తెలంగాణ
TS Inter Results 2024 Date: ఈ నెల 24న తెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఒకేసారి ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని తెలిపిన బోర్డు అధికారులు
Hazarath Reddyతెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌పై ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 24వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో ఫ‌లితాల‌ను విద్యాశాఖ సెక్ర‌ట‌రీ విడుద‌ల చేస్తార‌ని ప్ర‌క‌టించింది. ఒకేసారి ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని బోర్డు అధికారులు తెలిపారు.
Hyderabad: తీవ్ర విషాదం, హస్టల్లో గేటు ముందు నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి, యాజమాని పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది
Suryapet Road Accident: సూర్యాపేట రోడ్డు ప్రమాదం సీసీ పుటేజీ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి ఆగివున్న లారీ కింద‌కు దూరిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyసూర్యాపేట జిల్లాలో ఘ‌రో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మున‌గాల మండ‌లం ముకుందాపురం వ‌ద్ద ఆగివున్న లారీ కింద‌కు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.
Shabbir Ali on PM Modi: నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు, మంగళసూత్రం గురించి ఏం తెలుసు, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తీవ్ర వ్యాఖ్యల వీడియో ఇదిగో
Hazarath Reddyతెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ ఆలీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు.. ఆయనకు మంగళసూత్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
Telangana Lok Sabha Elections 2024: కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి రూ. 4,500 కోట్లకు పైగానే, చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్
Hazarath Reddyచేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో చేసిన సజ్జనార్
Hazarath Reddyతెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు
Telangana Students Dies in America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు తెలంగాణ యువకులు మృతి
Hazarath Reddyఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.
Telangana Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం,ఆగివున్న లారీ కిందికి దూసుకుపోయిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyసూర్యాపేట జిల్లాలో ఘ‌రో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మున‌గాల మండ‌లం ముకుందాపురం వ‌ద్ద ఆగివున్న లారీ కింద‌కు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.
Passenger Beats TSRTC Driver: బస్సు ఆలస్యమైందని ఆర్టీసీ డ్రైవరును కొట్టిన ప్రయాణికుడు, భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పినా వినని ప్యాసింజర్
Hazarath Reddyవికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ని ప్రయాణికుడు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేట్ బస్సులను నిలిపి నిరసన తెలిపారు డ్రైవర్లు. దీంతో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములు పై నవాజ్ అనే వ్యక్తి దాడి చేశాడు.
Young Man Suicide Selfie Video: వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సనత్ నగర్లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాజేష్ కిరణ్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు
TS Rain Alert: తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!
Rudraతెలంగాణలో రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Vivaha Prapti Cancel At Chilkur Temple: గ‌రుడ ప్ర‌సాదం ఎఫెక్ట్ తో చిలుకూరు బాలాజీ టెంపుల్ కీల‌క నిర్ణ‌యం, ఆదివారం గుడికి రావొద్దు, ఇళ్ల‌లో నుంచే ప్రార్ధించుకోవాలంటూ పిలుపు
VNSచిలుకూరు బాలాజీ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు రంగ‌రాజ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆల‌యంలో (Chilkur Temple) ఆదివారం జ‌ర‌గాల్సిన వివాహ ప్రాప్తి (Vivaha Prapti) కార్య‌క్ర‌మం ర‌ద్దు చేసిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. వివాహ ప్రాప్తి కోసం రేపు క‌ల్యాణోత్స‌వానికి ఎవ‌రూ రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
IMD Issues Orange Alert: రాబోయే మూడు రోజుల పాటూ వాన‌లే వానలు, ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఈ జిల్లాల్లో వ‌డగండ్లు ప‌డే అవ‌కాశం
VNSఆదివారం ఉదయం వరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను (Orange Alert) జారీ చేసింది.
Rain in Hyderabad: ఉక్కబోతలో చల్లటి ఉపశమనం.. హైదరాబాద్‌ లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Rudraఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నది.
Beer Sale: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు.. 18 రోజుల్లో 23 లక్షల కేస్ లు విక్రయం.. రూ.670 కోట్ల ఆదాయం
Rudraఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు.. అసలే ఎండలు, వరుసగా కలిసివచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్‌ వెరసి ఈ నెలలో తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి.
TS TET: తెలంగాణ టెట్‌ పరీక్షకు దరఖాస్తుకు నేడే ఆఖరు.. ఇప్పటివరకూ 2,63,228 దరఖాస్తులు
Rudraతెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు నేటితో (శనివారం) ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్‌ కు 2,63,228 దరఖాస్తులు అందాయి.
Surya Thilak on Mulugu Lord Ram: నుదుటన సూర్య తిలకం ఆ అయోధ్య రాముడికే కాదు.. మన తెలంగాణలోని రాముడికి కూడా.. ములుగులోని చిన్ని రాముడి నుదుటన సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం
Rudraశ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించడాన్ని చూసి యావత్తు భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది.
Madhavi Latha Arrow at Mosque Video: మసీదు వైపు బాణం విడుస్తున్నట్లుగా మాధవీలత యాక్షన్, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన ఒవైసీ, బీజేపీ అభ్యర్థి రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫైట్ సెగలు రేపుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్‌ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
2024 భారతదేశం ఎన్నికలు: రాజీనామా చేసి రా.. నువ్వా నేనా చూసుకుందాం, క‌డియం శ్రీహ‌రికి సవాల్ విసిరిన రాజయ్య, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, ఇదే ఘ‌న్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని అన్నారు.
Telangana Elections 2024: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు