Technology
UK: భర్త సెక్స్ ఛాటింగ్ లీక్, భార్య విడాకులకు కారణమైన ఆపిల్ కంపెనీ, ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేసిన భర్త, ఇంతకీ కథ ఏంటంటే..
Vikas Mఇంగ్లాండ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త సెక్స్ వర్కర్ తో ఛాట్ చేసినందుకు ఆయన భార్య విడాకుల దావా వేసింది. అయితే విచిత్రంగా దీనికి కారణం ఆపిల్ కంపెనఅ అంటూ ఆ భర్త కోర్టు గడపతొక్కాడు. తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని, దీనికి అంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు.
Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అయితే నిమిషాల్లోనే ఫైలింగ్ పూర్త‌వుతుంది
VNSఆదాయపు పన్ను రిటర్న్‌ (IT returns) దాఖలుకు గడువు దగ్గరపడుతోంది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. ఆదాయపు పన్ను పోర్టల్‌ను (Income Tax portal) ఆన్‌లైన్‌లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.
Caller ID Display Service: సైబ‌ర్ క్రిమిన‌ల్స్ ఆట క‌ట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణ‌యం, ఇక‌పై ఎవ‌రు కాల్ చేశారో...ప్ర‌తి ఒక్క‌రికి తెలిసేలా కొత్త రూల్ తెచ్చిన ట్రాయ్
VNSమొబైల్ ఫోన్ యూజర్ల ప్రయోజనాల కోసం టెలికం కంపెనీలే ‘కాలర్ ఐడీ (Caller ID)’ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఏ నంబర్ నుంచి ఇన్ కమింగ్ కాల్ (Incoming Call) వచ్చినా ఆ వ్యక్తి పేరు చూపడం ఈ కాలర్ ఐడీ ప్రధానోద్దేశం. ఈ విషయమై సుముఖంగా లేకున్నా ఇటు ట్రాయ్.. అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో టెలికం కంపెనీలో పరిమిత సంఖ్యలో ‘కాలర్ ఐడీ’ (Caller ID) ప్రయోగాలు చేపట్టాయి.
Financial Fraud in India: భారత్ లో ప్రతీ ఇద్దరిలో ఒకరు ఆర్థిక మోసాలతో నష్టపోయినవారే.. లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి
Rudraసాంకేతికత పెరుగుతుండటంతో ఆర్ధిక మోసాలు అంతకు మించి విజ్రుంభిస్తున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని తేలింది.
FedEx Layoffs: ఆగని లేఆప్స్, రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫెడెక్స్
Vikas Mయూరప్‌లో "నిర్మాణ వ్యయాలను" తగ్గించేందుకు ఫెడెక్స్ తన ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. రవాణా, ఇ-కామర్స్, డెలివరీ సేవలను అందిస్తున్న దిగ్గజం 2024లో ఐరోపాలో తాజా రౌండ్ తొలగింపులను ప్రకటిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
Phone Number Fee: ఎక్కువ సిమ్‌లు కలిగి ఉన్న కస్టమర్‌ల నుంచి ఛార్జీ వసూలు వార్తలు, అటువంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చిన ట్రాయ్
Vikas Mబహుళ సిమ్‌లు లేదా నంబరింగ్ రిసోర్స్‌లను కలిగి ఉన్నందుకు కస్టమర్‌లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వాదనలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమే ఈ వార్త ఉపయోగపడుతుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం పేర్కొంది
EPF withdrawal Clause: ఇక‌పై పీఎఫ్ విత్ డ్రా చేయ‌డం చాలా క‌ష్టం, ల‌క్షలాది మందికి మేలు చేసిన ఆ రూల్ ను వెన‌క్కు తీసుకున్న సంస్థ‌
VNSరోనా సమయంలో తీసుకొచ్చిన క‌రోనా అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. క‌రోనా వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ (EPFO) ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. క‌రోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది.
PUBG Addiction Turns Fatal: యువకుడి ప్రాణం తీసిన పబ్‌జీ వ్యసనం, డ్యామ్ ఓపెన్ పంప్‌లో పడి యువకుడు మృతి, ముందున్నడ్యాంను చూడకుండా ఆడుతూ..
Hazarath Reddyమహారాష్ట్రలో మరో PUBG సంబంధిత మరణం చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌లోని డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్‌లో పడి 16 ఏళ్ల బాలుడు మరణించాడు. మృతుడు పుల్కిత్ షహదాద్‌పురిగా గుర్తించారు.
Body Temperature Heart Stress Link: మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!
Rudraమీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మీ గుండెకు హాని జరుగొచ్చు. అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.
Xiaomi 14 Civi Launched in India: డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలతో షియోమీ 14 సివి వచ్చేసింది, ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..
Vikas Mచైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ (Xiaomi) తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ షియోమీ 14 సివి (Xiaomi 14 Civi) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. Xiaomi యొక్క 14 లైనప్‌లో సరికొత్తగా ప్రవేశించిన Xiaomi 14 Civi..Qualcomm యొక్క Snapdragon 8s Gen 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది
Realme GT 6: రియల్ మీ నుంచి మరొక అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, జూన్ 20న భారత మార్కెట్లోకి రానున్న రియల్ మీ జీటీ 6, ఫీచర్లు ఇవిగో..
Vikas MRealme GT 6 జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ మేలో చైనాలో ప్రవేశపెట్టబడిన Realme GT Neo 6 యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ అని చెప్పబడింది. లాంచ్‌కు ముందు, రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క అనేక వివరాలను Realme ధృవీకరించింది
Vivo Y58 5G: వివో నుంచి త్వరలో భారత మార్కెట్లోకి వివో వై58 5జీ, హైలెట్ ఫీచర్లు ఏంటంటే..
Vikas Mప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో తన వివో వై58 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో కూడిన 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది.
Elon Musk: రాత్రిపూట సెక్స్ కోసం ఇంటికి రమ్మనేవాడు, ఎలోన్ మస్క్‌పై మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు, ఇద్దరు మహిళా ఉద్యోగినులతో శృంగారం చేశారంటూ కథనాలు
Vikas Mస్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలోన్‌ మస్క్‌ సెక్స్ ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో మస్క్‌ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్‌ఎక్స్‌ ఇంటర్న్‌ కాగా.. మరో ఉద్యోగిని మస్క్ సెక్స్ ద్వారా పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.
Evening Exercise –Sugar Levels Link: షుగర్ కంట్రోల్ కోసం రోజూ వ్యాయామం చేస్తున్నారా? అయితే, ఉదయంపూట కంటే సాయంత్రంపూట చేసే వ్యాయామంతో షుగర్‌ స్థాయిలు మరింత మెరుగ్గా అదుపులోకి.. స్పెయిన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?
Rudraసాయంత్రంపూట చేసే వ్యాయామం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ మరింత నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో ఒకటి తెలిపింది.
Nokia 3210 4G: 25 ఏళ్ళ తరువాత భారత మార్కెట్లోకి మళ్ళీ నోకియా 3210 4జీ ఫీచర్ ఫోన్, ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Vikas Mనోకియా 3210 ఫీచర్ ఫోన్ భారతదేశంలో 25 ఏళ్ల తరువాత విడుదలైంది. ఇది 1999 నుండి ప్రసిద్ధ నోకియా 3210 ఫీచర్ ఫోన్ యొక్క రిఫ్రెష్ వెర్షన్. కొత్త వెర్షన్ 4G కనెక్టివిటీ, అంతర్నిర్మిత UPI, 3.5mm ఆడియో జాక్, మరిన్నింటితో వస్తుంది. ఈ ఫోన్‌ ధరను రూ.3,999గా నిర్ణయించారు.
Paytm Layoffs: ఆగని లేఆప్స్, 5 వేల నుంచి 6 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో పేటీఎమ్
Vikas Mప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిన్‌టెక్ దిగ్గజం 5,000 నుండి 6,300 మంది ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందని గతంలో వచ్చిన నివేదికల తర్వాత Paytm తొలగింపులు త్వరలో ప్రకటించబడతాయని భావిస్తున్నారు. Paytm ఇప్పటికే మార్చిలో తన తొలగింపుల రౌండ్‌లో దాదాపు 3,500 మంది ఉద్యోగులను విడిచిపెట్టింది,
Living Computer: ప్రపంచంలోనే తొలి లివింగ్‌ కంప్యూటర్‌.. ఎవరు చేశారు? దీంతో లాభమేంటి??
Rudraఎలక్ట్రానిక్ చిప్ తో కాకుండా మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్‌ కంప్యూటర్‌’ను తయారుచేసి స్విట్జర్లాండ్‌ కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.
Hotel Check in Data Leak: హోటళ్లలో బస చేసేవారికి అలర్ట్, మీ చరిత్ర అంతా బ్లాక్ చైన్ కంపెనీలకు వెళుతోందట, సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్
Vikas Mతెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో పోలీసులు హోటల్ తనిఖీల సమాచారాన్ని సేకరించి "జెబిచెయిన్" వంటి బ్లాక్ చైన్ కంపెనీలకు పంపుతున్నారా? ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తనిఖీ చేసే ప్రతి వ్యక్తి సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని వినియోగదారు ఎక్స్ వేదికగా తెలిపారు
Vivo X Fold 3 Pro: వివో నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ధర చూస్తే వామ్మో అనాల్సిందే, ఫీచర్లు, రేటుపై ఓ లుక్కేసుకోండి
Vikas Mచైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) భారత్‌ మార్కెట్‌లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ను విడుదల చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో సెలెస్టియల్ బ్లాక్ కలర్ ఫోన్ ధర రూ.1,59,999గా ఉంది. 16జీబీ ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.