తెలంగాణ

Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఆ పార్టీదే విజయమట.. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఏజెన్సీ ఏం చెప్పింది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి??

Sriyansh S

తెలంగాణలో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి.

KCR Press Meet: ఇప్పుడో వీడియో చూపిస్తాం... ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది... తెలంగాణ తర్వాత వెంటనే ఆంధ్రలో ప్రభుత్వాన్ని కూలగొడతామని బీజేపీ బ్రోకర్లు చెప్పారు.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు ఇవి..

Sriyansh S

దేశంలో ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, దుర్మార్గంగా కొనసాగుతోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

Munugode Bypoll 2022: మునుగోడులో ముగిసిన పోలింగ్, క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం, సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

మునుగోడులో పోలింగ్‌ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్‌ నమోదైంది. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,41,805 కాగా.. 5 గంటల సమయానికి 1,87,527 ఓట్లు పోలయ్యాయి.

KA Pal Running Video: వైరల్ వీడియో, మునుగోడులో పోలింగ్‌ బూత్‌ల వెంట పాల్ పరుగులు, సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటానంటూ కామెంట్

Hazarath Reddy

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ లో కేఏ పాల్‌ తన కారులో ప్రతి పోలింగ్‌ బూత్‌ను విజిట్‌ చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు.

Advertisement

Munugode Bypoll 2022: మునుగోడులో మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు, ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన సీఈవో వికాస్‌రాజ్‌

Hazarath Reddy

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా... ఇప్పటి వరకు 1,44,878 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత పోలింగ్ సరళిని గమనిస్తే.. సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.

Telangana Shocker: బాలుడు ఏడుస్తున్నా కనికరించలేదు, ఆ పార్టులో టపాసులు పేల్చి వీడియో తీసిన స్థానిక యువకులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Hazarath Reddy

హైదరాబాద్​లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చిన 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి (cracker-blasted-in-teen-private-part) దాన్ని వీడియో తీసి వైరల్‌ చేశారు

Telangana Shocker: మద్యానికి బానిసైన కన్న కొడుకును చంపేందుకు రూ.8 లక్షలకు కాంట్రాక్ట్, తల్లిదండ్రులను, కిల్లర్స్ ను అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీసులు

Hazarath Reddy

తమ ఒక్కగానొక్క కుమారుడిని చంపేందుకు ఓ దంపతులు కిరాయి హంతకులను (Parents Hire Contract Killers) పెట్టుకున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది, కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

Hazarath Reddy

జూబ్లీ‌హిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించారని ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు.

Advertisement

Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, రెండు జిల్లాల్లో ఆటో-లారీ, బస్సు - కారు ఢీ, వికారాబాద్ జిల్లాలో నలుగురు, సంగారెడ్డి జిల్లాలో నలుగురు మృతి

Hazarath Reddy

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి ప్రాణాలు కోల్పోయాడు.

Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హత్యకేసుతో పాటు 100 క్రిమినెల్ కేసులు, ఆయనపై నమోదైన రౌడీషీట్‌ ఇంకా కొనసాగుతోందని హైకోర్టుకు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.విచారణలో భాగంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు నివేదిస్తూ.. రాజాసింగ్ పై పీడియాక్ట్ సమర్థనీయమేనని (Raja Singh's detention justified) తెలిపారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని! రెండు రోజుల నుంచి పవన్ ను ఫాలో అవుతున్న వ్యక్తులు, కొద్దిరోజులుగా ఇంటి వద్ద రెక్కీ, జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన జనసేన, ఆందోళనలో పవన్ అభిమానులు

Naresh. VNS

విశాఖ పరిణామాల తర్వాత పవన్ కల్యాణ్ నివాసం, కార్యాలయం దగ్గర కొత్త వ్యక్తులు తిరుగాడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయి. ఆ వాహనాల్లోని వ్యక్తులు పవన్ కల్యాణ్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారు.

Munugode Bypoll: కొనసాగుతున్న మునుగోడు బైపోల్, పలిమెల ఘటనతో అలర్టయిన పోలీసు యంత్రాంగం, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, గెలుపుపై ధీమాగా ఉన్న అధికార, ప్రతిపక్షాలు

Naresh. VNS

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ (Munugode bypoll) కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (polling) జరగనుంది. ఈ ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS), బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress), బీఎస్పీ (BSP), టీజేఎస్‌తో (TJS) పాటు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

Munugode Bypoll 2022: షాకింగ్ వీడియో, రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తేనే ఓటు వేస్తాం, మునుగోడు ఉప ఎన్నికలో కొనసాగుతున్న ప్రలోభాల పర్వం

Hazarath Reddy

మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. అభ్యర్థులు, తమ మద్దతురాలు ఓటర్లకు జోరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే తమకు డబ్బులు ఇందలేదని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేస్తున్నారు.

Telangana: జైల్లో ఖైదీల కోసం వచ్చే మహిళలపై కన్ను, నంబర్ ఇచ్చి రాత్రికి వీడియో కాల్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారి వేధింపులు, ఆయన్ని బదిలీ చేసిన జైళ్లశాఖ డైరెక్టర్

Hazarath Reddy

చర్లపల్లి జైలులో పోలీస్ రూపంలో మహిళలకు కామాంధుడు ఎదురయ్యాడు. సాధారణంగా నేరాలకు పాల్పడి జైలు పాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్దేశిత సమయం పాటు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు.

TS EAMCET Spot Admissions: ఎంసెట్‌లో క్వాలిఫై కాకపోయినా, అసలు ఎంసెట్ రాయకపోయినా ఇంజినీరింగ్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం, ఇవాళ తెలంగాణ ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్, మొత్తం 25వేలకు పైగా ఇంజినీరింగ్ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు

Naresh. VNS

ఖాళీ సీట్లను తొలుత ఎంసె‌ట్‌లో క్వాలిఫై అయ్యి.. ఇంటర్‌ పాస్‌ అయిన వారితో భర్తీ‌ చే‌స్తారు. ఆ తర్వాత మిగులు సీట్లను ఎంసెట్‌ రాయని వారితో భర్తీ చేస్తారు. ఒరి‌జి‌నల్‌ సర్టి‌ఫి‌కెట్లు ఉన్న వారికి మాత్రమే స్పాట్‌ అడ్మి‌ష‌న్లకు అవ‌కాశం కల్పి‌స్తారు. అయితే సర్టి‌ఫి‌కెట్లను పరి‌శీ‌లించి తిరిగి ఇచ్చే‌స్తారు

Telangana: వైరల్ వీడియో, మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను తన కారులో ఆస్పత్రికి పంపించిన తెలంగాణ మంత్రి

Hazarath Reddy

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాన‌వ‌త్వం చాటుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని ముగించుకొని.. కేటీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తున్నారు. అయితే ఓ ఇద్ద‌రు దంప‌తులు బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ దంప‌తుల‌ను గ‌మ‌నించిన కేటీఆర్ త‌న కాన్వాయ్‌ను ఆపారు.

Advertisement

Munugode Bypoll 2022: ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం, ఈ నెల 3న పోలింగ్, నవంబర్ 6న ఫలితం, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం (Campaign for Munugode bypoll ends) ముగిసింది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక (Polling would be held on November 3) జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్‌ (Result will be declared on November 6) జరగనుంది.

Munugode Bypoll 2022: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారుపై దాడి, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

Hazarath Reddy

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Telangana: ముందు అమేథీలో గెలువు రాహుల్, ట్విట్టర్లో రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్ట‌డాన్ని విమ‌ర్శించిన సంగతి విదితమే.ఈ నేప‌థ్యంలో ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు.

Hyderabad Shocker: శ్మశానంలో యువతిపై అన్నదమ్ములు గ్యాంగ్ రేప్, ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఛత్రినాక పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. శ్మశానవాటికలో యువతిపై సామూహిక లైంగికదాడికి (young woman raped) పాల్పడిన ఇద్దరిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement