టెక్నాలజీ

BSNL Data Breach: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల డేటా లీక్, 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టిన హ్యాకర్, కస్టమర్ల డేటా హ్యాక్‌ అవ్వడం ఇది రెండోసారి

Vikas M

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది.కాగా గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్‌ అవ్వడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబరులో ఇలానే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌, ల్యాండ్‌లైన్‌ యూజర్ల డేటా బయటకు పొక్కిన సంగతి విదితమే.

WhatsApp Users Alert: ఈ 35 రకాల స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్‌ బంద్‌, మీ మొబైల్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి

Vikas M

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Job Creation in India: భారత ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల సునామి, 19 లక్షల మందికి ఉపాధి, రూ. 15 లక్షల కోట్లకు చేరుకున్న మార్కెట్ విలువ

Vikas M

ప్రభుత్వ విధానాలతో ఖుషీగా ఉన్న భారత ఆటోమోటివ్ అనుబంధ రంగం 2023 చివరి నాటికి 19 మిలియన్ల మందికి ఉపాధి కల్పించిందని దాని దాని మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లకు చేరుకుందని మంగళవారం ఒక నివేదిక పేర్కొంది. భారతీయ కార్పొరేట్లు అత్యుత్తమ రిస్క్ హ్యాండ్లింగ్‌తో ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది

Strawberry Moon 2024 Date and Time: స్ట్రాబెర్రీ మూన్ తేదీ, సమయం ఇదిగో, బంగారు రంగులో చందమామ మెరిసిపోతూ కనిపించే రోజు, మొదటి పౌర్ణమి గురించి మరింత తెలుసుకోండి

Vikas M

ఈ జూన్ 2024, ప్రత్యేక పౌర్ణమి స్ట్రాబెర్రీ మూన్ కోసం సిద్ధంగా ఉండండి! ఈ సంవత్సరంలో మూన్ కి పండిన స్ట్రాబెర్రీల పేరు పెట్టబడింది. ఇది జూన్ 21న వస్తుంది. ఈ సంవత్సరం, వేసవి కాలం వచ్చే రోజునే స్ట్రాబెర్రీ మూన్ వస్తుంది కాబట్టి ఇది మరింత ఉత్తేజకరమైనది.

Advertisement

Airtel New Plan: 9 రూపాయలకే 10 జీబీ డేటా, సంచలన ప్లాన్ ప్రకటించిన ఎయిర్‌టెల్, షరతులు వర్తిస్తాయి మరి..

Vikas M

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఊహించని ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది.

ITR Filing 2024: ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసేట‌ప్పుడు స‌రైన ఫామ్ ఎన్నుకోవ‌డం చాలా సులువు, ఎంత ఆదాయం ఉన్న‌వాళ్లు ఏ ఫామ్ సెల‌క్ట్ చేసుకోవాలంటే?

VNS

వచ్చేనెల 31 లోగా పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా ఫైల్ చేయాల్సి (ITR) ఉంటుంది. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేస్తూ జారీచేసిన ఐటీఆర్ ఫామ్స్‌లో (Income Tax Return Form) సరైన ఫామ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Sexual Content on Instagram: మైనర్‌లకు సెక్స్ వీడియోలు చూపిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, అకౌంట్ లాగిన్ చేసిన నిమిషాల్లోనే వీడియోలు డిస్ ప్లే

Vikas M

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫారమ్‌లో సెక్స్ వీడియోలను చూడమని 13 ఏళ్ల వినియోగదారుని ప్రోత్సహించినట్లు నివేదించబడింది. అమెరికన్ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) యొక్క నివేదిక ప్రకారం, అటువంటి "శృంగార" కంటెంట్‌పై ఆసక్తి ఉన్న 13 సంవత్సరాల వయస్సు గల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి అశ్లీల వీడియోల కోసం సిఫార్సు చేశారు.

Airtel New Plan: ఎయిర్‌టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..

Vikas M

దేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. 45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Advertisement

Glowing Mushrooms in Kerala Discovered: చీకటిలో ఆకుపచ్చ రంగులో మెరిసే పుట్టగొడుగులను కనుగొన్న అధికారులు, ఇంతకీ అవి అలా ఎందుకు మెరుస్తాయో తెలుసా ?

Vikas M

ఫిలోబోలేటస్ మానిప్యులారిస్ అనేది కేరళ అడవులలో కనిపించే అరుదైన బయోలుమినిసెంట్ పుట్టగొడుగు. దీనిని ఫిలోబోలెటస్ మానిపులారిస్ అని కూడా పిలుస్తారు ఇది చీకటిలో కాంతివంతంగా మెరుస్తుంది. ఫిలోబోలేటస్ మానిపులారిస్ పుట్టగొడుగు రాత్రిపూట ఆకుపచ్చ రంగుతో తళ తళ మెరుస్తూ కనిపిస్తుంది.

Reliance Jio Services Down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

Vikas M

జియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా డౌన్ అయ్యాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని వారి ఫిర్యాదులను పంచుకున్నారు.

Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం

Vikas M

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tech Layoffs 2024: ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు

Vikas M

స్టార్టప్ లేఆఫ్‌లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024లో 10,000 మంది ఉద్యోగులను భారతీయ స్టార్టప్‌లు.. పునర్నిర్మాణం, నిధులపై అడ్డంకులు, ఇతర కారణాల మధ్య తొలగించినట్లు నివేదించబడింది.

Advertisement

WhatsApp Scam: వాట్సాప్ గ్రూపులో వచ్చే పీఎం కిసాన్ యాప్ లింక్ ఓపెన్ చేయకండి, మీ ఫోన్ హ్యాక్ అవుతుందని హెచ్చరిస్తున్న పోలీసులు

Vikas M

పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఈ లింక్ ను క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు

UK: భర్త సెక్స్ ఛాటింగ్ లీక్, భార్య విడాకులకు కారణమైన ఆపిల్ కంపెనీ, ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేసిన భర్త, ఇంతకీ కథ ఏంటంటే..

Vikas M

ఇంగ్లాండ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త సెక్స్ వర్కర్ తో ఛాట్ చేసినందుకు ఆయన భార్య విడాకుల దావా వేసింది. అయితే విచిత్రంగా దీనికి కారణం ఆపిల్ కంపెనఅ అంటూ ఆ భర్త కోర్టు గడపతొక్కాడు. తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని, దీనికి అంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు.

Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.

ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అయితే నిమిషాల్లోనే ఫైలింగ్ పూర్త‌వుతుంది

VNS

ఆదాయపు పన్ను రిటర్న్‌ (IT returns) దాఖలుకు గడువు దగ్గరపడుతోంది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. ఆదాయపు పన్ను పోర్టల్‌ను (Income Tax portal) ఆన్‌లైన్‌లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.

Advertisement

Caller ID Display Service: సైబ‌ర్ క్రిమిన‌ల్స్ ఆట క‌ట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణ‌యం, ఇక‌పై ఎవ‌రు కాల్ చేశారో...ప్ర‌తి ఒక్క‌రికి తెలిసేలా కొత్త రూల్ తెచ్చిన ట్రాయ్

VNS

మొబైల్ ఫోన్ యూజర్ల ప్రయోజనాల కోసం టెలికం కంపెనీలే ‘కాలర్ ఐడీ (Caller ID)’ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఏ నంబర్ నుంచి ఇన్ కమింగ్ కాల్ (Incoming Call) వచ్చినా ఆ వ్యక్తి పేరు చూపడం ఈ కాలర్ ఐడీ ప్రధానోద్దేశం. ఈ విషయమై సుముఖంగా లేకున్నా ఇటు ట్రాయ్.. అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో టెలికం కంపెనీలో పరిమిత సంఖ్యలో ‘కాలర్ ఐడీ’ (Caller ID) ప్రయోగాలు చేపట్టాయి.

Financial Fraud in India: భారత్ లో ప్రతీ ఇద్దరిలో ఒకరు ఆర్థిక మోసాలతో నష్టపోయినవారే.. లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

Rudra

సాంకేతికత పెరుగుతుండటంతో ఆర్ధిక మోసాలు అంతకు మించి విజ్రుంభిస్తున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని తేలింది.

FedEx Layoffs: ఆగని లేఆప్స్, రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫెడెక్స్

Vikas M

యూరప్‌లో "నిర్మాణ వ్యయాలను" తగ్గించేందుకు ఫెడెక్స్ తన ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. రవాణా, ఇ-కామర్స్, డెలివరీ సేవలను అందిస్తున్న దిగ్గజం 2024లో ఐరోపాలో తాజా రౌండ్ తొలగింపులను ప్రకటిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Phone Number Fee: ఎక్కువ సిమ్‌లు కలిగి ఉన్న కస్టమర్‌ల నుంచి ఛార్జీ వసూలు వార్తలు, అటువంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

Vikas M

బహుళ సిమ్‌లు లేదా నంబరింగ్ రిసోర్స్‌లను కలిగి ఉన్నందుకు కస్టమర్‌లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వాదనలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమే ఈ వార్త ఉపయోగపడుతుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం పేర్కొంది

Advertisement
Advertisement