AP: ఏపీలో 18వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, కొత్తగా 1,506 కేసులు నిర్ధారణ, తాజాగా 1,835 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, ఈ నెల 21 వరకు నైట్‌ కర్ఫ్యూను పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,500 పరీక్షలు నిర్వహించగా.. 1,506 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,93,697 మంది వైరస్‌ (Corona in Andhra Pradesh) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,647కి చేరింది.
Andhra Pradesh Shocker: ఎవరతను? గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య, కత్తితో మెడ, పొట్ట భాగంలో పొడిచి పరారయిన యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పాత గుంటూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌
Hazarath Reddyగుంటూరు జిల్లా కాకాని రోడ్డులో దారుణ హత్య చోటుచేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని దుండగుడు కత్తితో (BTech student assassination in guntur) పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు
27 Gallantry Awards for AP Cops: సత్తా చాటిన ఏపీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 27 పతకాలను దక్కించుకున్న గౌతం సవాంగ్ టీం, అవార్డు అందుకున్న వారి పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyకేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు (27 Gallantry Awards for AP Cops) సత్తా చాటారు. 11 మంది పోలీస్‌ శౌర్య పతకాలు, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మంది ప్రతిభా పోలీసు పతకాలు దక్కించుకున్నారు.
India Independence Day 2021: రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదే, ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Hazarath Reddyవిజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవవందనం స్వీకరించారు.
Schools Reopening Date in AP: రేపటి నుంచి ఏపీలో మోగనున్న బడిగంట, అన్ని రకాల చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం, స్కూళ్లు తెరిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
Hazarath Reddyరాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది
AP Night Curfew Extended: ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో కర్ప్యూ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. ఈనెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగిస్తూ (AP Night Curfew Extended) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Corona in AP: ఏపీలో కరోనా కట్టడి చర్యలు భేష్, ప్రభుత్వ చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపిన ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, తాజాగా 1,535 మందికి కోవిడ్, కరోనా మృతుల పిల్లలకు ఏపీ సర్కార్‌ అండ
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,535 కరోనా కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.