తెలంగాణ

Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్

Rudra

తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.

Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

Rudra

దంపతులైన భార్యభర్తలిద్దరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.

Car Catches Fire: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

Porsche Car Crash in Hyderabad: వీడియో ఇదిగో, బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం, వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టిన కారు, అనంతరం డ్రైవర్ పరార్

Hazarath Reddy

బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది.

Advertisement

Telangana Horror: తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థినిపై మైనర్లు అయిన నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలికపై ఈ 4 మైనర్లు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Rain in Hyderabad: హైదరాబాద్లో దంచికొడుతున్న వాన, వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం .. సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకొని వాన కురుస్తోంది.

Telangana Shocker: వీడియో ఇదిగో, అర్థరాత్రి పైసలు ఇవ్వలేదని ట్రక్కు డ్రైవర్‌పై హిజ్రాలు దాడి, డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి దారుణంగా కొడుతూ..

Hazarath Reddy

మధిర పట్టణం లో రాత్రి ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేస్తున్న హిజ్రాలు. డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి డ్రైవరను కొడుతూ, వ్యాన్ తాళాలు లాక్కున హిజ్రాలు, మద్యం మత్తులో వాహన దారులను అపి పైసల్ వసూల్ చేస్తూ, పైసల్ ఇవ్వని వారిపై ఇలా పదుల సంఖ్యలో కూడి ,దాడి చేస్తున్న ఘటన నెలకొంది..

LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర??

Rudra

దీపావళి పండుగ సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్‌ పై రూ.62 ధర పెరిగింది.

Advertisement

Diwali Rush at Bhagyalaxmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. వెండి నాణేల కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Rudra

దీపావళి సంబురాలు హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు.

Car Accident at KBR Park: కేబీఆర్‌ పార్క్‌ వద్ద పోర్షే కారు బీభత్సం.. ఫుట్‌ పాత్‌ ను దాటుకొని గ్రిల్స్‌ ను ఢీకొట్టాక ప్రమాదం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ సమీపంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్‌ పాత్‌ దాటి పార్క్‌ ప్రహరీ గ్రిల్స్‌ ను ధ్వసం చేసింది.

Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు

Rudra

తెలంగాణలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేకమైన కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

Rudra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

Advertisement

KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??

Rudra

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.

Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తప్పిన ప్రమాదం, ఇందిరాగాంధీకి నివాళి అర్పిస్తూ గద్దె కూలడంతో కిందపడ్డ ఎమ్మెల్యే...వీడియో

Arun Charagonda

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ - ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డారు మేడిపల్లి సత్యం. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.

Cyberabad Police: దీపావళి సైబరాబాద్ పోలీసుల కీలక సూచన, రాత్రి 8 నుండి 10 వరకు బాణాసంచా పేల్చడానికి అనుమతి , పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధం అని వెల్లడి

Arun Charagonda

దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని తేల్చిచెప్పారు. .

MP Kiran Kumar Reddy: ఫోర్త్ సిటీపై విష ప్రచారం సరికాదు, తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Arun Charagonda

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.

Advertisement

Warangal: ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో

Arun Charagonda

ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు ఓ చిరు వ్యాపారి. వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం చేశాడు.

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ, విలువైన పత్రాలు మాయం...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసినిలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

CM Revanth Reddy: సిరిసిల్ల కళాకారుడి అద్భుతం, వాటర్ మిలన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు. గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో వాటర్ మిలన్ పై రేవంత్ చిత్రాన్ని తీర్చిదిద్ది అందరినీ అబ్బుర పరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్

Arun Charagonda

దీపావళి వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు అన్నారు. అలాగే దేవుళ్ల బొమ్మ ఉన్న టపాసులను కొనుగోలు చేయవద్దని తద్వారా వచ్చే దీపావళికి అయినా అలాంటి టపాసులు మార్కెట్‌లోకి రావన్నారు. ఇందుకు అందరూ ప్రతిజ్ఞ చేసి కలిసి రావాలని కోరారు రాజాసింగ్.

Advertisement
Advertisement