తెలంగాణ

Hyderabad Horror: పోర్న్ వీడియోలు చూసి కన్న కూతురిపై కన్ను, పొదల్లోకి తీసుకువెళ్ళి కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులు, ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య

Hazarath Reddy

మద్యానికి బానసైన తండ్రి సమాజం సిగ్గుపడే ఘటనకు పాల్పడ్డాడు. నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చాలంటూ కన్నకూతురిపై వేధింపులకు పాల్పడ్డాడు. కూతురు ఎదురుతిరిగినందుకు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఏమీ ఎరగనట్లు తన కూతురు కనిపించం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Train Fire in Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైలులో అగ్ని ప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సికింద్రాబాద్ రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి మీద ఆగిన ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలు ప్రమాద ఘటనతో ఒక్కసారిగా పొగలు కమ్మేశాయి. ప్రయాణికులు భయ భ్రాంతులకు గురయ్యారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా కారణాలు తెలియలేదు.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో భయం.. భయం.. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు, రెండు హత్యాయత్నాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొంటున్న నగరవాసులు

Rudra

హైదరాబాద్‌ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది.

Fire in Plane Engine: ఇంజెన్‌ లో ఆకస్మిక మంటలు.. హైదరాబాద్‌ లో మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరిపీల్చుకున్న 130 మంది ప్రయాణికులు

Rudra

హైదరాబాద్ నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

ED Raids in BRS MLA Residence: పటాన్‌ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. నిజాంపేటలోని ఆయన బంధువుల ఇండ్లల్లో కూడా.. ఎందుకంటే?

Rudra

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Raids on Alpha Hotel: సికింద్రాబాద్ లోని ఫేమస్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు.. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్.. కేసు నమోదు చేసిన అధికారులు

Rudra

బయటకి వెళ్లి డిన్నర్ చేయాలన్నా.. ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి డెజర్ట్స్ ను ఆర్డర్ చెయ్యాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నది. ఐస్ క్రీమ్ లలో చేతివేలు, జెర్రీ, చిప్స్ ప్యాకెట్లలో కప్పలను చూడటం తెలిసిందే.

TGSRTC: కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి జీవితాంతం బస్ ఫ్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీజీఎస్ఆర్టీసీ) ప్ర‌క‌టించింది.

Telangana: నన్ను కాంగ్రెస్ నేత ముప్పా గంగా రెడ్డి శారీకరకంగా వాడుకుని వదిలేశాడు, న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ

Hazarath Reddy

నిజామాబాద్ జిల్లా కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ముప్పా గంగి రెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకి ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజా భవన్ వద్దకు వచ్చిన మహిళ ఆందోళన చేపట్టింది.

Advertisement

Kaleshwaram SI Rapes Woman Constable: కామాంధుడైన పోలీస్ అధికారి, రివాల్వర్‌తో బెదిరించి తోటి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడిన కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్ఐ కామాంధుడుగా మారి తోటి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్ పై కేసు నమోదు అయింది.భవాని సేన్ గౌడ్ ను అరెస్ట్ చేసిన కాళేశ్వరం పోలీసులు.. జైలుకు తరలించారు.

Telangana: దారుణం, వృద్ధుడి భూమిని డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ, పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా

Hazarath Reddy

టేకుమట్ల - ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు.

Rain Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Rudra

తెలంగాణవ్యాప్తంగా వానలు పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Telangana: తెలంగాణలో ఐటీఐ ఆధునికీకరణకు రూ.2,324.21 కోట్ల నిధులు, ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని అభిప్రాయ పడ్డారు.

Advertisement

Thieves Caught on Camera: వీడియో ఇదిగో, దొంగల ప్లాన్ చూసి పోలీసులే షాక్, రూ.950 కోట్ల నల్లధనం ఉందనే పుకార్లు నమ్మి బొక్క బోర్లాపడిన దొంగలు

Hazarath Reddy

భాగ్యనగరంలో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠా.. దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు.

Hyderabad Horror: ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, ఇంట్లోకి దూరి కత్తితో యువతి గొంతు కోసిన ప్రేమికుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రాగా.. నిందితుడు పరారయ్యాడు.

Telangana Horror: దారుణం, పుట్టింటికి వచ్చి గొడవ చేశాడని భర్తను కొట్టి చంపిన భార్య,ఆమె తరపు బంధువులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా.. పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్త చిరంజీవిని భార్య అరుణ, బంధువులు కొట్టి చంపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. దాంతో అరుణ పుట్టింట్లోనే ఉంటూ జీవనం సాగిస్తుంది.

Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారీ పడిన కూతురును కాపాడబోయి తండ్రి మృతి, కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది.

Advertisement

Telangana Shocker: పెళ్ళయిన యువతితో లవ్, పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరూ ఆత్మహత్యాయత్నం, ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం

Hazarath Reddy

మహబూబాబాద్ - బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు. కాగా రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది

IPS Transfers in Telangana: తెలంగాణలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం.. ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!

Rudra

మొన్నటికి మొన్న ఐఏఎస్ లకు భారీ స్థాయిలో స్థాన చలనం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పెద్ద మొత్తంలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఒకేసారి 28 మంది ఐపీఎస్ అధికారులకు రేవంత్ సర్కారు స్థాన చలనం కల్పించింది.

Telangana Teacher Murder Case: ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్‌ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి, వివాహేతర సంబంధం మోజులో భార్య దారుణంగా..

Hazarath Reddy

ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండ‌లం ప‌ర్సువాడలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు గ‌జేంద‌ర్‌ ఈ నెల 12న దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు.

Hyderabad Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు గోల్కొండలో నేలకొరిగిన 200 సంత్సరాల నాటి చెట్టు, ఓ వ్యక్తికి గాయాలు, నాలుగు బైక్స్ డ్యామేజ్

Hazarath Reddy

బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్ లో 200 సంత్సరాల చెట్టు ఈదురుగాలులకు నేలకొరిగింది. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తికి తల పై గాయాలు అయ్యాయి. 4 బైక్స్ డ్యామేజ్ అయ్యాయి.

Advertisement
Advertisement