ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు, అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyపులివెందులకు చెందిన వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం తనపై రవీంద్రరెడ్డి అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే.
Merugu Nagarjuna Case: మేరుగు నాగార్జున కేసులో ఫిర్యాదుదారుకి హైకోర్ట్ షాక్, తప్పుడు కేసు పెట్టినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిక, విచారణ 12కి వాయిదా
Hazarath Reddyవైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు హైకోర్టుకి (Andhra Pradesh high court) నివేదించారు.
Weather Forecast: తమిళనాడుకు మరో తుపాను ముప్పు, వచ్చే 48 గంటల్లో అల్లకల్లోలంగా మారనున్న బంగాళాఖాతం, తెలుగు రాష్ట్రాలకు 4 రోజులు పాటు వర్ష సూచన
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను గత నెలలో వణికించిన వానలు మళ్లీ వణికించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Weather Forecast for Telugu States) ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు, ఏడుగురు పోలీసుల సస్పెండ్, సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు..వైరల్‌గా మారిన వీడియో, ఉన్నతాధికారుల చర్యలు
Arun Charagondaవైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్లిన పోలీసులు. అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు పోలీసులు.
TTD: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభం, త్వరలో నివేదిక ఇవ్వనున్న సిట్
Arun Charagondaతిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. నిన్న అమరావతి లో సమావేశమయ్యారు సిట్ సభ్యులు. ఇప్పటికే సిట్‌లో సభ్యులుగా సీబీఐ నుంచి సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్.వీరేష్‌ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ ఆర్.మురళీ ఉండగా ఏపీ ప్రభుత్వం నుంచి సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అహార భద్రతా సంస్థ నుంచి ఇంకా సభ్యుడి నియామకం జరుగలేదు.
Andhra Pradesh: ఏపీ మంత్రి సవిత మంచి మనసు, రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు, మంత్రిని అభినందించిన స్థానికులు..వీడియో
Arun Charagondaగుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై APSRTC బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు... అదే సమయంలో అటుగా వెళుతున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను హాస్పటల్‌కి తరలించారు. గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు వెళ్లడంతో మంత్రి... అక్కడికి సమీపంలోని తన ఇంటికి నడుచుకొంటూ వెళ్ళిపోయారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు సాయపడిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.
Usha Chilukuri Set To Become Second Lady of US: అమెరికా రెండో మహిళగా తెలుగింటి ఆడపడుచు, వాన్స్ తో ఉషాచిలుకూరి ప్రేమ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
VNSతెలుగింటికి చెందిన అల్లుడు జేడీ వాన్స్ (JD Vance ) అమెరికాకు ఉపాధ్యక్షుడిగా (Vice President) ఎన్నికకానున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ (Usha Vance) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.
Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు
Hazarath Reddyమైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు.
Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కొరగా ఝళిపిస్తోంది. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు.
AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
YS Sharmila: మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా?, కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపు
Arun Charagondaవిద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు.
Pawan Kalyan: పిఠాపురంలో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇల్లుతో పాటు క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు సమాచారం!
Arun Charagondaపిఠాపురంలో 12 ఎకరాలు కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన తరపున రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్.కొత్త స్థలంలో పవన్‌కళ్యాణ్ ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్టు సమాచారం. తాను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.
TTD Chairman BR Naidu: టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు, అనంతరం వరాహ స్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయుడు..
Arun Charagondaటీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. ఆయనతో ఆలయంలో ప్రమాణం చేయించారు ఈవో శ్యామలరావు. ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. ఛైర్మన్‌తో పాటు సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు.
YS Vijayamma: జగన్‌పై తప్పుడు ప్రచారం సరికాదు, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం లేదు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తు పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ హెచ్చరిక
Arun Charagondaతనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదు అని మండిపడ్డారు.
Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, అఘోరి నాగసాధుకు రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీని కోరిన న్యాయవాది, పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని తెలిపిన అఘోరీ
Hazarath Reddyనక్కపల్లి టోల్‌గేట్ వద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు.
Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపిన లేడీ అఘోరీ, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి
Hazarath Reddyపవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.
Andhra Pradesh Horror: తిరుపతి జిల్లాలో దారుణం, స్కూలు నుంచి వస్తున్న దళిత బాలికకు వేధింపులు, గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyతిరుపతి జిల్లా లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెర్రావారిపాలెంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా పదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. కామాంధుడు చాకుతో దాడి చేసి... మత్తు నీళ్లు తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Andhra Pradesh Shocker: మూడో తరగతి చిన్నారిని స్కూలు రూంలోకి తీసుకువెళ్లి టీచర్ దారుణం, తొడ కొరుకుతూ తాకరాని చోట తాకుతూ నీచ ప్రవర్తన
Hazarath Reddyఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.
Miscreants Vandalize Hanuman Temple in Hyderabad: హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం
Rudraహిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనను మరిచిపోకముందే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.