ఆంధ్ర ప్రదేశ్
AP Horror: తండ్రీ కొడుకులను కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్ళపై సామూహిక లైంగిక దాడి.. శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం
Rudraఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వివాహితులపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
Rudraప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.
Pawan Kalyan: కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్, మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చడంపై ఆగ్రహం, చర్యలకు సిఫారసు
Arun Charagondaతన పేరు వాడుకున్న అధికారిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ DFO డి.రవీంద్రనాథెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.
Vijayawada Durgamma: అమ్మా దుర్గమ్మా.. నమోస్తుతే..! శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ.. అద్భుతమైన వీడియో మీరూ చూడండి!
Rudraవిజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివరాలు వెల్లడించిన పోలీసులు (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Happy Dussehra Wishes 2024 In Telugu: నేడు విజయదశమి.. ఈ మహా పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే హెచ్ డీ ఫోటోల ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేయండి.
Rudraఅమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ ముగింపులో విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు.
Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
Rudraతెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Pawan Kalyan: ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్‌కు డిప్యూటీ సీఎం పదవా?, రాజీనామా చేయాలన్న దివ్వెల మాధురి, మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు దివ్వెల మాధురి. ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడిన మాధురి..ముగ్గురిని పెళ్లి చేసుకొని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ఆపాదించవద్దని పవన్ ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.
Andhra Pradesh: రేషన్ కార్డులపై జగన్ ఫోటోలను, వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం, వాటి స్థానంలో పసుపు రంగులో కొత్త కార్డులు ఇచ్చే దిశగా అడుగులు..
Hazarath Reddyగత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ రంగులతో రేషన్ కార్డులను నింపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కార్డులను తొలగించాలని నిర్ణయించింది.
New Liquor Policy in AP: ఏపీ మద్యం పాలసీ, ప్రభుత్వానికి ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం, కొన్ని జిల్లాల్లో దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు
Hazarath Reddyఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు. ఇక గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం, చినరాజ గోపురం వద్ద బూట్లతో ఎస్సై అత్యుత్సాహం...భక్తుల ఆందోళన
Arun Charagondaఇంద్రకీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. చినరాజ గోపురం వద్ద బూట్లతో హల్‌చల్ చేశారు ఎస్సై రాజారెడ్డి. తన వారికి అమ్మవారి దర్శనం చేయించేందుకు ఆలయంలోకి వచ్చారు ఎస్సై. ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేదన చెందుతున్నారు భక్తులు.
Ratan Tata: రతన్ టాటాకు అక్షరాలతో చిత్ర నివాళి, తెలుగు అక్షరాలతో రతన్ టాటాకు ఘన నివాళి..వీడియో ఇదిగో
Arun Charagondaరతన్ టాటాకు నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ఆయనకు చిత్ర నివాళిని అర్పించారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం దేశానికే తీరని లోటని చింతలపల్లి కోటేష్ అన్నారు. కోటేష్ ఆయనను స్మరించుకుంటూ ఏ3 డ్రాయింగ్ షీట్ పై ఎటువంటి గీతలు లేకుండా ఆయన జీవిత చరిత్రను తెలుగు అక్షరాలతో రతన్ టాటా చిత్రాన్ని మైక్రో పెన్నుతో మూడు గంటల పాటు శ్రమించి చిత్ర నివాళి అర్పించారు. అలాగే ఈ చిత్రంలో ఆయన స్థాపించిన ఎన్నో పరిశ్రమలను చూపించారు.
Viral Video: బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి.. వరంగల్ లో ఘోరం (వీడియో)
Rudraబతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.
Vijayawada: విజయవాడలో లోకో పైలట్ దారుణ హత్య, విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా చంపేసిన దుండగుడు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaవిజయవాడలో లోకో పైలట్ హత్య దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ సమీపంలో రైల్వే రోడ్‌నంబర్ 11లో ఇనుపకడ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన హంతకుడు నడిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Cooking Oil At Low Prices: రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ .. నేటి నుండి తక్కువ ధరకే వంట నూనెలు
Rudraపండుగపూట పెరిగిన ధరలతో కుదేలైన పేద, మధ్యతరగతిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.
Heavy Traffic at Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు (వీడియో)
Rudraదసరా, సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిముఖ్యమైనవి. ఎక్కడ ఉన్నా ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే.
Rain Alert to AP: ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
Rudraదక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Saddula Bathukamma Celebrations: తెలంగాణలో వాడవాడలా సద్దుల బతుకమ్మ కోలాహలం, ట్యాంక్ బండ్ పై 10వేల మందితో ఉత్సవాలు, ఆకట్టుకున్న క్రాకర్ షో
VNSఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు (saddula Bathukamma Celebration).. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు
Andhra Pradesh: 100 కోట్ల స్కాం,చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో సీఐడీ తనిఖీలు, బ్యాంకు వద్ద కట్టుదిట్టమైన భద్రత
Arun Charagondaరూ.100 కోట్ల స్కాంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ నేతృత్వంలో చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో తనిఖీలు చేశారు పోలీసులు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీతో దర్యాప్తు చేయించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు .ఈ నేపథ్యంలో సీఐడీ తనిఖీలు చేపట్టింది.
Telangana: షాపు మూయలేదని దారుణం, కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి చెంప చెల్లుమనిపించిన గోదావరిఖని సీఐ, వీడియో ఇదిగో..
Hazarath Reddyవీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి పై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ