తెలంగాణ
Rains In Telugu States: తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు.. హైదరాబాద్ నగరవాసులకు వాతావారణ శాఖ హెచ్చరికలు.. వచ్చే ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరణుడు ప్రతాపం చూపించనున్నాడు. తెలంగాణ, ఏపీలో రానున్న రోజుల్లో వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడే వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Telangana: వీడియో ఇదిగో, మానవత్వం చాటుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, రోడ్డున సొమ్ముసిల్లి పడి ఉన్న కూలీని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే
Hazarath Reddyభువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పోచంపల్లి మండలం, భీమనపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముగించుకుని దంతూరు వెళ్తున్న దారిలో బీహార్ నుండి ఇక్కడ కూలి పని చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన పడిపోవడం చూసి ఆస్పత్రికి తరలించారు.
Telangana: వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా, ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటన
Hazarath Reddyఈ మధ్య కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.
CM KCR Districts Tour: వడగండ్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్, నాలుగు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పంట నష్టాన్ని పరిశీలించనున్న కేసీఆర్, లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న అధికారులు, సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా!
VNSవర్షప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం కేసీఆర్‌ (CM KCR) పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు (hailstorm affected), వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు.
KTR on Chetan Arrest: సీఎంను, మంత్రులను బూతులు తిడుతున్నా మేము సహిస్తున్నాం, బెంగుళూరులో నటుడు చేతన్ అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyబీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లో ప‌రుష ప‌దాల‌తో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నార‌ని బీఆర్ఎస్( BRS Party ) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన ఘటనలో అతనితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyచింతపండు నవీన్ అలియాస్ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురిని మార్చి 21న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల బలవంతంగా కిడ్నాప్ చేయడం, వారిని అక్రమంగా నిర్బంధించడం, విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై దాడులు చేయడం, న్యాయబద్ధంగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలపై మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు
XBB1.16 Variant in Telangana: తెలంగాణలో ఎక్స్‌బీబీ1.16 వేరియంట్ కలవరం, ఇప్పటివరకు 93 కేసులు నమోదు, రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్‌ కలవరం పుట్టిస్తోంది. ఈ వైరస్ కేసులు రాష్ట్రంలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. కొత్త వేరియంట్‌ కేసులతో తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
Ugaadi Festival: ఉగాది అంటే ఏమిటో తెలుసా? ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకోండి! ఉగాది పర్వదినం వెనుకున్న విశిష్టతలు ఇవే
VNSఉగస్య ఆది అనేదే ఉగాది (Ugaadi). “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది
Telangana: మియాపూర్‌లో విషాదం, ఉదయాన్నే బ్రష్ చేస్తుండగా మూర్ఛ రావడంతో సంపులో పడి యువతి మృతి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఉదయం బ్రష్ చేస్తుండగా మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందింది.మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ గిరీష్‌ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాంధీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్‌ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్‌ స్వదర్‌ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది.
Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు
Rudraతాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Ugadi 2023 Rangoli Designs & Muggulu Patterns: ఉగాది శుభ సమయాన ఇంటి ముందు రంగోలీల హరివిల్లులు.. మీకోసం..
Rudraతెలుగు సంవత్సరాది ఉగాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు వారికి ముఖ్యమైన పండుగ. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఉగాది లేదా యుగ ప్రారంభం అనేది సంస్కృత పదాల నుండి ఉద్భవించింది.. ఈ శుభ సమయాన ఇంటి ముందు రంగోలీల హరివిల్లులు.. మీకోసం..
IPL Matches In Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందడి.. స్టేడియంలో 7 మ్యాచ్ లు వివరాలు ఇవిగో.. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాచకొండ సీపీ
Rudraక్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేస్తోంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో ఈసారి 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
Delhi liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ.. నిన్న 11 గంటల పాటు ఈడీ విచారణ.. రోజంతా హైటెన్షన్.. వీడియోతో
Rudraఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మూడో సారి విచారణకు రావాలని ఈడీ కోరింది. నిన్న 11 గంటల సుదీర్ఘ సమయం విచారణ తరువాత తిరిగి ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ ఆమెను కోరింది.
Telangana Shocker: సంగారెడ్డి జిల్లాలో దారుణం, భార్యను గొడ్డలితో నరికి అనంతరం ఉరి వేసుకున్న భర్త, మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ఆందోల్ మండ‌లంలోని నాదులాపూర్ గ్రామంలో దారుణ ఘటన (Telangana Shocker) చోటు చేసుకుంది. కుటుంబ వివాదాలతో ఓ భ‌ర్త త‌న భార్య‌ను గొడ్డ‌లితో దారుణంగా నరికి చంపాడు. అనంత‌రం అత‌ను కూడా ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య (committed suicide) చేసుకున్నాడు.
CM KCR Message to BRS Activists: కవితపై ఈడీ విచారణ వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని కార్యకర్తలకు భరోసా
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ సర్కారు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి ఈ సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆత్మీయ సందేశం ఇచ్చారు.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో 7 గంటలు పైగా కవితను విచారిస్తున్న ఈడీ, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నతెలంగాణ అదనపు ఏజీ
Hazarath Reddyఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు
Telangana Shocker: నన్ను ప్రేమించు లేదా ఏదైనా తాగి చావు, నిశ్చితార్థం జరిగిన యువతికి వేధింపులు, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
Child Porn Warning: ఫోన్ ఉందని చిన్న పిల్లల పోర్న్ ఓపెన్ చేయకండి, ట్రాక్ చేసి జైలుకు పంపుతున్న తెలంగాణ పోలీసులు, నెల రోజుల్లోనే 43 మంది అరెస్ట్
Hazarath Reddyఇంటర్నెట్ లో పోర్న్ కంటెంట్ కు కొదవ లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల పోర్న్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వాటిని చూస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ పోలీసులు (Hyderabad cops) తాజాగా హెచ్చరికలు జారీ చేశారు
Stray Dogs Attack: వీధి కుక్కలు స్వైర విహారం, జనగాం జిల్లాలో 21 మందిపై దాడి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్‌ తీసుకుని చికిత్స తీసుకున్న బాధితులు
Hazarath Reddyజనగామ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. దొరికన వారిని దొరికినట్లు కరుచుకుంటూ వెళ్లాయి. వీధి కుక్కల స్వైరవిహారంతో పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు
Child Porn: చైల్డ్ పోర్నోగ్రఫీపై హైదరాబాద్ పోలీసులు కొరడా, 44 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, చూసినా, ప్రమోట్ చేసినా 5 ఏళ్లు జైలు శిక్ష
Hazarath Reddyసాఫ్ట్‌వేర్ నిపుణులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు చైల్డ్ పోర్నోగ్రఫీని సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ( సిఐడి ) ఇన్విస్టిగేట్ చేసి పలువురిని అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత రెండేళ్లుగా నమోదైన పిల్లల అశ్లీల చిత్రాల స్థితిగతులపై సీఐడీ సీనియర్ అధికారులు ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు.