తెలంగాణ
Telangana Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా, బతుకమ్మ సెలవులు.. 26న రీఓపెనింగ్
Rudraతెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Modi Visit Telangana: నేడు మహబూబ్‌నగర్‌ కు ప్రధాని మోదీ.. కేసీఆర్ మళ్లీ గైర్హాజరు.. వైరల్ ఫీవర్‌ తో బాధపడుతున్న ముఖ్యమంత్రి.. శంషాబాద్‌ లో మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని.. మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..
Rudraప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉన్నది. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు గైర్హాజరవుతున్నారు.
ACB Raids Viral Video: మర్రిగూడ తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడి, రెండు కోట్లకు పైగా కరెన్సీ నోట్లు లభ్యం, కేజీల కొద్దీ బంగారం..వీడియో చూస్తే షాకే
ahanaమర్రిగుడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు. ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నోట్ల కట్టలు. ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యం. మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణలు. మహేందర్ రెడ్డి కి చెందిన 15 చోట్ల కొనసాగుతున్న సోదాలు.
CID Notices To Nara Lokesh: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు, A1గా లోకేష్ పేరు, ఢిల్లీలో నేరుగా కలిసి నోటీసులు అందజేత, అక్టోబర్ 4న విచారణ
VNSటీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ (AP CID Notices To Nara Lokesh) నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (Inner Ringroad) నారా లోకేష్ కు సీఐడీ అధికారులు అందజేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో నారా లోకేష్ ను (Nara Lokesh) సీఐడీ అధికారులు కలిసి నోటీసులు అందించారు. 41 ఏ కింద లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Minister Mallareddy Dance Video: మంత్రి మల్లా రెడ్డి ఊర మాస్ డాన్స్ వీడియో చూస్తే..అల్లు అర్జున్ కూడా చేతులు పైకెత్తి దండం పెట్టడం ఖాయం..
ahanaఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి మంత్రి మల్లారెడ్డి 70 ఏళ్ల వయసులో యువకుడిలా స్టెప్పులు వేశారు.
UPI Services in City Buses: తప్పిన చిల్లర తిప్పలు.. సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు.. 2,500 పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే
Rudraహైదరాబాద్ లోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది.
Hyderabad Ganesh Idol Immersion: గణేశ్ నిమజ్జనంలో పోకిరీల ఆగడాలు.. కేసులు నమోదు చేసి 250 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్
Rudraహైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ
Rudraవిశాఖపట్టణం తీరానికి ఇటీవల ఓ పెద్ద పురాతన పెట్టె ఒకటి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓ పెద్ద మిస్టరీగా మారింది. తీరానికి ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు.
Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన
Rudraతెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది.
2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.
IMD Alert for Telangana: తెలంగాణకు మరో మూడు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?
VNSరాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) పడతాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించిందని తెలిపింది.
Diskshith Reddy Murder Case: పాపం పండింది, మూడేళ్ల క్రితం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
Hazarath Reddyమూడేళ్ల కిత్రం జరిగిన బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నేడు మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.
Telangana Rains Alert: తెలంగాణకు హై అలర్ట్... ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ శాఖ
Rudraతెలంగాణలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ఇంకా కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనాలు.. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్‌ వైపు బారులు (లైవ్ వీడియో)
Rudraహైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar) వైపు బారులు తీరారు.
Newyork is Sinking: అంతకంతకూ కుంగుతున్న న్యూయార్క్‌ నగరం.. ఏటా 1.6 మిల్లీ మీటర్ల చొప్పున భూమి లోపలికి కుంగుతుందంటున్న నాసా.. కారణం ఏంటో తెలుసా?
Rudraఅమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది.
Ganesh Immersion 2023: వీడియోలు ఇవిగో, గణేష్ శోభాయాత్రలో డాన్సులతో అదరగొట్టిన హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyగణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.
Telangana Politics: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌, కంభం అనిల్‌ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆ‍హ్వానించారు.
Hyderabad Rains: నిమజ్జనం సాగుతుండగానే హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు సూచన
Hazarath Reddyవినాయక నిమజ్జనం జరుగుతున్న వేళ హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా అకస్మాత్తుగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది
Ganesh Immersion 2023: వీడియో ఇదిగో, మట్టి గణేషుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyనగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వినాయకుడిని తమ ఇంట్లోనే నిమజ్జనం చేశారు. మట్టి గణేషుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వీడియో ఇదిగో..
Khairatabad Ganesh Immersion: బైబై వినాయకా..ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి, మహాగణపతి నిమజ్జనోత్సవం వీడియో ఇదిగో..
Hazarath Reddyఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం (Khairatabad Mahaganesh) అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు