Hyderabad Shocker: హోం వర్క్ చేయలేదని స్టూడెంట్‌ని మోకాళ్లపై నిల్చోబెట్టిన టీచర్, తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్‌లో టీచర్ మందలించిందని 8వ తరగతి విద్యార్థిని (Class 8 Girl Student Commits Suicide) అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Hyderabad Shocker: హోం వర్క్ చేయలేదని స్టూడెంట్‌ని మోకాళ్లపై నిల్చోబెట్టిన టీచర్, తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
Pooja Sarkar Suicide Representative Image (Photo Credits: Unsplash)

Hyd, August 26: భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్‌లో టీచర్ మందలించిందని 8వ తరగతి విద్యార్థిని (Class 8 Girl Student Commits Suicide) అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్‌లో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది.గురువారం స్కూల్‌లో హోంవర్క్ చేయలేదని ( Teacher Scolds Her For not doing Homework) టీచర్‌ మందలించింది. దీంతో పాటు క్లాస్‌లో అల్లరి చేయడం గమనించిన టీచర్‌ అక్షయను తరగతి గది బయట మోకాళ్లపై నిల్చోబెట్టింది.

దీంతో తోటి విryvQmgogvAqYPdbABZ

Content-Disposition: form-data; name="permalinkTaxa[category]"

1846

(The above story first appeared on LatestLY on Aug 26, 2022 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).