టెక్నాలజీ
Avtar Saini Dies in Cycling Accident: ఘోర ప్రమాదంలో ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ మృతి, సైకిల్‌పై వెళుతుండగా వెనక నుంచి గుద్దిన క్యాబ్
Hazarath Reddyమహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లో సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొనడంతో ఇంటెల్ ఇండియా మాజీ కంట్రీ హెడ్ అవతార్ సైనీ మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.50 గంటలకు సైని (68) తోటి సైక్లిస్టులతో కలిసి నెరుల్ ప్రాంతంలోని పామ్ బీచ్ రోడ్డులో సైకిల్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు.
Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీళ్లే, భారత వ్యోమగాములకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
Vijay Shekhar Sharma Resigns: పేటీఎం బ్యాంకుకు బిగ్ షాక్, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విజయ్ శేఖర్ శర్మ, కొత్త ఛైర్మన్‌ని నియమించే ప్రక్రియ ప్రారంభించిన One 97 కమ్యూనికేషన్
Hazarath Reddyfintech Paytm యొక్క మాతృ సంస్థ అయిన One 97 Communication, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL) బోర్డు నుండి రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది .
Bosch Layoffs 2024: ఆగని లేఆప్స్, 3,400 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ గృహోపకరణాల సంస్థ Bosch
Hazarath Reddyగృహోపకరణాల యూనిట్‌లో 3,500 ఉద్యోగాలను తగ్గించడానికి Bosch సిద్ధంగా ఉంది. 2027 నాటికి తన BSH గృహోపకరణాల అనుబంధ సంస్థలో 3,500 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు శుక్రవారం, ఫిబ్రవరి 23న Bosch గ్రూప్ ధృవీకరించింది. పోటీతత్వం" సవాలుతో కూడిన ఆర్థిక వాతావరణంలో కంపెనీని రక్షించడానికి సంక్లిష్టత, ఖర్చులను తగ్గించాలని" కంపెనీ పేర్కొంది.
Elon Musk Confirms Xmail: మ‌స్క్ మామ మామూలోడు కాదు! నిజంగానే జీ మెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్, త్వ‌ర‌లోనే జీ మెయిల్ ఆగిపోతుంద‌న్న వార్త‌ల‌తో మ‌స్క్ స్కెచ్
VNSజీమెయిల్ షట్ డౌన్ అయితేనేం.. మన ఎక్స్‌మెయిల్ (Xmail) వస్తోందంటూ సంచలన ప్రకటన చేశాడు. అంతే.. ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ (X) సెక్యూరిటీ ఇంజినీరింగ్ బృందంలోని సీనియర్ సభ్యుడు నాథన్ మెక్‌గ్రాడి చేసిన ట్వీట్ తర్వాత ఎక్స్‌‌మెయిల్ ఎప్పుడు వస్తుందాని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
1971 Indo-Pak War: విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ ఘాజీ శకలాలను గుర్తించిన డిఎస్‌ఆర్‌వి, 1971 యుద్ధ సమయంలో దాన్ని కూల్చేసిన INS రాజ్‌పుత్‌
Hazarath Reddyభారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఇండియన్ నేవీ డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV) భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 4న మునిగిపోయిన పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇటీవలే గుర్తించింది . టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది.
INSAT-3DS Update: జియోసింక్రోనస్ కక్ష్యలోకి చేరుకున్న INSAT-3DS ఉపగ్రహ మిషన్, నాలుగు లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని తెలిపిన ఇస్రో
Hazarath Reddyఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఫిబ్రవరి 22, గురువారం INSAT-3DS ఉపగ్రహ మిషన్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ISRO మొత్తం నాలుగు ప్రణాళికాబద్ధమైన లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది
ISRO Gaganyaan Update: గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు, ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ రెడీ, అంతరిక్షంలోకి వెళ్ళడమే తరువాయి..
Hazarath Reddyభారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan ) ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్‌లో ప్రధాన మైలురాయిని సాధించిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో బుధవారం తెలిపింది.