తెలంగాణ
TTD Hikes Rooms Rent: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పెద్ద షాక్ ఇచ్చింది. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంచింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు.
TTD SED Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ప్రకటన.. ఈ నెల 9న టికెట్ల కోటా విడుదల
Rudraశ్రీవారి భక్తులకు శుభవార్త. జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ) టీటీడీ ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.
Telangana Shocker: అన్నా అని పిలిచినా బాలికను వదలని అన్నదమ్ములైన కామాంధులు, ఇంటికి పిలిపించుకుని పదేపదే అత్యాచారం, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyమైనర్ బాలికపై సోదరులిద్దరూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో వరంగల్‌లోని మిల్స్ కాలనీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 27, 22 ఏళ్ల వయస్సు గల మైనారిటీ వర్గానికి చెందిన వారు.
Hyderabad Shocker: భార్య చనిపోవడంతో సుఖం కోసం కూతురిపై కన్ను, తాగొచ్చి రాత్రిపూట ప్రతి రోజూ అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక, షాద్ నగరలో దారుణ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని షాద్ నగర్ లో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడై కూతురుని గర్భవతిని (impregnated by father in Shadnagar) చేశాడు. భార్య‌ను కోల్పోయిన అత‌ను.. కుమార్తెపైనే ప్రతి రోజూ అత్యాచారం (Minor girl raped) చేశాడు. ఆ బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో ఈ ఘోరం వెలుగు చూసింది.
Telangana: బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్‌ మృతి, పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు, 40 మంది ప్రయాణికులు సురక్షితం
Hazarath Reddyకేర‌ళ రాష్ట్రానికి చెందిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు యాత్రికుల‌తో భ‌ద్రాచ‌లంలోని ప‌ర్ణ‌శాల నుంచి తిరిగి బ‌య‌ల్దేరిన సమయంలో డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. ములుగు జిల్లా నూగూరు మండ‌లం ఎదిరి గ్రామం వ‌ద్ద‌కు రాగానే ఆ బ‌స్సు డ్రైవ‌ర్ గుండెపోటుకు కుప్పకూలిపోయాడు.
Hyderabad Shocker: మెట్రో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య, మూసాపేట మెట్రో స్టేషన్‌లో విషాదకర ఘటన, మృతుడ్ని గుర్తించే పనిలో పడిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య ఉదంతం చోటు చేసుకుంది. మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తు తెలియని వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.టికెట్‌ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు.
Telangana: బండి సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరింపు, కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Hazarath Reddyతెలంగాణ | హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం వద్ద ఈరోజు భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
Weather Forecast: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, రోడ్ల మీదకు నీరు, ఇప్పటికే చలి విజృంభణతో వణుకుతున్న నగరవాసులు
Hazarath Reddyఅన్‌సీజన్‌లో హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది.
Sankranti Special Buses: ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ
Rudraఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను గతేడాది 50 శాతం వరకు పెంచిన ఆర్టీసీ అధికారులు ఈసారి మాత్రం చార్జీలు పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Kid Stuck in Bowl: ఇత్తడి గిన్నెలో ఇరుక్కుపోయిన బాలుడి తల, వెల్డింగ్ షాపుకు బాలుడ్ని తీసుకుని పరిగెత్తిన తల్లిదండ్రులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyతెలంగాణలో ఆడుకుంటూ ఓ పిల్లాడు వెడల్పాటి ఇత్తడి గిన్నెలో ఇరుక్కుపోయాడు. దీంతో తల కింది భాగమంతా అందులోనే ఉండిపోయింది. బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లారు. చివరకు గిన్నెను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు.
Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 81వేల ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో రిక్రూట్‌మెంట్‌, 2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చిందని తెలిపిన మంత్రి హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 81వేల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు (Recruitment notifications) జారీ చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చిందని అన్నారు. గురువారం రూ. 20 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేసిన వంద పడకల ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు
TSRTC: పండగకు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 10 లహరి స్లీపర్‌ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటన, ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ సదుపాయం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్‌ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం సొంతూర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారు.
Hyderabad Shocker: వాట్సాప్ గ్రూపుల్లో కాలేజీ విద్యార్థినుల న్యూడ్ ఫోటోలు, వస్తావా అంటూ ఆకతాయిల మెసేజ్‌లు, ఘట్‌కేసర్‌లో కాలేజీ ముందు ధర్నాకు దిగన విద్యార్థినులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మార్పింగ్‌ న్యూడ్‌ ఫొటోలు (Unknown man Sends Obscene Photos ) కలకలం రేపాయి.ఈ కాలేజీ అమ్మాయిల (College Girls) ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు.
Hyderabad: ఆన్‌లైన్‌లో అమ్మాయి కోసం వెతికి అడ్డంగా బుక్కయిక టెకీ, ఛాటింగ్ మాయమాటలతో రూ. 2 లక్షలు పిండిన కిలాడీలు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన బాధితుడు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కాల్‌గర్ల్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికిన ఓ సాఫ్ట్ వేర్ అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మాయి అనుకుని వారి మాయమాటలకు మోసపోయి.. రెండు లక్షల దాకా డబ్బును పోగొట్టుకున్నాడు.
BRS Meeting In AP: ఏపీలో త్వరలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్.. సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన
Rudraఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు ఆయన స్వయంగా హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాకరే, ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కాగా రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక సీనియర్లకు, జూనియర్లకు ఏమాత్రం పొసగడం లేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం సంతరించుకోలేకపోతోంది.
TS Congress on Late CM YSR: వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే సంచలనం, దివంగత మహానేతపై పొగడ్తలు కురిపించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Hazarath Reddy2003లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (late CM YS Rajashekar Reddy ) పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని సీఎల్పీ నేత అన్నారు. తన పాదయాత్రతోనే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు.
Telangana: టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి వార్తలను ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్య, జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్‌ ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగేందుకు వెళ్లానంటూ వివరణ
Hazarath Reddyమందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS MLA Durgam Chinnaiah) హల్‌చల్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. తన వాహనానికి రూట్‌ క్లియర్‌ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై (toll plaza staff)దాడి చేశారని వీడియో ద్వారా తెలుస్తోంది.
Telangana: వైరల్ వీడియో, టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, విచారణ చేస్తున్నామని తెలిపిన మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్
Hazarath Reddyతెలంగాణలో మందమర్రి టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా సిబ్బందిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో వీడియో చూశాం. మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. విషయంపై విచారణ చేస్తున్నామని మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Telangana Shocker: తెలంగాణలో దారుణం, ప్రేమకోసం మతం మార్చుకున్నాడు, అయినా పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ గొంతు కోసిన ప్రియుడు
Hazarath Reddyతెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకున్నది. పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి (Stalker slits throat of Woman) తీవ్రంగా గాయపరిచాడు.