టెక్నాలజీ

X Payments Feature: ఎక్స్‌(ట్విట్టర్)లోకి త్వరలో అదిరిపోయే ఫీచర్లు, గూగుల్ పే లాగా చెల్లింపుల యాప్, ఇంకా వీడియో కాలింగ్ తో పాటుగా మరెన్నో ఫీచర్లు

Hazarath Reddy

ఎలోన్ మస్క్ త్వరలో X ప్లాట్‌ఫారమ్‌లో ఒక ఫీచర్‌ను విడుదల చేయబోతున్నారు, అది ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ ఫీచర్ ఇంతకు ముందు చాలా యాప్‌లలో కనిపించింది. కంపెనీ త్వరలో X చెల్లింపుల ఫీచర్‌ను విడుదల చేస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ఒకరికొకరు చెల్లింపులు చేసుకోగలుగుతారు

Alert Message: ఎయిర్‌టెల్‌ యూజర్లకు బీఫ్ సౌండ్‌‌తో అలర్ట్ మెసేజ్, భయపడాల్సిన పనిలేదని తెలిపిన కేంద్రం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సిమ్ వాడుతున్న యూజర్లకు సెల్‌ఫోన్‌లో అలర్ట్‌ మెసేజ్‌ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. యూజర్లు ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ రావడంతో​ కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు.

‘Emergency Alert’ on Your Phone: దేశ వ్యాప్తంగా మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపిన కేంద్రం, అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా మెసేజ్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది

General Motors Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆగని ఉద్యోగాల కోత, రెండు వేల మందిని తొలగించిన ప్రముఖ కంపెనీ, జనరల్ మోటార్స్‌ చరిత్రలోనే అతిపెద్ద లే ఆఫ్స్‌

VNS

గతవారమే తమ ఎంప్లాయిస్‌కు జనరల్ మోటార్స్ హెచ్చరికలు జారీ చేసింది. నిరసన విరమించి పనిలో చేరాలని కోరింది. కానీ వారంతా వినకపోవడంతో వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జనరల్ మోటార్స్ సంస్థ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎంప్లాయిస్‌ను తొలగించడం (Job Cuts) ఇదే తొలిసారి.

Advertisement

PM Modi's WhatsApp Channel: ప్రధాని మోదీ వాట్సాప్‌ చానెల్‌‌లో జాయిన్ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ మూడు స్టెప్పులు ఫాలో అయితే చాలు, లింక్ మీకోసం

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాట్సాప్‌ చానెల్‌లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటేసి మరో రికార్డు క్రియేట్‌ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్‌) ఫేస్‌బుక్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు.

PM Modi on WhatsApp: ప్రధాని మోదీ మరో రికార్డు, వాట్సాప్ ఛానల్‌లో చేరిన తొలిరోజే పది లక్షల మంది ఫాలోవర్లు, జాయిన్ అవ్వాలనుకునే వారికి మోదీ వాట్సాప్ ఛానల్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు X, Facebook, Instagram-లో రికార్డ్-సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించడంతోపాటు- ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన వాట్సాప్ ఛానెల్ ఒక్క రోజులో మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటి మరో మైలురాయిని సాధించారు.

Aditya-L1 Mission Update: మరో కీలక ఘట్టం భూమికి బైబై చెప్పి సూర్యుడి వైపు వెళుతున్న ఆదిత్య ఎల్‌-1, ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్య పెంపు మరోసారి సక్సెస్

Hazarath Reddy

ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది.

Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 నుంచి కీలక అప్‌డేట్, మిషన్‌ శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

(Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఈ సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది.

Advertisement

Rs 7000 Crore Fine to Google: అనుమతి లేకుండా యూజర్ల లొకేషన్ ట్రాక్‌ చేస్తున్న గూగుల్, రూ. 700 కోట్ల ఫైన్‌ చెల్లించాలంటూ ఆదేశం, గూగుల్ మాత్రమే కాదు మెటా కూడా యూజర్ల లొకేషన్ ట్రాక్ చేస్తోందంటూ ఆరోపణలు

VNS

ఇటీవల దాఖలు చేసిన దావాలో యూజర్ల లొకేషన్ డేటా, ఎలా? ఎప్పుడు ట్రాక్ చేస్తుంది? స్టోరేజీ అవుతుందని కంపెనీ యూజర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సెటిల్‌మెంట్‌లో భాగంగా.. గూగుల్ 93 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. అంటే.. దాదాపు రూ. 7వేలు కోట్లు అని ది గార్డియన్ నివేదించింది.

Aditya L1 Update: భూ క‌క్ష్య నుంచి దూరమై ఎల్‌1 పాయింట్ వైపు దూసుకెళుతున్న ఆదిత్య ఎల్‌1, విజ‌య‌వంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య పెంపు, మ‌ళ్లీ ఈ నెల 19వ తేదీన క‌క్ష్య పెంపు

Hazarath Reddy

సూర్యుడి అధ్య‌య‌నం కోసం చేప‌ట్టిన ఆదిత్య‌-ఎల్‌1(Aditya-L1) మిష‌న్ సూర్యుడి ఉప‌గ్ర‌హం ఎల్‌1 పాయింట్ వైపు వెళ్తోంది.ఈ తెల్ల‌వారుజామున ఆదిత్య ఎల్‌1..నాలుగో సారి క‌క్ష్య పెంపు విజయవంతంగా సాగిన‌ట్లు ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్న‌ది

Alphabet Lays Offs: వందలమంది ఉద్యోగులకు గూగుల్ షాకింగ్ న్యూస్, ఖర్చు తగ్గించుకునేందుకు భారీగా ఎంప్లాయిస్‌ను తొలగిస్తూ నిర్ణయం, ఇప్పటి వరకు ఎంతమందిని తీసేశారంటే?

VNS

దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు షాక్‌ (Alphabet lays off) ఇచ్చింది. గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్‌లో సిబ్బంది కోతలను అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

Google Winter Internship 2024: ఈ అర్హతలుంటే నెలకు రూ.83 వేల జీతంతో గూగుల్ జాబ్, అప్లయి చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 1, గూగుల్ వింటర్ ఇంటర్న్‌షిప్ 2024 వివరాలు ఇవిగో..

Hazarath Reddy

Google వింటర్ ఇంటర్న్‌షిప్ 2024ని ప్రకటించినందున Google తన బృందంలో చేరడానికి తెలివైన వారి కోసం వెతుకులాటలో ఉంది. కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో వారి బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌ల చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ ఉత్తేజకరమైన అవకాశం అందుబాటులో ఉంది.

Advertisement

WhatsApp Video Calls: వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా, అయితే సెట్టింగ్స్ ఇలా మార్చేసి వాటికి చెక్ పెట్టండి, సజ్జనార్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచే కాల్స్‌ వచ్చేలా ఇలా సెట్టింగ్స్‌ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ స్కాంలకు అడ్డుకట్ట వేయండని సూచించారు.

iPhone 15 Series Launch: యాపిల్ ఫోన్లలో మ్యూట్ బటన్ ఔట్, యాక్షన్‌ బటన్‌ ఇన్, టైప్‌ సీ కేబుల్‌తో ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్ల వచ్చేశాయి,ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ 15 సిరీస్ ఫోన్లు ఎట్టకేలకు మార్కెట్లో విడుదలయ్యాయి. ఐఫోన్‌ 15 మోడళ్ల మొబైళ్లతోపాటు.. 9 సిరీస్‌ స్మార్ట్‌ వాచీని విడుదల చేసింది.ఐఫోన్‌ 15 మోడళ్ల చార్జింగ్‌కు టైప్‌ సీ కేబుల్‌ను ప్రవేశపెట్టింది

Harsh Goenka on ISRO Chief Salary: ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ నెల జీతం రూ. రెండున్నర లక్షలు, ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించిన హర్ష గోయెంకా

Hazarath Reddy

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.

Nifty Hits All-Time High: చరిత్రలోనే తొలిసారిగా 20వేల మార్క్‌ను తాకిన నిఫ్టీ, దలాల్ స్ట్రీట్‌లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు రూ 3 లక్షల కోట్లు ఆర్జన

Hazarath Reddy

దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి. నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్‌ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి.

Advertisement

Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో.. సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో

Rudra

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది.

Human Embryo Without Sperm: ఆడ మగ కలయిక లేకుండా పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, సైన్స్ రంగంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రయోగం

Hazarath Reddy

ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు సంచలన ప్రయోగం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్త్రీ, పురుషుల కలయిక లేకుండా స్పెర్మ్, అండం లేదా గర్భాన్ని ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుండి మానవ పిండం యొక్క నమూనాను రూపొందించారు,

Oxygen Generated on Mars: మార్స్‌ గ్రహంపై నాసా సంచలనం, కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన

Hazarath Reddy

నాసా(NASA)కు చెందిన మోక్సీ ప‌రిక‌రం అంగార‌కుడి గ్ర‌హంపై (MARS)ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసింది. ఈ ప్ర‌క్రియ అత్యంత విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లో ఉన్న మోక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చిన‌ట్లు నాసా తెలిపింది.

Aditya-L1 Mission: ఇస్రో లేటెస్ట్ వీడియో ఇదిగో, ఒకే ఫ్రేమ్‌లో భూమి,చంద్రుడు, అద్భుతమైన ఫొటోలను భూమి మీదకు పంపిన ఆదిత్య ఎల్1 మిషన్

Hazarath Reddy

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) తన పనిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్‌1.

Advertisement
Advertisement