తెలంగాణ

Maharashtra Gram Panchayat Election Results 2023: మహారాష్ట్రలో మూడవసారి విక్టరీ కొట్టిన బీఆర్ఎస్, పంచాయితీ ఎన్నికల్లో 15 స్థానాలను కైవసం చేసుకున్న కేసీఆర్ పార్టీ

Hazarath Reddy

మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడవసారి బోణీ కొట్టింది. గ్రామ పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 గ్రామ పంచాయితీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. భండారా జిల్లాలో 20 గ్రామ పంచాయితీ ఫలితాలు ప్రకటించగా తొమ్మిది గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుంది.

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ, పొత్తు పొడించిందని తెలిపిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు, 13 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికల్లో కేఎ పాల్ ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 13 నియోజకవర్గాలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని అధ్యక్షుడు కేఎ పాల్ తెలిపారు. లిస్టు ఇదిగో..

Hyderabad Fire: వీడియో ఇదిగో, కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీక్, ఒక్కసారిగా ఎగసిన మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు

Hazarath Reddy

హైదరాబాద్ లోని కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రధాన రహదారి రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చూసి స్థానికులు పరుగులు పెట్టారు

Advertisement

Hyderabad: ఏపీ ట్రాన్స్‌ జెండర్‌ను పెళ్లాడిన తెలంగాణ యువకుడు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్‌ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్‌ జెండర్‌)ను ఖమ్మం జిల్లా‌కు చెందిన లావూరి గణేష్‌ ప్రేమించాడు

KTR Dance Video: వీడియో ఇదిగో, చలో దేఖ్ లేంగే పాటకు మాస్ స్టెప్పులు వేసిన మంత్రి కేటీఆర్, కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని మండిపాటు

Hazarath Reddy

ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, గతంలో 11 ఛాన్స్‌లు ఇస్తే రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

Telangana Elections 2023: సజ్జల అయినా జగన్ అయినా ఒకటే సమాధానం, కౌంటర్ విసిరిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపాటు

Hazarath Reddy

నేను ప్రజలకు అంకితం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరైనా సరే.. నాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు.

Telangana: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం, అప్రమత్తమైన పైలెట్, సేఫ్‌ ల్యాండింగ్‌

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్‌ వెంటనే లోపాన్ని గుర్తించి హెలిక్యాప్టర్‌ను సేఫ్‌ ల్యాండింగ్‌ చేశాడు.

Advertisement

Rains Alert in Telangana: వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌

Rudra

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు

Rudra

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.

Hyderabad Metro New Record: హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు.. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణం..

Rudra

హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. మూడు కారిడార్‌ లలో ఉన్న మెట్రో మార్గాల్లో ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు సాగించారు.

Thummala Counter To KCR: పువ్వాడ పూజకు పనికి రాని పువ్వు! కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, నేను రైతులకు ఉపయోగపడుతానంటూ కామెంట్

VNS

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా పువ్వాడను పువ్వుతో పోల్చిన కేసీఆర్(KCR), తుమ్మలను తుమ్మ ముల్లుతో పోల్చారు. దీనికి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Sachin Tendulkar at Hyderabad: హైదరాబాద్ లో నేడు సచిన్ టెండూల్కర్ సందడి, హైదరాబాద్ హాఫ్ మారథాన్‌ ప్రారంభం..

ahana

హైదరాబాద్ లో సచిన్ తెందూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలి మైదానంలో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 20K, 10K, 5K రన్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించారు.

Minister Sabitha Indra Reddy: మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య, కన్న కూతురు ముందే గన్‌తో కాల్చుకొని మృతి

ahana

తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి భద్రతా అధికారి ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ

Rudra

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది.

CM KCR Election Campaign Schedule: 15 రోజులు 54 సభలు, దీపావళి తర్వాత వరుస సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Advertisement

Chandra Babu Naidu: హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో చంద్రబాబుకు పరీక్షలు..మంగళవారం సర్జరీ చేసే అవకాశం..

ahana

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దాదాపు గంట పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

Rains in Telangana: 9వ తేదీలోపు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి

Rudra

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్లడించింది.

Telangana Elections 2023: మూడు గంటల కరెంట్‌ కావాలా 24 గంటల కరెంట్‌ కావాలో తేల్చుకోండి, ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

Hazarath Reddy

దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం మేలు చేసిందని BRS అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. అర్మూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని చెబుతున్నారని మండిపడ్డారు.

Telangana Assembly Election 2023: హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ, ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement