తెలంగాణ

IPL Match Traffic Restrictions: ఉప్పల్‌ లో నేటి సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ ట్రాఫిక్ మళ్లింపు

Rudra

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు సన్‌ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.

Congress Khammam Candidate: ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్ధిపై వీడిన ఉత్కంఠ‌, పొంగులేటి వియ్యంకుడికే ఖ‌మ్మం సీటు ఖరారు, క‌రీంన‌గ‌ర్, హైద‌రాబాద్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్

VNS

తెలంగాణలో మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ (Congress). హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మొహమ్మద్ సమీర్ పోటీ చేయనున్నారు. ఖమ్మం ఎంపీ (Khammam MP) అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి (Raghuram Reddy), కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ రావు (Rajender Rao) పోటీ చేస్తారు.

Telangana Elections 2024: ప్రధాని మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలే, మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని మండిపడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని CM రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో బుధవారం(ఏప్రిల్‌24) జరిగిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు.

Harish Rao Challenge to CM Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

Hazarath Reddy

ఆగస్టు 15 లోగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Advertisement

TS Inter Results Out: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను Manabadi, tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోండి మరి!!

Rudra

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి.

KCR on Congress: ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణలో ఎన్నికల తర్వాత బీజేపీ సర్కారు చేతిలో కాంగ్రెస్ బతకదని తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు.

Beer Sales in Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు, 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేసిన మందుబాబులు

Hazarath Reddy

తెలంగాణలో గతేడాది రికార్డు స్థాయిలో మందుబాబులు మద్యం తాగేసిన సంగతి విదితమే. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేశారు. గడిచిన 18 రోజుల్లో 670 కోట్ల రూపాయల బీర్లు తెలంగాణ మందుబాబులు తాగేశారని నివేదికలు చెబుతున్నాయి .

Yellow Alert for TS: రాబోయే రెండు రోజ‌లు బ‌య‌ట‌కు వెళ్లే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోండి! వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశ‌ముందని ఐఎండీ హెచ్చ‌రిక‌, తెలంగాణలో 9 జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు (TS Temparatures) పెరిగిపోతున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad IMD) హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Advertisement

Women Fight in RTC Bus: ఆర్టీసీ బస్సులో భార్యల సీటు కోసం చెప్పులతో దారుణంగా కొటుకున్న భర్తలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మహిళల కొట్లాట వీడియోలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది.

TS Inter Results Today: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు నేడే.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల.. ఉదయం 11 గంటలకు రిలీజ్.. ఫలితాలు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు!

Rudra

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.

Hyderabad Gang Rape Case: అక్కడ రక్తం కారి నొప్పితో విలవిలలాడుతున్నా వదలని కామాంధులు, కూకట్ పల్లి మహిళ అత్యాచారం కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి పరారైన ఘటన తెలిసిందే. రక్తస్రావంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతిచెందింది.

Hyderabad Fire Video: వీడియో ఇదిగో, యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. 20 కార్లు అగ్నికి ఆహుతి

Hazarath Reddy

యూసఫ్‌గూడలోని గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే నాని కార్స్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, మానేరు వాగుపై కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన, అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లాలో ముత్తారం మండలం ఓడేడు పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన అర్థరాత్రి కూలిపోయింది. ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ కే కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మే 7 వరకు పొడిగింపు

Hazarath Reddy

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ నేత కె. కవితలకు ఢిల్లీ కోర్టు మంగళవారం జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగించింది.

Telangana Elections 2024: మూడు ప్రధాన పార్టీలకు షాకిచ్చిన బర్రెలక్క, నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ, నామినేషన్ వేసిన కర్నె శిరీష

Hazarath Reddy

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష తాజాగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

Telangana Shocker: గంజాయి మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసిన మరో యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌ అర్సపల్లి చౌరస్తాలో గంజాయి మత్తులో పోలీసుల ముందే ఫిరోజ్ ఖాన్ అనే యువకుడిపై అక్రమ్ ఖాన్ అనే మరో యువకుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఫిరోజ్ ఖాన్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది.. దాడికి పాత కక్షలే కారణమని సమాచారం.

Advertisement

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఆగస్ట్ 15 లోపల రూ. 2 లక్షల రుణమాఫీ, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్తున్నా..ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని అన్నారు.

Hyderabad: తీవ్ర విషాదం, బైక్ మీద నుంచి వెళ్తూ రోడ్డుపై పడిన యువకుడు, అతనిపై నుండి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉదయం ఉప్పల్‌లో బైక్ పై వెళ్తున్న యువకుడు( వర్షిత్ రెడ్డి ) ఒక్కసారిగా స్కిడ్ అయ్యి పడటంతో వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు యువకుడిపై నుండి దూసుకు పోయింది. తీవ్ర గాయాలు అవ్వడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!

Rudra

ఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.

Forest Fire in Telangana: తెలంగాణలో మూడోవంతు అడవులకు అగ్ని ప్రమాదం ఉండే ముప్పు

Rudra

తెలంగాణలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement