తెలంగాణ

CM Revanth Reddy on Job Calendar: అప్పులు ఉన్నా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత

Hazarath Reddy

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉ‍న్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy on Job Calendar) తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన 7,094 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు

Discounts on Traffic Challan: గుడ్ న్యూస్, తెలంగాణలో ట్రాఫిక్‌ ఛలాన్ల రాయితీ గడువు ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగింపు, ఇంకా పెండింగ్‌లో లక్షల చలానాలు

Hazarath Reddy

తెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు.

HC on TSRTC Free Travel for Women: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించే జీవో 47 రద్దు చేయాలని హైకోర్టులో పిల్, కోర్టు ఏం చెప్పిందంటే..

Hazarath Reddy

టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నాగోల్‌కు చెందిన హరీందర్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించే జీవో 47 ను రద్దు చేయాలని కోర్టును కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు

Hyderabad: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నుంచి హోంగార్డ్‌ వరకు అందరూ బదిలీ, సంచలన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Hazarath Reddy

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్‌ వరకు సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Kumari Aunty Hotel Seize Row: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు, షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కారు, యథావిధిగా కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు

Hazarath Reddy

సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి ఫుడ్‌ కోర్టును పోలీసులు బంద్‌ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు

Hyderabad: చాక్లెట్లలో గంజాయి కలిపి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్, 40 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఒడిశా నుండి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి చాక్లెట్‌లల్లో గంజాయి కలిపి అమ్ముతున్నాడంటూ సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కోకాపేట్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి 40 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేశారు.

Woman Beat TSRTC Bus Conductor: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌పై మహిళ దాడి, అసభ్యకర పదజాలంతో దూషణలు..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం కింద కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తాజాగా హయత్‌నగర్ డిపో -1కి చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్లపై ఓ మహిళ దాడి చేసింది.

Stray Dog Attack in Hyderabad: సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి, తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తిన బాలిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో Stray Dogs భీభత్సం కొనసాగుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని గణేష్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేయడంతో ఒక్కసారిగా తప్పించుకుని ఇంటిలోకి పరిగెట్టింది. దీనికి సంబంధించిన పుటేజి CCTVలో రికార్డ్ అయింది. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి కుక్కను తరిమేశారు.

Advertisement

Viral Video: ఓయమ్మా.. ఇదేందీ?? బస్సు కండక్టర్ మీద దాడి చేసి.. కాలుతో తన్నిన మహిళ.. మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ హల్ చల్ (వీడియో)

Rudra

మద్యం మత్తులో ఓ మహిళ హంగామా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన ఓ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది.

Stray Dog Attack: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి.. అప్రమత్తమై వెంటనే కాపాడిన మహిళలు (వీడియో ఇదిగో)

Rudra

హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఓ వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. అక్కడున్న మహిళలు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

KCR to take Oath Tomorrow: రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం.. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం

Rudra

బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు.

Traffic Challan Deadline Today: తెలంగాణలో నేటితో ముగియనున్న రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు.. గత ఏడాది డిసెంబర్ 27న ప్రారంభమైన రాయితీ చెల్లింపు.. జనవరి 31 వరకు పొడిగించిన పోలీసులు.. మరోసారి పొడిగించే అవకాశం లేదన్న పోలీసులు

Rudra

తెలంగాణలో రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు.

Advertisement

Disproportionate Assets Case: శివ బాలకృష్ణను సస్పెండ్ చేసిన HMDA, 8 రోజుల ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ

Hazarath Reddy

హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అరెస్ట్ అయి అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు

Governor Quota MLC Seats: తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌, స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు (TS High Court) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది.

Agri University Stir: యువతిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ సస్పెండ్‌, ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి

Hazarath Reddy

రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని కానిస్టేబుల్ కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసింది.

Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఇరుక్కుపోయిన ప్యాసింజర్

Hazarath Reddy

వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి జారిపడి ఇరుక్కుపోవడం CCTVలో రికార్డయింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.

Advertisement

Bus Caught Fire Video: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్ట వద్ద ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

హైదరాబాద్ - షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే దారిలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సులో నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

Martyrs' Day 2024: మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్

Hazarath Reddy

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్ చేశారు.

Constable Giving CPR: సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన

Rudra

ఓ పోలీస్ ఉద్యోగి మానవత్వం చాటుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసు తోట నాగముత్యం కాపాడాడు.

KA Paul Meets CM Revanth Reddy: ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్, హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహిస్తానని హామీ

Hazarath Reddy

తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్​లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు. అనంతరం ఇరువురు సదస్సుపై చర్చించారు.

Advertisement
Advertisement