తెలంగాణ
Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
Rudraప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.
Vijayawada Durgamma: అమ్మా దుర్గమ్మా.. నమోస్తుతే..! శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ.. అద్భుతమైన వీడియో మీరూ చూడండి!
Rudraవిజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివరాలు వెల్లడించిన పోలీసులు (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Happy Dussehra Wishes 2024 In Telugu: నేడు విజయదశమి.. ఈ మహా పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే హెచ్ డీ ఫోటోల ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేయండి.
Rudraఅమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ ముగింపులో విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు.
Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
Rudraతెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Traffic Restrictions in Hyderabad: ఉప్పల్ వైపు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే ట్రాఫిక్ లో చిక్కుకుంటారు, రెండో టీ-20 మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
VNSఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ (IND Vs BNG T-20) జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను (traffic Restrictions in Hyderabad) అనుమతించరు.
Indiramma Committees: దసరా కానుక..ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Arun Charagondaఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రామలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ/మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయనున్నారు.
Mohammed Siraj As Telangana DSP: క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి
Arun Charagondaహైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
CM Revanth Reddy On RS Praveen Kumar: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో?, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారని మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదన్నారు.
Telangana Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Hazarath Reddyతెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Kondareddy Palle: రూ.200 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామం కొండారెడ్డి పల్లిలో అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీకి రేవంత్ తండ్రి పేరు
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరులో అభివృద్ది పనులు జోరందుకున్నాయి. రూ.200 కోట్లతో ముస్తాబవుతోంది కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు.
Nalgonda: నల్గొండ ఎన్‌హెచ్-65పై దగ్దమైన లారీ, డివైడర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంక్ పగిలి అంటుకున్న మంటలు, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో
Arun Charagondaనల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని ఎన్‌హెచ్-65పై సిమెంట్ బస్తాలతో వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగిలి లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ బయటకు దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Kinnera Mogulaiah: అమానుషం..పద్మ శ్రీ మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaరాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్లో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రి కూల్చివేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కిన్నెర మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Beware Of Cyber Criminals: బ్యాంకు అధికారుల పేరుతో బెదిరింపులు..సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి...వీసీ సజ్జనార్ ట్వీట్
Arun Charagondaసైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. RBI/బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీలు/కొరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు చేసే ఆడియో/వీడియో కాల్‌లు చట్టపరమైన చర్యలతో బెదిరించడం లేదా మీ బ్యాంక్ ఖాతాలు లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను స్తంభింపజేయడం లేదా బ్లాక్ చేయడం లేదా తక్షణమే డబ్బు బదిలీ చేయమని అడగడం పట్ల జాగ్రత్త వహించండని తెలిపారు.
Telangana: మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం.. వారం రోజులుగా అదే నీటిని సరఫరా చేస్తున్న అధికారులు..వీడియో ఇదిగో
Arun Charagondaనిర్మల్ - కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో కోతి కళేబరం దొరికింది. నీరు వాసన రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్లో చూడగా కోతి కళేబరాన్ని చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. వారం రోజులుగా అదే నీటిని అధికారులు సరఫరా చేయడంతో.. కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై గ్రామస్థులు మండిపడుతున్నారు.
Viral Video: బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి.. వరంగల్ లో ఘోరం (వీడియో)
Rudraబతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.
Nampally Exhibition Ground: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉద్రిక్తత, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. మొదట కరెంట్ కటచేసి, సీసీ కెమెరాలు విరగగొట్టి అమ్మవారి విగ్రహం ద్వంసం చేశారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు బేగంబజార్ పోలీసులు.
Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
Heavy Traffic at Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు (వీడియో)
Rudraదసరా, సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిముఖ్యమైనవి. ఎక్కడ ఉన్నా ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే.
Revanth Reddy Photo On Bathukamma: బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు