Chiranjeevi Cast Vote: అయ్యప్పమాలలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి, సామాన్యుల్లా క్యూలో నిల్చొని ఓటేస్తున్న ప్రముఖులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Vote) కుటుంబ సమేతంగా క్యూలో నిల్చొని జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Chiranjeevi Cast Vote: అయ్యప్పమాలలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి, సామాన్యుల్లా క్యూలో నిల్చొని ఓటేస్తున్న ప్రముఖులు
Chiranjeevi Cast Vote (ANI X)

Hyderabad, NOV 30: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Vote) కుటుంబ సమేతంగా క్యూలో నిల్చొని జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు హీరో వెంకటేశ్ తన ఓటు హక్కును  వినియోగించారు.

 

పోలింగ్ ప్రారంభం కాగానే హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ క్యూలో నిల్చొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, హీరోలను ఓటర్లు ఆసక్తిగా చూశారు.

 

(The above story first appeared on LatestLY on Nov 30, 2023 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).