తెలంగాణ
Cheddi Gang in Hyderabad: ఇదేం కర్మరా బాబూ! హైదరాబాద్ లో మళ్లీ మోపైన్రు.. నగరంలోకి మళ్లీ ఎంటరైన చెడ్డీ గ్యాంగ్.. మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్‌ ఆగమాగం
Rudraహైదరాబాదీల గుండెలు మళ్లీ గుభేల్ మంటున్నాయి. భయానక చెడ్డీ గ్యాంగ్ ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు.
Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?
Rudraఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది.
Hyderabad Shocker: కొంపల్లిలో దారుణం, ఫోన్ ఆశ చూపి మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంపల్లిలో ఓ మైనర్‌ బాలిక(7)పై తండ్రి, కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
Hyderabad Shocker: శంషాబాద్‌లో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అగంతకులు, కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyశంషాబాద్‌లో గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది.శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
Pawan Kalyan on Jagan: వీడియో ఇదిగో, తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణం, భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణమంటూ పవన్ కళ్యాణ్ తన యాత్ర సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. ఆంధ్ర ప్రదేశ్ లాగా తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ చేయరు. దీనిపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Maruti Car Caught Fire: వీడియో ఇదిగో, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు, రోడ్డు మీద మంటల్లో పూర్తిగా దగ్ధమైన మారుతి కారు
Hazarath Reddyహైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న కారులో నుండి ఒకసారిగా మంటలు రావడం చూసి కారులోని వ్యక్తులు కారు రోడ్డు మీద నిలిపివేసి కారు దిగి అక్కడనుండి పరుగులు తీశారు.
Palamuru Rangareddy Lift Irrigation: తెలంగాణలో మరో భారీ సాగునీటి ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ, ఇకపై చకచకా పనులు పూర్తిచేసేందుకు కార్యాచరణ
VNSసీఎం కేసీఆర్‌ (CM KCR) నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru Rangareddy Lift Irrigation) పర్యావరణ అనుమతులను సాధించింది
Budvel Lands Auction: బుద్వేల్ భూములు బంగారం, 100 ఎకరాల భూమికి ఏకంగా 3వేల 600 కోట్లకు పైగా ఆదాయం, ఎకరాకు రూ. 40 కోట్లు దాటిన ధర, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన బుద్వేల్ భూములు
VNSబుద్వేల్‌ భూములు కూడా వేలకోట్ల వర్షం కురిపించాయి. ఎకరం భూమి కనీస ధర 20కోట్లుగా నిర్ణయిస్తే.. మొదటి సెషన్‌లో 40కోట్ల వరకు అమ్ముడుపోయాయ్‌. బుద్వేల్ భూ వేలంలో.. తొలి సెషన్ వేలంలో ప్లాట్ నెం.1, 2, 4, 5, 8, 9, 10లకు బిడ్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్‌లను సమర్పించారు. అయితే మొదటి సెషల్‌లో ప్లాట్‌ నెంబర్‌ 4కి అత్యధిక రేటు పలికింది.
Bandi Sanjay on BRS Govt: కేసీఆర్ సర్కారు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు.
Hyderabad: హైదరాబాద్‌లో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు చేసిన పోలీసులు, నలుగురు అరెస్ట్
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో ఫేక్ కరెనీ నోట్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు, మోచి కాలనీలో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటిపై Children Bank of India" అని ముద్రించిన Fake Notesని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఇదిగో..
Telangana Elections 2023: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు కోసం కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు, అజారుద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య భగ్గుమన్న గొడవలు
Hazarath Reddyజూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో అజారుద్దీన్‌ వర్గం సమావేశం నిర్వహించగా పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం అడ్డుకుంది
Group 2 Candidates Protest: గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందే, TSPSC కార్యాలయాన్ని ముట్టడించిన అభ్యర్థులు, ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇవ్వాలంటూ డిమాండ్
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. హైదరాబాద్ లోని ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు.
Video: వీడియో ఇదిగో, బోర్ స్విచ్ వేస్తూ కరెంట్ షాక్ కొట్టి మహిళ అక్కడికక్కడే మృతి, సీసీటీవీ పుటీజీ బయటకు
Hazarath Reddyకూకట్‌పల్లిలో బోర్ స్విచ్ వేస్తూ షాక్ కొట్టి మహిళ మృతి. ఆల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్‌లో విద్యుత్ షాక్ కొట్టి గంగాభవాని(33) అనే వివాహిత మృతి
Telangana: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలంటూ అతని ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం. గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
Viral Video: కర్మ ఫలితం ఇలానే ఉంటుంది, కారును తప్పించుకుని డివైడర్‌ని ఢీకొట్టిన బైకర్, క్యాప్షన్ ఇవ్వండంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్
Hazarath Reddyఈ వీడియోలో ఓ వ్యక్తి క్రాస్ రోడ్డు నుంచి నేరుగా మెయిన్ రోడ్డు మీదకు దూసుకువచ్చాడు. మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆ తర్వాత కారు డ్రైవర్ కి సెల్యూట్ చేస్తూ ముందుకు వెళుతే రోడ్డు డివైడర్ ని ఢీకొట్టాడు బైకర్..ఈ వీడియోని షేర్ చేస్తూ క్యాప్సన్ ఇవ్వండి అన్నారు సజ్జనార్
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి ఎస్సై మీద దాడి చేసిన మందుబాబు, రోడ్డుపై పడుకొని హల్‌చల్ చేసిన యువకుడు
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోటగిరి మండలం, కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు బాగా మద్యం తాగి భార్యతో స్వగ్రామానికి వెళ్తుండగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 360 శాతం ఆల్కహాల్ ఉన్నట్టు మిషన్లో వచ్చింది.
Viral Video: ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా? షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరిక
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం.
Telangana: ఎంపీడీఓ ఆఫీసులో పైనుంచి ఊడి పడిన సీలింగ్‌పై ప్లాస్టర్లు, భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో అధికారులు హెల్మెట్ ధరించడం ద్వారా భద్రతా చర్యలను అవలంబించారు. నాసిరకం భవనాలు ప్లాస్టర్లు పడిపోవడంతో వారికి ముప్పు పొంచి ఉంది. అందుకని వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. వీడియో ఇదే..
Video: జాగ్రత్త.. దొంగలు ఏ వస్తువును వదలడం లేదు, షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ ను దొంగ ఎలా ఎత్తుకెళ్లాడో వీడియోలో చూడండి
Hazarath Reddyదొంగలు ఏ వస్తువును వదలడం లేదు. తాజాగా కరెంట్ బల్బ్ దొంగతనం చేసిన వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని కిషన్ బాగ్‌లో ఓ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ దారిలో షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ దొంగతనం చేసి ఎత్తుకువెళ్లాడు. వీడియో ఇదిగో..
TSRTC MD VC Sajjanar Tweet: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, తప్పెవరిదో మీరు చూసి చెప్పండి
Hazarath Reddyఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద కారు వెళుతుంటే అటు పక్క నుంచి స్కూటర్ వచ్చి ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి పడి పక్కనున్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.